యోగా వల్ల కలిగే ప్రయోజనాలు.!
రోజూ యోగా చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? శరీర సౌలభ్యం, మానసిక ప్రశాంతత, శ్వాస నియంత్రణ, నిద్ర వంటి అంశాల్లో యోగా ఎలా సహాయపడుతుందో పూర్తి వివరాలు తెలుసుకోండి.
రోజూ యోగా చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? శరీర సౌలభ్యం, మానసిక ప్రశాంతత, శ్వాస నియంత్రణ, నిద్ర వంటి అంశాల్లో యోగా ఎలా సహాయపడుతుందో పూర్తి వివరాలు తెలుసుకోండి.
గుడ్లు ఉడికించడం చాలా సులభమైన వంటపనే అయినా, వాటి పొట్టు సరిగ్గా ఊడకపోతే మాత్రం ఇబ్బందిగా మారుతుంది. అందుకే గుడ్లు ఉడికించే నీటిలో ఉప్పు వేయడం, వెనిగర్ వేయడం వంటి చిట్కాలు చాలాకాలంగా వాడుకలో ఉన్నాయి. అయితే వీటిలో ఏది నిజంగా పనిచేస్తుందనే విషయంలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఉప్పు వేస్తే గుడ్లు త్వరగా ఉడుకుతాయా? నీటిలో ఉప్పు కలిపితే దాని మరిగే ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. అయితే ఇంట్లో గుడ్లు ఉడికించే సమయంలో వేసే సాధారణ…
హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. కేపీహెచ్‌బీ కాలనీలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఐదో అంతస్తు నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. కొంతకాలంగా మహిళ డిప్రెషన్‌తో ఉంటుందని, దాని కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చూస్తే.. కేరళలోని కానూర్‌కు చెందిన సోను పురుషోత్తమన్, శీతల్ దంపతులు తమ పిల్లలతో కలిసి కేపీహెచ్‌బీ…
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో సంచలణం సృష్టించి మహిళ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళను భర్తే హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 15న ఆకివీడు సమీపంలోని ఉప్పుటేరు వద్ద దుప్పట్లో చుట్టి, పొదల్లో పడేసిన స్థితిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమె గొంతు నులిమి హత్య చేసిన ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జిల్లా ఎస్పీ…
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని జీ స్టూడియోస్‌లో మిస్ యూనివర్స్ 2026 అందాల పోటీలు అట్టహాసంగా జరిగాయి. చివరకు ఎంతో మంది అందగత్తెలను వెనక్క నెట్టి కేరళకు చెందిన కేజియా లిజ్ మెజో మిస్ యూనివర్స్ ఇండియా 2026 కిరీటాన్ని గెలుచుకుంది. ఆమె ఇప్పుడు 75వ మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. కాగా ఈ అందాల పోటీల న్యాయనిర్ణేతల బృందంలో మాజీ మిస్ యూనివర్స్ సుష్మిత సేన్, ఊర్వశి రౌతేలా, సెలీనా జైట్లీ ఉన్నారు. ఈ…
హైదరాబాద్ క్యూఆర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల 25వ తేదీన లాటరీకి అర్హత సాధించినవారి వివరాలను హౌసింగ్ బోర్డు ప్రకటించింది. ఆగస్ట్ 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు లాటరీ తీసి నియోజకవర్గాల వారీగా ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 16 నియోజకవర్గాల నుంచి అర్హులైనవారి నుంచి దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించింది. 60,720 మంది దరఖాస్తు చేసుకోగా.. ప్రాథమిక పరిశీలన అనంతరం అనర్హులుగా…
ఒకప్పుడు పోస్టాఫీస్ వేరు, ఇప్పటి పోస్టాఫీస్ వేరు.. వికసితి భారత్ లక్ష్యంలో భాగంగా భారత ఫోస్టాఫీసులు, పోస్టల్ సేవలు కొత్తరూపం దాల్చాయి. అత్యాధునిక వసతులు, సీటింగ్ సదుపాయాలు, పొదుపు ఆధారిత పథకాలతో అనేక సేవలను ఇండియా పోస్ట్ అందిస్తుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, డిజిటల్ మోడ్‌లో ఇండియా పోస్ట్ సేవలు ప్రజల్లోకి తీసుకొస్తోంది. పోస్టల్ సర్వీస్ ను ఆధునికీకరించి, ప్రజలకు మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ కీలక రెండేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు…
Joseph Moores Obstructing the Field Out: కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. లాంకషైర్, నార్తాంప్టన్‌షైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ జోసెఫ్ మూర్స్ వింతగా ఔటై పెవిలియన్ చేరాడు. లాంకషైర్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ వింగ ఘటన చోటు చేసుకుంది. అయితే, బంతి వికెట్లను తాకుతుందేమోనని భావించిన మూర్స్.. వెనక్కి వెళ్లి దానిని ఓ చేత్తో గట్టిగా పట్టుకున్నాడు. ఆ వెంటనే తప్పు తెలుసుకుని బంతిని వదిలేశాడు….
టమాటా ముక్కల పులుపు, చాట్ మసాలా ఘాటు, చట్నీల తీపి-కారం, పఫ్డ్ రైస్ మరియు సేవ్ కరకరలాడే టెక్స్చర్ కలిసినప్పుడు ఈ చాట్ ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. అంతేకాదు, స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేకుండానే దీన్ని తయారు చేసుకోవచ్చు. అందుకే సడెన్‌గా అతిథులు వచ్చినా లేదా సాయంత్రం స్నాక్ కావాలన్నా ఇది మంచి ఆప్షన్. ఇలాంటి టమాటా స్లైస్ చాట్‌ను కొన్ని నిమిషాల్లోనే తయారు చేయవచ్చని అందుబాటులో ఉన్న రెసిపీ వివరాలు సూచిస్తున్నాయి. కావాల్సిన పదార్థాలు టమాటాలు…
ప్రస్తుతం కేరళ మినహా దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. మొదట ఈ పథకానికి తెలంగాణలో శ్రీకారం చుట్టగా, ఆ తర్వాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ అమలులోకి తెచ్చారు. అలాగే ఇటీవలే ఎన్నికల్లో విజయం సాధించి బాధ్యతలు చేపట్టిన తమిళనాడు సీఎం విజయ్ సైతం ప్రభుత్వం ఏర్పడగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ పథకానికి సంబంధించి తాజాగా రాష్ట్రంలోని మహిళలకు సీఎం…