Dhurandhar 2 OTT: వెయిట్ ఈజ్ ఓవర్.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ధురంధర్ 2.. తెలుగులోనూ చూడొచ్చు.. కానీ..
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ధురంధర్ ది రివేంజ్ (ధురంధర్ 2). గత ఏడాడి డిసెంబర్ లో వచ్చిన ధురంధర్ కు ఇది సీక్వెల్. మార్చి 19న థియేటర్లలోకి విడుదలైన ఈ మూవీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేసింది. కలెక్షన్లలోసరికొత్త రికార్డ్స్ సృష్టించింది. ఏకంగా 1900 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. థియేటర్లలో కాసుల…
