తాజావార్తలు

భూమి మీద నూకలు ఉన్నాయంటే ఇదే మరీ..! 10వ అంతస్తు నుంచి పడినా.. ప్రాణాలు సేఫ్!

ముంబైలో చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. భాండూప్ ప్రాంతంలోని సన్‌షైన్ ఎస్ఆర్‌ఏ భవనంలో ఓ మహిళ 10వ అంతస్తు నుంచి కిందపడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆమె నేరుగా నేలపై పడకుండా భవనం కింద ఉన్న ఓ పెద్ద చెట్టు కొమ్మల్లో చిక్కుకోవడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు భయాందోళన నెలకొంది. స్థానికుల సమాచారం ప్రకారం.. మహిళ అకస్మాత్తుగా భవనం 10వ అంతస్తు నుంచి కిందపడింది. అంత ఎత్తు నుంచి పడటంతో తీవ్ర…

Read More

మ్యూజిక్‌ లవర్స్‌కి పిచ్చెక్కించే ఇయర్‌‌బడ్స్‌ తెచ్చేసిన గోబౌల్ట్‌.. ధర తక్కువ, బ్యాటరీ లైఫ్​ ఎక్కువ

సంగీత ప్రియులను ఆకట్టుకునేలా ఆకర్షణీయమైన డిజైన్లు, దీర్ఘకాలిక బ్యాటరీ సామర్థ్యంతో ఆడియో మార్కెట్లో ప్రముఖ బ్రాండ్ గోబౌల్ట్ తన కొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. భారీ ప్లేటైమ్, స్మార్ట్ యాప్ సపోర్ట్‌తో వస్తున్న ఈ ఇయర్‌బడ్స్ టెక్ రంగంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆధునిక సాంకేతికతను ఇష్టపడే వినియోగదారులకు ఈ నూతన సృష్టి సరికొత్త శ్రవణ అనుభూతిని పంచనుంది. ప్రస్తుత రోజుల్లో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కేవలం పాటలు వినడానికి మాత్రమే కాకుండా ఆఫీస్ కాల్స్, వర్కౌట్లు, ఆన్‌లైన్ క్లాసులకు కూడా…

Read More

Bavagaru Bagunnara Movie: బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. సినిమా కోసం 96 టైటిల్స్ బుక్ రాశాం.. డైరెక్టర్..

మెగాస్టార్ చిరంజీవి, రంభ ప్రధాన పాత్రల్లో నటించి, ఘన విజయం సాధించిన సినిమా బావగారు బాగున్నారా?. ఈ మూవీ టైటిల్ రూపకల్పన వెనుక అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన వి.ఎన్.ఆదిత్య కీలక పాత్ర పోషించారు. ఈ టైటిల్ ఎలా ఖరారైంది, చిరంజీవి, జయంత్ సి. పరాన్జీ, నాగబాబు వంటి ప్రముఖుల నుంచి ఆయనకు లభించిన గుర్తింపు, ఆదిత్య దర్శకుడిగా ఎదగడానికి ఇది ఎలా దోహదపడిందో ఆయన స్వయంగా వెల్లడించారు. బావగారు బాగున్నారా? సినిమాకు తొలుత 96 టైటిళ్లను పరిశీలించారని…

Read More

సర్వమత సమ్మేళనానికి నిదర్శనం.. న్యూయార్క్‌ వేదికగా కీలక ప్రసంగం చేయనున్న RSS చీఫ్‌ మోహన్ భగవత్

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఆగస్టు 29న అమెరికాలో జరిగే ఓ ర్యాలీలో పాల్గొననున్నారు. న్యూయార్క్ నగరంలోని మ్యాడిసన్ స్క్యేర్ గార్డెన్‌లో 5వేల మందితో భగవత్‌ మీటింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. RSS శతాబ్ది గ్లోబల్ అవుట్‌రీచ్‌లో భాగంగా యూనివర్సల్ వన్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే, మోహన్ భగవత్ పర్యటనకు ముందు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ కీలక ప్రకటన చేశారు. న్యూయార్క్‌లో…

Read More

Kitchen Hacks: గ్యాస్ లైటర్ స్పార్క్ రావడం లేదా? కొత్తది కొనేముందు ఇది చేయండి!

గ్యాస్ లైటర్‌లోని స్పార్క్ పిన్‌పై కార్బన్, నూనె, పొగ, దుమ్ము పేరుకుపోతే స్పార్క్ సరిగ్గా రావడంలో ఇబ్బంది కలగవచ్చు. అందుకే కొత్త లైటర్ కొనేముందు కొన్ని సులభమైన విషయాలను పరిశీలించవచ్చు. అయితే గ్యాస్ వాసన రావడం, లీకేజీ ఉండటం లేదా లైటర్ బాడీ దెబ్బతినడం వంటి సమస్యలు ఉంటే మాత్రం దాన్ని స్వయంగా రిపేర్ చేయడం ప్రమాదకరం. 1. స్పార్క్ పిన్‌ను శుభ్రం చేయండి స్పార్క్ పిన్‌పై నల్లటి మురికి లేదా కార్బన్ పేరుకుపోయిందేమో ముందుగా చూడాలి….

Read More

Health Tips: శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి..

లిచీ లాగే తెల్లటి గుజ్జును కలిగి ఉండే ఈ పండు, మీరు నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంది. కొద్దిగా తీపి, పులుపు కలయికతో ఉండే దీని రుచి అందరినీ ఆకట్టుకుంటుంది. చిన్నగా అనిపించినప్పటికీ, ఇందులో అధిక మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. రాంబుటాన్ పండులో ఐరన్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, కాల్షియం, భాస్వరం, విటమిన్ బి3, ప్రోటీన్ వంటి వివిధ పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో అధిక మొత్తంలో ఉండే విటమిన్ సి…

Read More

Viral Video: భలారే భలా.. అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!

14 ఏళ్ల బాలుడు ఏకంగా ఓ అడవి పందితోనే తలబడి తన ప్రాణాలు కాపాడుకున్న ఘటన ఒడిశాలోని కటక్‌ జిల్లాలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో ఆ బాలుడి ధైర్య సహసాలు చూసిన నెటిజన్లు ఆపద ఎదురైనప్పుడు.. సమయస్పూర్తితో వ్యవహరిస్తే.. ఎంతటి ప్రమాదం నుంచైన ఈజీగా తప్పించుకోవచ్చని నిరూపించారని కామెంట్స్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గోపాల్‌పుర్‌ గ్రామానికి చెందిన సుమన్ అనే యువకుడు స్థానికంగా ఉన్న ఓ కాలువ…

Read More

చైనా-నేపాల్ సరిహద్దులో ప్రళయం..భయం గొలిపే వీడియో..133 మంది భారతీయులు గల్లంతు

బుధవారం నేపాల్‌లోని రసువా జిల్లాలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా పలే  గ్రామాలు నీట మునిగాయి, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.  ప్రమాదంలో కనీసం 98 మంది మృతి చెందగా, 133 మంది భారతీయులు, 37 మంది ఎన్‌ఆర్‌ఐలతో సహా దాదాపు 500 మంది గల్లంతయ్యారు. సీసీటీవీ వీడియోలో ఎగువ నుండి బురద నీరు, బండరాళ్లు వేగంగా దూసుకొచ్చి పార్కింగ్ స్థలాన్ని ముంచెత్తడం స్పష్టంగా కనిపిస్తోంది. వాహనాలు కొట్టుకుపోతుండగా, దట్టమైన ధూళి కమ్ముకుంది. ఈ క్లిప్ లో ప్రజలు…

Read More

Andhra Pradesh: 23 రోజుల తర్వాత లభించిన మత్స్యకారుల ఆచూకీ.. ఆ ఏడుగురు ఎక్కడ ఉన్నారంటే..?

ఏపీలోని అల్లవరం మండలం వాడలరేవు నుండి వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు ఆచూకీ లభించింది. సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుల ఎక్స్క్లూజివ్ వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈనెల మూడవ తేదీన వేటకు వెళ్లిన మత్స్యకారులు బోటు సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో సముద్రం మధ్యలోనే చిక్కుకుపోయారు. ఇందులో ఏడుగురు మత్స్యకారులు ఉన్నారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ సముద్ర తీరంలో ఈ ఏడుగురు మత్స్యకారులు ఉన్నారు. 23 రోజుల తర్వాత వీరి ఆచూకీ లభ్యం కావడంతో కుటుంబసభ్యులు ఊపరిపీల్చుకున్నారు. సముద్రం…

Read More

కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ.. నెట్టింట ఫొటోలు వైరల్

ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాత్రి జరిగిన ఎంఐఎం బహిరంగ సభలో ఓవైసీ తన కుమారుడితో కలిసి స్టేజ్‌పై కనిపించారు. సభ జరుగుతున్న సమయంలో కొడుకుతో ఓవైసీ మాట్లాడుతున్న దృశ్యాలు, ఫొటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అసదుద్దీన్ ఓవైసీ గతంలోనూ తన నియోజకవర్గ పర్యటనలు, ఎన్నికల ప్రచార సమయాల్లో కొడుకును వెంట తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ప్రజలను కలిసే కార్యక్రమాలు, పార్టీకి సంబంధించిన…

Read More