ప్రివ్యూ చూసి సినిమా ఫ్లాప్ అన్నారు.. పూరి ఆ ఒక్క సీన్ యాడ్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు
డైషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. బద్రి చిత్రంతో తన జైత్రయాత్రను ప్రారంభించిన ఆయన, ఇడియట్ సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు. మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రవితేజ, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోలతో పనిచేసి తిరుగులేని దర్శకుడిగా పేరుపొందారు. అయితే, ప్రస్తుతం పూరి హవా కొంత తగ్గిందనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారు పూరి. ఈ నేపథ్యంలో,…
