Peddi Mega Event: నా కూతురు ఏయ్ పెద్ది అని పిలుస్తోంది.. ఈ విజయం నా జీవితాన్నే మార్చేసింది.. రామ్ చరణ్ ఎమోషనల్..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం విజయానందాన్ని పంచుకోవడానికి చిత్రబృందం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ‘మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్’ పేరిట ఘనంగా విజయోత్సవ సభను నిర్వహించింది. ఈ అట్టహాసమైన వేడుకకు టాలీవుడ్ దిగ్గజం, మెగాస్టార్ చిరంజీవి , ప్రముఖ…
