అందంలో అమ్మను మించిపోయిందిగా..! మధుబాల కూతుర్ల ముందు అప్సరసలు కూడా పనికిరారేమో..
సినిమా ఇండస్ట్రీలో అత్యంత అందాల తార ఎవరు అంటే టక్కున చెప్పే పేర్లలో శ్రీదేవి, ఐశ్వర్యారాయ్ తర్వాత చెప్పే పేరు మధుబాల. ఆమె అందానికి సినిమా ఇండస్ట్రీ మొత్తం ఫిదా అయ్యింది. ఆమె రూపం, ఆమె అభినయం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు మధుబాల. 90వ దశకంలో ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా రాణించారు మధుబాల. 1991లో కె బాలచందర్ డైరెక్ట్ చేసిన అళగన్‌తో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అందాల తార.. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా…
