Prasad Behara: యూట్యూబ్‌లో ఒక్క వెబ్ సిరీస్ చేస్తే ఎంత డబ్బు వస్తుందంటే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..
నటుడు ప్రసాద్ బెహరా ఇటీవల యూట్యూబ్, ఓటీటీ కంటెంట్ సృష్టికర్తలు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, వెబ్ సిరీస్ నిర్మాణ బడ్జెట్‌ల గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్లు పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తున్నారన్న భావన ప్రజల్లో ఉన్నప్పటికీ, వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. యూట్యూబ్ ద్వారా లభించే రెవెన్యూ చాలా తక్కువగా ఉంటుందని బెహరా చెప్పారు. ఉదాహరణకు, ఒక వెబ్ సిరీస్‌కు 1 మిలియన్ వీక్షణలు వస్తే,…
