Smartphone Battery: ఫోన్ బ్యాటరీ త్వరగా పాడవుతోందా? ఈ తప్పులు చేస్తున్నారేమో!
బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కేవలం ఛార్జ్ చేయడం మాత్రమే కాదు.. ఫోన్‌ను ఎలా ఉపయోగిస్తున్నామన్నదీ ముఖ్యం. ఛార్జింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా చూడటం, సరైన ఛార్జర్ మరియు కేబుల్ ఉపయోగించడం, అవసరం లేని సమయంలో ఫోన్‌ను అధికంగా వేడి చేసే పనులను తగ్గించడం వంటి జాగ్రత్తలు ఉపయోగపడతాయి. మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం మంచి పనితీరుతో ఉండాలంటే ఎలాంటి పొరపాట్లను నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఫోన్‌ను తరచూ 0 శాతానికి తీసుకెళ్లడం బ్యాటరీ పూర్తిగా…
