తాజావార్తలు
అవకాశాలు ఫుల్లు హిట్లు మాత్రం నిల్లు.. సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న శ్రీలీల

అవకాశాలు ఫుల్లు హిట్లు మాత్రం నిల్లు.. సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న శ్రీలీల

Srఅందాల భామ శ్రీలీల.. తెలుగు సినీప్రియులకు పరిచయం అక్కర్లేనిపేరు. చేసింది తక్కువ సినిమాలే అయిన విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల భామ. తెలుగులో పెళ్లి సందD సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది శ్రీలీల.  ఈ మూవీ తర్వాత తెలుగులో శ్రీలీలకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి….

Read More
మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్.. తిన్నారంటే ఆ సమస్యల ఊసే ఉండదు.. కానీ, వీళ్లకు డేంజర్

మటన్‌లోని ఈ పార్ట్ సూపర్ స్పెషల్.. తిన్నారంటే ఆ సమస్యల ఊసే ఉండదు.. కానీ, వీళ్లకు డేంజర్

నాన్ వెజ్ ప్రియులు మటన్, చికెన్ ను ఇష్టంగా తింటారు.. అయితే.. చికెన్ మటన్ లివర్‌లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. చికెన్ లివర్ తో పోలిస్తే మటన్ లివర్ లో ఎక్కువ పోషకాలు దాగుంటాయి.. మటన్ లివర్ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా మంచిది. శరీరానికి ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర…

Read More
అతను చాలా టాలెంటెడ్.. అలాంటి వాడు ఇంకొకడు లేడు.. ఆసక్తికర విషయం చెప్పిన శుభలేఖ సుధాకర్

అతను చాలా టాలెంటెడ్.. అలాంటి వాడు ఇంకొకడు లేడు.. ఆసక్తికర విషయం చెప్పిన శుభలేఖ సుధాకర్

తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘకాలం నటుడిగా రాణించిన వారిలో శుభలేఖ సుధాకర్, తన సినీ ప్రస్థానం, పరిశ్రమలో వచ్చిన మార్పులపై వఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 1989లో శివ చిత్రం విడుదలైన తర్వాత తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్‌కు మారిన కీలక దశను ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో చెన్నైలో ఇల్లు కొని, ఆర్థికపరమైన కట్టుబాట్లతో ఉన్నందున, తక్షణమే హైదరాబాద్‌కు మారడం సాధ్యపడలేదని సుధాకర్ వివరించారు. ఈ నిర్ణయం తన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిందని,…

Read More
Telangana: విద్యార్థులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్.. రేపట్నంచి కొత్త పథకం ప్రారంభం!

Telangana: విద్యార్థులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్.. రేపట్నంచి కొత్త పథకం ప్రారంభం!

సుదీర్ఘ వేసవి విరామానికి తెరపడింది. సరికొత్త ఆశలు, ఆశయాలతో తెలంగాణ వ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు 50 రోజుల పాటు సెలవుల మజాను ఆస్వాదించిన విద్యార్థులు. సోమవారం నుంచి మళ్లీ పుస్తకాల సంచులు సర్దుకుని క్లాస్‌రూమ్‌ల వైపు అడుగులు వేయనున్నారు. విద్యార్థుల రాకతో ఇన్నాళ్లూ నిశ్శబ్దంగా ఉన్న స్కూల్ ఆవరణలన్నీ మళ్లీ కోలాహలంగా మారనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ మేనేజ్‌మెంట్లు ఇప్పటికే తరగతి గదులను శుభ్రం చేయించి, కొత్త విద్యా సంవత్సరానికి ఘనంగా స్వాగతం…

Read More
OTT Movie: ఏముందీ సినిమాలో? తెలుగు ఆడియెన్స్ తెగ చూస్తున్నారు.. ఒక్క రోజులోనే ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లోకి..

OTT Movie: ఏముందీ సినిమాలో? తెలుగు ఆడియెన్స్ తెగ చూస్తున్నారు.. ఒక్క రోజులోనే ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లోకి..

గత వారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు వచ్చేశాయి. సూర్య కరుప్పు, రమణి కల్యాణం వంటి తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. అయితే వీటిలో ఒక సినిమా ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమా పేరే వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే…

Read More
Video: ఆకాశంలో భయంకర దృశ్యం.. గాల్లో ఉన్న విమానంపై పిడుగుపాటు! 207 మంది ప్రయాణికులు..

Video: ఆకాశంలో భయంకర దృశ్యం.. గాల్లో ఉన్న విమానంపై పిడుగుపాటు! 207 మంది ప్రయాణికులు..

సాధారణంగా భూమిపై పిడుగులు పడటం గురించి విని ఉంటారు. పిడుగుపాటుకు గురై మనుషులు, జంతువులు చనిపోవడం, చెట్లు కాలిపోవడం కూడా చూసి ఉంటారు. కానీ పిడుగు భూమికి చేరడానికి ముందే.. ఆకాశంలోనే గాల్లో ఉన్న విమానాన్ని తాకితే ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? తాజాగా అలాంటి భయానక సంఘటన చోటు చేసుకుంది. కొలంబో నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి బయలుదేరిన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ విమానం గాలిలో పిడుగుపాటుకు గురవడంతో అత్యవసరంగా తిరిగి కొలంబోకు మళ్లించాల్సి వచ్చిన ఘటన కలకలం…

Read More
అమ్మాయి పిలిచిందని వెళ్లాడు.. తిరిగి శవమై వచ్చాడు! మిస్టరీగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

అమ్మాయి పిలిచిందని వెళ్లాడు.. తిరిగి శవమై వచ్చాడు! మిస్టరీగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

చిత్తూరు, జూన్ 14: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లాలో బంగారుపాళ్యం మండలం జి.కురప్పల్లె గ్రామానికి చెందిన జయదీప్ అనే యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. అయితే తమ కుమారుడిని పథకం ప్రకారం పిలిపించి దాడి చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. యువతి ఫోన్‌తో గ్రామానికి వెళ్లిన జయదీప్ కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గత వారం…

Read More
AP Govt Jobs 2026: ప్రభుత్వ ఉద్యోగం కావాలా? ఏపీలో 529 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాత పరీక్ష లేదు

AP Govt Jobs 2026: ప్రభుత్వ ఉద్యోగం కావాలా? ఏపీలో 529 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాత పరీక్ష లేదు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆరోగ్య రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APMSRB) జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 529 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 30, 2026వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల…

Read More
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. ఎవరూ ఆపలేని విజయాలు, డబ్బులు.. మీరున్నారా?

అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. ఎవరూ ఆపలేని విజయాలు, డబ్బులు.. మీరున్నారా?

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఏది జరిగిన దీని ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. శని గ్రహాన్ని అశుభంగా చెబుతారు. అయితే, ఇప్పుడు మీన రాశిలో ఉండగా త్వరలో తన వక్రగమనం స్టార్ట్ చేయనున్నాడు. ఇంకా డిసెంబర్ 11న తిరిగి తన గమనాన్ని మొదలుపెట్టనున్నాడు….

Read More
IND vs AFG 1st ODI : కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన శుభ్‌మన్ గిల్.. తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం

IND vs AFG 1st ODI : కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన శుభ్‌మన్ గిల్.. తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం

IND vs AFG 1st ODI : భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ధర్మశాల వేదికగా జరిగిన ఉత్కంఠభరితమైన మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. వర్షం కారణంగా ఇరు జట్లకు చెరో 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ జట్టును 194 పరుగులకే ఆల్‌అవుట్ చేయగా.. అనంతరం 195 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం…

Read More