తాజావార్తలు
గ్రీన్ టీ vs బ్లాక్ టీ.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..? ఈ తప్పులు చేశారో కథ మళ్లీ మొదటికే..

గ్రీన్ టీ vs బ్లాక్ టీ.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..? ఈ తప్పులు చేశారో కథ మళ్లీ మొదటికే..

చివరగా, గ్రీన్ టీ, బ్లాక్ టీ రెండూ కూడా వాటి వాటి పద్ధతుల్లో బరువు తగ్గడానికి ఎంతో మేలు చేస్తాయి. మీ శరీర తత్వానికి ఏది బాగా సెట్ అవుతుందో గమనించి, మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా సరైన చాయ్‌ని ఎంచుకోవాలి. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, మీ వెయిట్ లాస్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ రోజు నుంచే ఒక కప్పు హెల్తీ టీని మీ దినచర్యలో భాగం చేసుకోండి.

Read More
16 ఏళ్ల క్రితం తప్పిపోయిన తండ్రి.. ఒక వాట్సాప్ మెసేజ్ అతని జీవితాన్నే మార్చేసింది!

16 ఏళ్ల క్రితం తప్పిపోయిన తండ్రి.. ఒక వాట్సాప్ మెసేజ్ అతని జీవితాన్నే మార్చేసింది!

కొన్ని కథలు సినిమాలను మించిన భావోద్వేగాలను పంచుతాయి. జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో లక్షలాది మంది హృదయాలను కదిలిస్తోంది. చిన్న కుటుంబ వివాదంతో 16 సంవత్సరాల క్రితం ఇంటిని విడిచి వెళ్లిపోయిన వ్యక్తి, చివరకు ఒక సాధారణ వాట్సాప్ సందేశం కారణంగా తన కుటుంబంతో తిరిగి కలిశాడు. ఈ పునఃకలయిక కథను చూసినవారంతా భావోద్వేగానికి గురవుతున్నారు. చత్రా జిల్లాకు చెందిన రమేష్ బాబు అనే వ్యక్తి సుమారు 16 సంవత్సరాల…

Read More
Milk Prices: సామాన్యులకు మరో షాక్.. మళ్లీ పెరగనున్న పాల ధరలు.. ఈ సారి ఎంతంటే..?

Milk Prices: సామాన్యులకు మరో షాక్.. మళ్లీ పెరగనున్న పాల ధరలు.. ఈ సారి ఎంతంటే..?

సామాన్యులకు బిగ్ షాక్. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ ధరల పెరుగుదలతో ఇప్పటికే నిత్యావసర సరుకులు, ఆహారం ధరలు పెరిగాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో మరో వార్త ఆందోళన కల్గిస్తోంది. సామాన్యులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటే పాల ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఏడాది ఎల్‌నీవో పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ కారణంతో వర్షాలు సరిగ్గా లేకపోవడం, నైరుతి రుతుపవనాలు బలహీనంగా…

Read More
సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజు అరెస్ట్!

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజు అరెస్ట్!

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన విజయవాడ CI నాగరాజును సిట్ అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు. సింగ్‌నగర్‌లోని ఆయన ఇంటికి చేరుకున్న బృందం అక్కడే నాగరాజును అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తీసుకెళ్లింది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్…

Read More
New Rules: జులై 1 నుంచి కొత్త రూల్స్.. ఆధార్ కార్డు నుంచి రైల్వేల వరకు.. అమల్లోకి రానున్న మార్పులు ఇవే..

New Rules: జులై 1 నుంచి కొత్త రూల్స్.. ఆధార్ కార్డు నుంచి రైల్వేల వరకు.. అమల్లోకి రానున్న మార్పులు ఇవే..

మరికొన్ని రోజుల్లో జూన్ నెల ముగియనుంది. జూలై నెల వచ్చేస్తోంది. కొత్త నెల వస్తుందంటే చాలు.. అనేక కొత్త నిర్ణయాలు అమల్లోకి వస్తుంటారు. ప్రభుత్వాలు, ఆర్ధిక సంస్థలు కొత్త రూల్స్ తీసుకొస్తూ ఉంటాయి. జూలై 1వ తేదీ నుండి అనేక ముఖ్యమైన నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. దేశ ప్రజలందరిని ఇవి ప్రభావితం చేయనున్నాయి. జీతభత్యాలు పొందే ఉద్యోగులు, పింఛనుదారులు, పన్ను చెల్లింపుదారులు, బ్యాంకు ఖాతాదారులతో సహా కోట్లాది మంది ప్రజలు ఈ మార్పుల గురించి తెలుసుకోవడం చాలా…

Read More
మెగా లీక్.. సమంత అభిమానూలు ఖుష్ అయ్యేలా చేసిన చిరంజీవి.. అసలు మ్యాటర్ ఏంటంటే

మెగా లీక్.. సమంత అభిమానూలు ఖుష్ అయ్యేలా చేసిన చిరంజీవి.. అసలు మ్యాటర్ ఏంటంటే

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత పవర్‌ఫుల్ రోల్‌లో నటించి స్వయంగా నిర్మించిన సినిమా మా ఇంటి బంగారం. నందినీ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మా ఇంటి బంగారం సినిమాకు థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. సినిమా విడుదలకు ముందు సమంత ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేసింది. సినిమాలో కంటెంట్ కనెక్ట్ అవ్వడం పైగా…

Read More
Hyderabad: ఓర్నాయనో.. కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం.. ఒళ్లు గగుర్పొడిచే సీన్..

Hyderabad: ఓర్నాయనో.. కారులో వెళ్తుండగా అకస్మాత్తుగా కూలిన భారీ వృక్షం.. ఒళ్లు గగుర్పొడిచే సీన్..

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లో తృటిలో ఓ భారీ ప్రమాదం తప్పింది. రోడ్డుపై వెళ్తున్న ఓ కారుపై ఒక్కసారిగా భారీ వృక్షం విరిగి పడటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే అదృష్టవశాత్తూ కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం, సాధారణంగా రాకపోకలు సాగుతున్న సమయంలో ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న భారీ చెట్టు విరిగి కారుపై పడింది. చెట్టు బరువుకు కారు ముందు భాగం…

Read More
ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు మృతి

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు- రంగంపేట మధ్య ఘోర ప్రమాదం జరిగింది. 11 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ టాటాఎస్ వాహనం టైర్ పేలడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూళీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారీని హాస్పిటిల్‌కు తరలించారు. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను…

Read More
Snakes: ఇవి మీ ఇంట్లో ఉంటే పాములు పరిగెత్తుకుంటూ వస్తాయి.. లైట్ తీసుకుంటే అంతే సంగతులు..!

Snakes: ఇవి మీ ఇంట్లో ఉంటే పాములు పరిగెత్తుకుంటూ వస్తాయి.. లైట్ తీసుకుంటే అంతే సంగతులు..!

Plants That Attract Snakes: వర్షాకాలం రాగానే ప్రకృతి అంతా పచ్చదనంతో మురిసిపోతుంది. కానీ, ఇదే సమయంలో మన ఇళ్ల చుట్టుపక్కల పాముల భయం కూడా ఎంతగానో పెరుగుతుంది. వర్షాల వల్ల వాటి నివాసాలు నీటితో నిండిపోవడంతో, అవి పొడి, వెచ్చని ప్రదేశాల కోసం బయటకు వస్తుంటాయి. అయితే, మన తోటల్లో పెంచే కొన్ని రకాల మొక్కలు, చెట్లు పాములను అమితంగా ఆకర్షిస్తాయనే విషయం మీకు తెలుసా? పచ్చదనం వెనుక దాగున్న ప్రమాదం.. ఈ చెట్ల వేర్లలోనే…

Read More
Samantha: చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను.. నా బిడ్డకు అలా జరగకూడదు.. అమ్మతనంపై సమంత కామెంట్స్ వైరల్

Samantha: చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను.. నా బిడ్డకు అలా జరగకూడదు.. అమ్మతనంపై సమంత కామెంట్స్ వైరల్

టాలీవుడ్ హీరోయిన్ సమంత కమ్ బ్యాక్ అద్దిరిపోయింది. ఆమె నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లుతోంది. జూన్ 19న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. కేవలం రిలీజైన మూడు రోజుల్లోనే ఏకంగా రూ.43 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాను సామ్ తన సొంత బ్యానర్ లోనే నిర్మించడం విశేషం. సమంతో పాటు యాంకర్ శ్రీముఖి,…

Read More