గ్యాస్ ఆదా చేయాలంటే… ఈ సులభమైన చిట్కాలు పాటించండి
ఇంటి ఖర్చుల్లో వంటగ్యాస్ ఒక ముఖ్యమైన భాగం. గ్యాస్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో చిన్నచిన్న అలవాట్లు మార్చుకోవడం ద్వారా గ్యాస్ వినియోగాన్ని తగ్గించి డబ్బును ఆదా చేయవచ్చు. గ్యాస్ ఆదా చేసే చిట్కాలుhttps://www.youtube.com/shorts/uig8NohB7S8 స్టవ్ వెలిగించే ముందు కూరగాయలు కడిగి, తరగడం, అవసరమైన పదార్థాలు సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. దీంతో గ్యాస్ అనవసరంగా వృథా కాదు. బియ్యం, పప్పులు, కూరలు వంటి వంటకాలను ప్రెషర్ కుక్కర్‌లో వండితే తక్కువ సమయంలో ఉడుకుతాయి. దీనివల్ల గ్యాస్ కూడా…
