చికెన్, మటన్ తిన్న తర్వాత ఈ ఆహారాలు అస్సలు తినొద్దు! ఒంట్లో విషంగా మారతాయ్
మాంసాహారం తిన్న తర్వాత తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మాంసాహారం జీర్ణం కావడానికి సాధారణంగా ఎక్కువ సమయం పడుతుంది. అలాంటి సమయంలో కొన్ని ఆహారాలను వెంటనే తీసుకోవడం వల్ల అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే మాంసాహారం తిన్న తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. చల్లటి నీరు, ఐస్‌క్రీమ్‌కు దూరంగా ఉండాలి చికెన్ లేదా మటన్ తిన్న వెంటనే…
