తాజావార్తలు

మధ్య రాత్రి లో ఆకలి వేస్తోందా ?? అయితే పడుకునే ముందు ఇవి తినండి

మధ్య రాత్రి లో ఆకలి వేస్తోందా ?? అయితే  పడుకునే ముందు ఇవి తినండి


మనం రోజంతా కష్టపడి పని చేసి, రాత్రి హాయిగా పడుకోవాలని అనుకుంటాం. కానీ సరిగ్గా నిద్రపోయే ముందు కడుపులో ‘కిర్రుమంటూ’ శబ్దం మొదలవుతుంది. ఈ అర్ధరాత్రి ఆకలి (Late Night Hunger) చాలా మందికి పెద్ద సమస్య. అప్పుడు ఏది పడితే అది తింటే బరువు పెరుగుతామనే భయం ఒకవైపు, ఆకలితో నిద్ర రాదనే బాధ మరోవైపు. ఇలాంటి సమయంలో భారీగా ఉండే జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా, తేలికగా ఉండే పండ్లను ఎంచుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *