తాజావార్తలు

Telangana: తెలంగాణలోని మందుబాబులకు భారీ గుడ్ న్యూస్.. త్వరలో కొత్త బ్రాండ్లు.. కిక్కే కిక్కు..

తెలంగాణలోని మందుబాబులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో త్వరలో ఫారిన్ బీర్లు, లగ్జరీ లిక్కర్ బ్రాండ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇంటర్నేషనల్ ప్రీమియం బ్రాండ్ల మద్యంను కూడా ప్రవేశపెట్టేందుకు కంపెనీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో దేశీయ, లోకల్ బ్రాండ్ల కంపెనీల మద్యం అందుబాటులో ఉంది. త్వరలోనే ఇంటర్నేషనల్ ప్రీమియం బ్రాండ్లు కూడా రానుండటం మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్‌గా చెప్పవచ్చు. విదేశీ బీర్లు, వైన్ వంటివి రాష్ట్రంలోకి రానున్నాయి. 18 కంపెనీలకు చెందిన 121 మద్యం…

Read More

Central Government: కేంద్ర ప్రభుత్వం అద్బుత పథకం.. ప్రతీ మూడు నెలలకు ఒకసారి అకౌంట్లోకి డబ్బులు.. ఎవరెవరికి అంటే..?

సీనియర్ సిటిజన్లకు రిటైర్మెంట్ తర్వాత ఆదాయం అంటూ ఏమీ ఉండదు. పొదుపు చేసుకున్న డబ్బులు, పింఛన్‌పైనే ఆధారపడాల్సి ఉంటుంది. నెలవారీ ఆదాయం అంటూ ఏమీ ఉండదు. ఉద్యోగంలో ఉన్నప్పుడు వచ్చే జీతం నెలవారీ ఖర్చులకు పోనూ పెద్దగా ఉండకపోవచ్చు. దీంతో రిటైర్మెంట్ తర్వాత ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముందునుంచే డబ్బులు సేవ్ చేసుకోవడం నేర్చుకోవాలి. దీని వల్ల భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక సీనియర్ సిటిజన్లు డబ్బులు పొదుపు చేసుకునేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి….

Read More

అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ తరుణంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులు.. ఈదురు గాలులతో కూడిన వర్షాలు దాదాపు అన్ని ప్రాంతాల్లో కురుస్తాయని వెల్లడించింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, జార్ఖండ్, వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, ఈ…

Read More

Unakoti Mystery: కోటి దేవతల కంటే ఒక్క విగ్రహం తక్కువ! త్రిపురలోని ఉనకోటి వెనుక ఉన్న రహస్యం ఇదే!

Tripura Unakoti Mystery Telugu: భారతదేశంలో చరిత్ర, పురాణాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలతో ముడిపడి ఉన్న ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలను దాచుకుని పర్యాటకులను, చరిత్రకారులను ఆశ్చర్యపరుస్తున్నాయి. అలాంటి అరుదైన ప్రదేశాల్లో త్రిపురలోని ఉనకోటి ఒకటి. దట్టమైన అడవులు, కొండల మధ్య ఉన్న ఈ ప్రదేశంలో భారీ రాతి శిల్పాలు, దేవతా విగ్రహాలు దర్శనమిస్తాయి. వీటిలో ప్రధానంగా శివునికి సంబంధించిన శిల్పాలు కనిపిస్తాయి. అయితే ఉనకోటిని మరింత ప్రత్యేకంగా నిలబెట్టేది మాత్రం…

Read More

Install Home Earthing Rod: మీ ఇంటికి ఎర్తింగ్‌ రాడ్‌ ఎలా ఏర్పాటు చేయాలి..? కావాల్సిన వస్తువులు ఏంటి?

House Earthing System: ఇంట్లో విద్యుత్ భద్రతకు ఎర్తింగ్ వ్యవస్థ చాలా కీలకం. ముఖ్యంగా 20 సంవత్సరాలకు పైబడిన పాత ఇళ్ళకు ఎర్తింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల విద్యుత్ షాక్‌లు, ఉపకరణాల పాడయ్యే ప్రమాదాలు అధికంగా ఉంటాయి. వర్షాకాలంలో గోడలకు షాక్‌లు రావడం, ఫ్రిడ్జ్‌లు, హీటర్ల నుండి విద్యుత్ లీకేజీలు సంభవించడం వంటి సమస్యలను ఎర్తింగ్ నివారిస్తుంది. అనుభవం ఉన్న ఎలక్ట్రికల్ వర్క్ చేసేవారు ఈ ఎర్తింగ్ రాడ్ అమరికను సులభంగా చేసుకోవచ్చు. ఎర్తింగ్ రాడ్ అమరికకు…

Read More

సడెన్‌గా నాగుపాము ఎదురైతే ఏం చేయాలి? ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే డేంజర్..

వర్షాకాలంలో పాములు జనావాసాల్లోకి రావడం కామన్. ఈ సీజన్‌లో పాము కాట్ల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇక మన దేశంలో అత్యంత విషపూరితమైన పాముల్లో నాగుపాము ప్రధానమైనది. పొలాల్లో, పెరట్లో లేదా రోడ్డుపై వెళ్లేటప్పుడు అకస్మాత్తుగా నాగుపాము ఎదురై పడగ విప్పితే ఎవరైనా సరే భయంతో వణికిపోతారు. అయితే ఆ క్షణంలో కంగారుపడి చేసే చిన్న పొరపాటే ప్రాణాల మీదకు తెస్తుంది. నాగుపాము కనిపించగానే భయంతో కేకలు వేయడం, గబగబా పరుగెత్తడం…

Read More

మీకు తెలుసా? కోడి ఓ దేశానికి జాతీయ పక్షి..! దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఇదిగో

ప్రపంచంలోని ప్రతి దేశానికి దాని సాంస్కృతిక, సహజ సిద్ధమైన గుర్తింపును చాటిచెప్పే జాతీయ చిహ్నాలు ఉంటాయి. ఉదాహరణకు భారతదేశ జాతీయ పక్షిగా నెమలికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే మన పొరుగు దేశమైన శ్రీలంక జాతీయ పక్షి ఏంటో మీకు తెలుసా? చాలామంది ఏదైనా అరుదైన గద్ద లేదా నెమలి అయ్యుంటుందని భావిస్తారు. కానీ శ్రీలంక జాతీయ పక్షి ఒక అడవి కోడి! శ్రీలంకన్ జంగిల్‌ఫౌల్ అని పిలిచే ఈ పక్షికి అక్కడి సంస్కృతిలో ఎంతో ప్రాధాన్యత…

Read More

చెట్టు నుంచి రబ్బరు తెల్లగా వస్తే.. దానితో తయారయ్యే టైర్లు ఎందుకు నల్లగా ఉంటాయి?

కారు, బైక్‌ లేదా బస్సు టైర్‌ను చూస్తే ముందుగా కనిపించేది దాని నలుపు రంగే. కానీ టైర్‌లో ఉపయోగించే సహజ రబ్బరు చెట్టు నుంచి తీసినప్పుడు తెల్లగా లేదా పాలలాంటి రంగులో ఉంటుంది. మరి ఆ రబ్బరు చివరికి నల్లటి టైర్‌గా ఎలా మారుతుంది? అసలు చెట్టు నుంచి రబ్బరు సేకరించిన దగ్గర నుంచి రోడ్డుపై తిరిగే టైర్‌గా మారే వరకు ఎన్నో దశలు ఉంటాయి. చెట్టు నుంచి రబ్బరు ఎలా వస్తుంది? టైర్ల తయారీలో ఉపయోగించే…

Read More

గివేం పనులు సారూ.. విద్యార్థినులతో కలిసి బరిబాతగా ప్రిన్సిపల్‌ స్విమ్మింగ్!

రాజస్థాన్‌లోని అల్వర్‌ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్‌ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. 11, 12వ తరగతి విద్యార్థినులతో కలిసి డ్యాంలోకి దిగి స్నానం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పడక్‌ ఛాప్లీ ప్రాంతంలోని ప్రభుత్వ సీనియర్‌ సెకండరీ పాఠశాల ప్రిన్సిపల్‌ లాల్‌చంద్‌ మీనాను తక్షణమే సస్పెండ్‌ చేస్తూ బీకానేర్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటన ఆగస్టు 15న చోటుచేసుకున్నట్లు అధికారిక సమాచారం….

Read More

మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేత కజియా లిజ్ మెజో.. నవంబర్‌లో అంతర్జాతీయ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం!

మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో నిలిచారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఆమె ప్రతిష్ఠాత్మక జాతీయ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుత మిస్ యూనివర్స్ ఇండియా 2025 మణికా విశ్వకర్మ.. కజియాకు కిరీటం తొడిగి, అధికారికంగా తన వారసురాలిగా ప్రకటించారు. నవంబర్‌లో మిస్ యూనివర్స్ పోటీలో.. జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన కజియా లిజ్ మెజోకు మరో కీలక అవకాశం దక్కింది. నవంబర్‌లో ప్యూర్టో…

Read More