ఏపీలో బంగారం కొండలు.. రాయలసీమ నేలలో పసిడి భాండాగారం.. వెలికితీతకు సిద్ధం!
భారతీయులకు బంగారంతో ఉన్న అనుబంధం నేటిది కాదు. శతాబ్దాలుగా పసిడి సంపదకు భారతదేశం పెద్ద మార్కెట్‌గా కొనసాగుతోంది. కానీ వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, బంగారం ఉత్పత్తిలో మాత్రం దేశం వెనుకబడి ఉంది. ప్రతి ఏడాది వందల టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ విదేశీ మారక నిల్వలపై భారీ భారం మోస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశ గోల్డ్ మ్యాప్‌పై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో దేశంలోనే తొలి భారీ ప్రైవేట్…
