Virat Kohli: 6-7 సెలబ్రేషన్‌తో ఫేమస్.. ఇప్పుడు విరాట్ కోహ్లీనే ఫాలో అవ్వమంటున్న వైరల్ గర్ల్
Virat Kohli: మహిళల ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) 2026లో తన వినూత్న 6-7 సెలబ్రేషన్‌తో ఒక్కసారిగా వైరల్ అయిన ఢిల్లీ లెగ్ స్పిన్నర్ మేధావి బిధూరి ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి ఆమె చేసిన రిక్వెస్ట్ ఏకంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకే. “విరాట్ కోహ్లీ నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వాలి” అనేది తన కోరిక అని మేధావి చెప్పింది. ఆగస్టు 20న జరిగిన మహిళల డీపీఎల్ మ్యాచ్‌లో సెంట్రల్ ఢిల్లీ క్వీన్స్…
