Team India: 22 రివ్యూలు.. జీరో సక్సెస్.. ఈ ప్లేయర్ డీఆర్‌ఎస్ లెక్కలు చూస్తే బుర్ర కరాబే..!
Ravindra Jadeja DRS: శ్రీలంకతో రెండో టెస్టు మూడో రోజు జడేజా బౌలింగ్‌లో కేశర నువంత ఎల్బీడబ్ల్యూగా చిక్కాడంటూ భారత్ అప్పీల్ చేసింది. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడంతో జడేజా కెప్టెన్‌ను ఒప్పించి డీఆర్‌ఎస్ కోరాడు. రీప్లేలో బంతికి బ్యాట్ లోపలి అంచు తగిలినట్లు తేలడంతో భారత్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ఈ సమీక్షతో జడేజా బౌలర్‌గా వరుసగా విఫలమైన డీఆర్‌ఎస్ ప్రయత్నాల సంఖ్య 22కి చేరింది. వీటిలో నాలుగు అంపైర్స్ కాల్‌గా ముగిశాయి. మిగిలిన 18 రివ్యూల్లో…
