తాజావార్తలు

Shani Remedies 2026: ఏడున్నరేళ్ల పరీక్ష.. ఏలినాటి శని టైంలో ఈ అలవాట్లు ఉంటే వెంటనే మార్చుకోండి!

ఏలినాటి శని అంటే కేవలం కష్టాల కాలమే కాదని, మన తప్పులను సరిదిద్దుకుని క్రమశిక్షణతో జీవించేందుకు ఇది ఒక పరీక్షా కాలమని కూడా భావిస్తారు. ఈ సమయంలో శని దేవుడికి కోపం తెప్పించే పనులు ఏంటి? ఎలాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి? శని అనుగ్రహం కోసం ఎలాంటి ఆచరణలు పాటించాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది? ఇప్పుడు తెలుసుకుందాం. ఏలినాటి శని అంటే ఏమిటి? వేద జ్యోతిష్య ప్రకారం, జన్మ చంద్ర రాశికి ముందు, జన్మ చంద్ర రాశిలో,…

Read More

Zodiac Signs: అందరితో కలిసిపోతారు.. కానీ మనసులోకి మాత్రం ఎవరినీ రానివ్వరు.. ఈ రాశులవారు డేంజర్

కొత్త వ్యక్తిని కలిసిన వెంటనే మనసులో చోటివ్వడం అందరికీ సాధ్యం కాదు. కొందరు ఎదుటివారి మాటల కంటే వారి ప్రవర్తనను గమనిస్తూ, పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే నమ్ముతారు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ విషయంలో కొన్ని రాశుల వారు మరింత జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా గత అనుభవాలు, మోసపోతామనే భయం, స్వేచ్ఛకు ప్రాధాన్యత వంటి కారణాలతో ఈ 6 రాశుల వారు ఎవరినైనా అంత సులభంగా నమ్మరని చెబుతారు. మరి ఆ రాశులు ఏవో తెలుసా?…

Read More

Bank Holidays: నాలుగు రోజుల పాటు బ్యాంకులు బంద్.. కస్టమర్లకు బిగ్ అలర్ట్..

బ్యాంకింగ్ కస్టమర్లకు బిగ్ అలర్ట్. వచ్చే వారంలో నాలుగు రోజు పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. రక్షాబంధన్, మిలాద్-ఉన్-నబీ లాంటి పండుగలు రావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో బ్యాంక్ పనులు ఉంటే సోమవారం పూర్తి చేసుకోవడం మంచిది. మీకు ఏదైనా అత్యవసరమైన బ్యాంకు పని ఉంటే సోమవారం మీ బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించండి. వచ్చే వారం ఒకటి లేదా రెండు కాకుండా.. నాలుగు బ్యాంకు సెలవులు ఉంటాయి. ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం.. ఆగస్టు 24 నుండి ఆగస్టు…

Read More

Health Tips: పరగడుపున తమలపాకు రసం.. నిజంగా షుగర్ కంట్రోల్ అవుతుందా?

తమలపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు శరీరంలోని గ్లూకోజ్ స్థాయిల నియంత్రణకు సహాయపడవచ్చని ఈ నివేదిక పేర్కొంటోంది. ఇన్సులిన్ పనితీరుకు కూడా కొంత మద్దతు ఇవ్వవచ్చని చెబుతోంది. అందువల్ల మధుమేహం ఉన్నవారు తమలపాకును ఆహారంలో భాగంగా తీసుకోవాలనే ఆలోచన చేస్తుంటారు. అయితే మధుమేహానికి మందులు తీసుకునే వారు తమ వైద్యుడి సలహా లేకుండా మందులు ఆపడం లేదా తమలపాకు రసాన్ని మందులకు బదులుగా ఉపయోగించడం చేయకూడదు. జీర్ణక్రియకు మేలు భోజనం తర్వాత తమలపాకు నమలడం మన దేశంలో చాలా…

Read More

Vastu Tips: ఇంట్లో ఈ 7 వస్తువులు ఉంటే.. లక్ష్మీదేవి మీ ఇంటికి పరుగులు పెడుతుంది!

ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతికరమైనవిగా భావించే కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచి భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఐశ్వర్యం, శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం. అయితే వస్తువులను ఉంచడం మాత్రమే కాకుండా ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం కూడా ఎంతో ముఖ్యమని వాస్తు నిపుణులు చెబుతారు. ఇంతకీ ఇంట్లో ఉంచుకోవాల్సిన ఆ ఏడు వస్తువులు ఏంటో చూద్దాం. 1. శ్రీ యంత్రం వాస్తు, ఆధ్యాత్మిక విశ్వాసాల్లో శ్రీ యంత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిని పూజా గదిలో ఉంచి ప్రతిరోజూ భక్తితో పూజించడం…

Read More

5 రోజులుగా 4 రాష్ట్రాల్లో పోలీసులకు చిక్కకుండా తిరుగుతూ.. చివరకు చిన్న క్లూతో సాదిక్‌ అరెస్ట్‌!

కాకినాడ, ఆగస్ట్‌ 23: కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించిన ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రైఫిల్‌ షూటింగ్‌ ట్రైనర్‌ సాదిక్‌ఖాన్‌ను పోలీసులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో అరెస్ట్‌ చేశారు. గత ఐదు రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న అతడిని పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. సాదిక్‌ఖాన్‌ ఫోన్‌ వినియోగం, డిజిటల్‌ లావాదేవీలకు దూరంగా ఉంటూ నాలుగు రాష్ట్రాల్లో తిరిగినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అయితే…

Read More

Irumudi: ‘ఇరుముడి’ సినిమాతో జాక్ పాట్ కొట్టిన రవితేజ.. రెమ్యునరేషన్ తగ్గినా కోట్లలో లాభాలు.. ఎలాగంటే?

గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతోన్న మాస్ మహారాజా రవితేజకు ఇరుముడి రూపంలో బిగ్ రిలీఫ్ లభించింది. గత శుక్రవారం (ఆగస్టు 21) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ డివోషనల్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టుతోంది. ఇప్పటికే రవితేజ సినిమా రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు చాలా చోట్ల ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ను సాధించి లాభాల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజెంట్ సినిమా…

Read More

Skincare: అక్కడే ఉంది అసలు రహస్యం.. కిచెన్‌లోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం!

పాలతో ఫేస్ వాష్‌: పాలలో ఫేష్ వాష్‌ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చర్మాన్ని లోపలి నుంచి రిపేర్ చేసిన చర్మంపై ఉన్న మృత కణాలను తొలగిస్తుంది. అలాగే చర్మాన్ని సాఫ్ట్‌గా మారుస్తుంది. ఇందుకోసం ఒక దూది ఉండను పచ్చి పాలలో నానబెట్టి. దానితో ఫేస్ పై రుద్దుకోండి. కొద్దిసేపటి తర్వాత మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోండి. పాలు రాసుకున్న తర్వాత మీకు మంట, దురద లేదా…

Read More

Hyderabad: నగరం నడిఒడ్డున.. 120 ఏళ్ల నాటి విద్యుత్ చరిత్ర

విద్యుత్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది.. నిజాం కాలం నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్‌ విద్యుత్‌ శాఖ ఎలాంటి నిర్ణయాలు తీసుకుందనేది ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో  హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవర్ ఎగ్జిబిషన్–2026.. విద్యార్థులు, యువత, వినియోగదారులు, సాధారణ ప్రజలకు విశేష ఆకర్షణగా నిలుస్తోంది. విద్యుత్ వినియోగం, భద్రత, సాంకేతిక పరిణామాలు, విద్యుత్ రంగ చరిత్రపై అధికారులు విద్యార్థులకు ఎన్నో విషయాలు తెలిపారు. ముఖ్యంగా  విద్యుత్ వినియోగ విధానాలు, విద్యుత్…

Read More

శారీరక బలానికి, ఎముకల పుష్టికి ఒకే ఒక్క లడ్డు చాలు.. ఎదిగే చిన్నారులకు, బాలింతలకు సూపర్‌ఫుడ్

ఉరుకులు పరుగుల జీవితంలో సంపూర్ణ ఆరోగ్యానికి తోడ్పడే అద్భుతమైన సాంప్రదాయ ఆహారం తీసుకోవడం చాలా మంచిది. అలాంటి ప్రధానమైన పోషకాహారంలో.. మినప లడ్డూలు (సున్నుండలు) ఒకటి.. వీటిలో ఎన్నో పోషకాలు దాగుంటాయి.. మినప లడ్డూలు చిన్నా పెద్దా.. అందరి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని మినప పప్పు, బెల్లం లేదా పంచదార, నెయ్యితో సులభంగా తయారు చేస్తారు.. వీటిలో ప్రొటీన్, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇంకా కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. తెలుగు…

Read More