Tollywood: ఆర్మీ ఆఫీసర్ కావాలనుకున్నాడు.. కట్ చేస్తే ఇప్పుడు టాలీవుడ్‌లో హ్యాండ్సమ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
పై ఫొటోలో బక్కగా కనిపిస్తోన్న అబ్బాయిని గుర్తు పట్టారా? ఇప్పుడితను దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ హీరో. కానీ ఈ నటుడికి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉంది. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళం, ఇంగ్లిష్.. ఇలా ఎన్నో భాషల్లో సినిమాలు చేశాడు. తన నటనతో స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ హీరోగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలాగే ప్రేమకథా చిత్రాలతో అమ్మాయిలకు ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. అప్పుడెప్పుడో 1990లో సినిమా…
