తాజావార్తలు
హైదరాబాద్‌ నుంచి తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో కొత్త సర్వీస్

హైదరాబాద్‌ నుంచి తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో కొత్త సర్వీస్

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రైలు అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తూ చర్లపల్లి – తిరుచానూరుల మధ్య కొత్త వీక్‌లీ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసు ప్రారంభమైంది. ఈ కొత్త వీక్‌లీ టైన్‌ను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదివారం జెండా ఊపి అధికారంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,…

Read More
గుడ్లు తినేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే.. మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు..

గుడ్లు తినేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే.. మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు..

గుడ్లు పోషకాలతో నిండిన ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్. ముఖ్యంగా బాడీ బిల్డింగ్ చేసేవారికి, ఫిట్‌నెస్ లవర్స్‌కు, సామాన్యులకు ఇది ప్రోటీన్‌కు అత్యుత్తమమైన, చౌకైన మూలం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ నుండి వర్కవుట్ డైట్ వరకు చాలా మంది తమ రోజువారీ ఆహారంలో గుడ్లను ఒక భాగం చేసుకుంటారు. అయితే మనలో చాలా మందికి గుడ్లను సరైన పద్ధతిలో ఎలా తినాలో తెలియదు. దీనివల్ల తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తూ, శరీరానికి అందాల్సిన సరైన పోషణను దూరం చేసుకుంటున్నారు….

Read More
Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..

Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..

Gold, Sivler Price Today: బంగారం, వెండి ధరలు శుభవార్త చెబుతున్నాయి. గత నాలుగు రోజుల కిందట ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు క్రమంగా దిగి వస్తున్నాయి. తాజాగా మే 18వ తేదీన కూడా తగ్గుముఖం పడుతున్నాయి. దేశీయంగా తులం బంగారం ధర రూ.1,56,920 ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా…

Read More
SIRపై తెలంగాణలో సరికొత్త పొలిటికల్‌ వార్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలు.. బీజేపీ కౌంటర్

SIRపై తెలంగాణలో సరికొత్త పొలిటికల్‌ వార్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలు.. బీజేపీ కౌంటర్

ఎస్ఐఆర్ ప్రక్రియపై తెలంగాణలో పొలిటికల్ ఫైట్ జోరందుకుంది. రాష్ట్రంలో ఈ ప్రక్రియ ప్రారంభమైన క్రమంలో జాగ్రత్తగా ఉండాలంటూ శ్రేణులకు పిలుపునిస్తున్న పార్టీలు.. బీజేపీపై విమర్శలు గుప్పించాయి. ఎస్‌ఐఆర్‌ను హడావిడిగా చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ అభిప్రాయపడింది. దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది. ఎస్‌ఐఆర్‌ వల్లే బెంగాల్‌లో రాజకీయ సమీకరణలు మారాయని ఆరోపించింది. ఈ ప్రక్రియను ఏడాదిన్నరపాటు జాగ్రత్తగా చేయాలని కోరింది. ఎస్‌ఐఆర్‌పై బీజేపీ టార్గెట్‌గా బీఆర్ఎస్ విమర్శలు ఎస్‌ఐఆర్‌పై బీఆర్ఎస్‌…

Read More
పాత సబ్బు ముక్కలను పారేస్తున్నారా? ఐదు నిమిషాల్లో ఇలా హ్యాండ్ వాష్ తయారు చేసుకోండి!

పాత సబ్బు ముక్కలను పారేస్తున్నారా? ఐదు నిమిషాల్లో ఇలా హ్యాండ్ వాష్ తయారు చేసుకోండి!

ఇంట్లో మిగిలిపోయిన చిన్న చిన్న సబ్బు ముక్కలను తరచుగా పనికిరానివిగా భావించి పారేస్తుంటారు. కానీ, అవే ముక్కల నుండి ఒక మంచి లిక్విడ్ హ్యాండ్ వాష్‌ను తయారు చేసుకోవచ్చునని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ పద్ధతి డబ్బును ఆదా చేయడమే కాకుండా వ్యర్థాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దీనిలోని ప్రత్యేకత ఏమిటంటే, దీనికి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. కొన్ని సులభమైన టిప్స్‌ పాటిస్తే మీరు ఇంట్లోనే సువాసనతో కూడిన, మృదువైన హ్యాండ్ వాష్‌ను తయారు చేసుకోవచ్చు. దీనికి…

Read More
Trisha : ఆ హీరోను చూసి చాలా గిల్టీగా ఫీలయ్యా.. అతడంటే చాలా ఇష్టం.. హీరోయిన్ త్రిష కామెంట్స్..

Trisha : ఆ హీరోను చూసి చాలా గిల్టీగా ఫీలయ్యా.. అతడంటే చాలా ఇష్టం.. హీరోయిన్ త్రిష కామెంట్స్..

అది తన సన్నివేశం అయినా, కమెడియన్ సన్నివేశం అయినా, లేదా కాంబినేషన్ సన్నివేశం అయినా, మహేష్ మానిటర్ ముందు కూర్చుని, ఎటువంటి జోక్యం చేసుకోకుండా, ఇతర నటులను వారి పని చేయనిచ్చేవారని త్రిష అన్నారు. మహేష్ బాబు పని పట్ల ఉన్న అంకితభావం, నిబద్ధత సినీ పరిశ్రమలో అందరికీ ఆదర్శప్రాయమని త్రిష అన్నారు. మహేష్ బాబు షూటింగ్ సమయంలో ఎప్పుడూ తన వానిటీ వ్యాన్‌కు వెళ్లరని, అది తన సీన్ అయినా, ఇతరుల సీన్ అయినా మానిటర్…

Read More
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకం.. లక్షలు, కోట్లు కాదు.. దీన్ని ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకం.. లక్షలు, కోట్లు కాదు.. దీన్ని ధర తెలిస్తే నోరెళ్లబెడతారు..

పుస్తకాల ప్రపంచంలో కొన్ని అరుదైన నిధులు ఉంటాయి. కాలం మారినా వాటి విలువ తగ్గకపోగా.. కోట్లాది రూపాయలకు చేరుకుంటుంది. అలాంటి వాటిలో అగ్రస్థానంలో నిలిచే ఒక అద్భుతమైన చారిత్రక నిధే గూటెన్‌బర్గ్ బైబిల్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకంగా పరిగణించబడే ఈ బైబిల్ విలువ వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్ లెక్కల ప్రకారం ఒక పూర్తి గూటెన్‌బర్గ్ బైబిల్ విలువ 25 మిలియన్ల నుండి 150 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. అంటే…

Read More
పచ్చి మామిడి కాయతో ఆరోగ్యానికి పిచ్చి లాభాలు.. ఇవి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

పచ్చి మామిడి కాయతో ఆరోగ్యానికి పిచ్చి లాభాలు.. ఇవి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

వేసవి రాగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది పండ్ల రాజైన మామిడి పండు. ఆ తియ్యని, రసవంతమైన రుచిని ఇష్టపడని వారుండరు. అయితే కేవలం పండు మాత్రమే కాదు.. పుల్లగా ఉండే పచ్చి మామిడికాయ కూడా ఈ సీజన్‌లో ఒక అమృతం లాంటిదనే చెప్పాలి. ఉగాది పచ్చడి నుండి నోరూరించే ఆవకాయ వరకు, ఘాటైన చట్నీల నుండి చల్లని ఆమ్ పన్నా వరకు పచ్చి మామిడికాయలను ప్రతి ఇంట్లో రకరకాలుగా వాడుతుంటారు. పచ్చి మామిడికాయ కేవలం నోటికి రుచిని…

Read More
DC vs RR IPL 2026 Result: రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం.. ఆఖరి ఓవర్లో నరాలు తెగే ఉత్కంఠ!

DC vs RR IPL 2026 Result: రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం.. ఆఖరి ఓవర్లో నరాలు తెగే ఉత్కంఠ!

Delhi Capitals vs Rajasthan Royals Result, IPL 2026: టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ బ్యాటర్లు మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోవడంతో ఢిల్లీ బౌలర్లకు భారీ సవాలు ఎదురైంది. అయితే, ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు కట్టడి చేయడంతో రాజస్థాన్ 200 పరుగుల మార్కును దాటలేకపోయింది. 194 పరుగుల భారీ లక్ష్యంతో…

Read More
Kajal : నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు.. హీరోయిన్ కాజల్..

Kajal : నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు.. హీరోయిన్ కాజల్..

గ్లామర్ ఫీల్డ్‌లో హీరోయిన్ల వ్యక్తిగత జీవితాలు, వారి ప్రేమాయణాలు, రిలేషన్ షిప్స్ గురించి ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో హీరోయిన్లు సీరియస్ రిలేషన్‌షిప్‌లలో ఎందుకు ఉండలేరు అనే విషయంపై కాజల్ అగర్వాల్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “సాధారణంగా చాలామంది హీరోయిన్లు తమకు క్రషెస్ ఉన్నాయని చెబుతారు కానీ, ఎలాంటి సీరియస్ రిలేషన్ షిప్‌లో లేమని, బాయ్‌ఫ్రెండ్స్ ఎవరూ లేరని అంటుంటారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?” అని యాంకర్…

Read More