తాజావార్తలు
మొబైల్‌ లొకేషన్ పర్మిషన్ అడుగుతున్నారా? యాప్స్ టార్గెట్ ఏంటో తెలిస్తే షాకవుతారు

మొబైల్‌ లొకేషన్ పర్మిషన్ అడుగుతున్నారా? యాప్స్ టార్గెట్ ఏంటో తెలిస్తే షాకవుతారు

కొన్ని యాప్‌లకు లొకేషన్ యాక్సెస్ తప్పనిసరి. మ్యాప్స్, ఫుడ్ డెలివరీ, వెదర్ మరియు రైడ్-షేరింగ్ యాప్‌లు మీరు ఎక్కడ ఉన్నారో తెలిస్తేనే ఖచ్చితమైన సేవలను అందించగలవు. అలాగే, మీకు సమీపంలో ఉన్న షాపులు, ఈవెంట్స్ లేదా రెస్టారెంట్లను సూచించడానికి కూడా ఈ డేటా ఉపయోగపడుతుంది. ఇక్కడ వరకు ఇది వినియోగదారులకు సౌకర్యవంతంగానే ఉంటుంది. ప్రకటనలే అసలు లక్ష్యం లొకేషన్ సమాచారం ప్రకటనల వ్యవస్థకు బంగారు గని వంటిది. మీరు ఎక్కడ నివసిస్తున్నారు, ఎక్కడ షాపింగ్ చేస్తున్నారు, ఎంత…

Read More
మీకు ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకునే అలవాటు ఉందా.. అయితే మీ కేరెక్టర్ ఇదే..

మీకు ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకునే అలవాటు ఉందా.. అయితే మీ కేరెక్టర్ ఇదే..

మనం రోడ్డుపై నడుస్తున్నప్పుడో, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడో లేదా ఎక్కడైనా క్యూలో నిల్చున్నప్పుడో.. చాలా సాధారణంగా చేసే పనేంటంటే, చేతులను ప్యాంట్ జేబుల్లో పెట్టేసుకోవడం. ఇది ఎంత క్యాజువల్‌గా జరిగిపోతుందంటే, మనం చేస్తున్నామనే విషయం మనకే గుర్తుండదు. కానీ ఇలా జేబుల్లో చేతులు పెట్టుకోవడం వెనుక ఒక పెద్ద మానసిక శాస్త్రమే దాగి ఉందని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఈ చిన్న అలవాటు.. ఒక వ్యక్తి అంతరంగంలో ఎలాంటి భావోద్వేగాలు నడుస్తున్నాయి, ముఖ్యంగా సామాజికంగా ఒత్తిడి లేదా అనిశ్చితి ఎదురైనప్పుడు…

Read More
మందు బిళ్ల అనుకుని ఎయిర్‌పాడ్ మింగేసింది.. ఆ తర్వాత కడుపులోంచి వచ్చిన సౌండ్స్ చూసి అంతా షాక్!

మందు బిళ్ల అనుకుని ఎయిర్‌పాడ్ మింగేసింది.. ఆ తర్వాత కడుపులోంచి వచ్చిన సౌండ్స్ చూసి అంతా షాక్!

కొన్నిసార్లు మనం పరధ్యానంలో చేసే చిన్న తప్పులు ఊహించని ప్రమాదాలకు, వింత పరిస్థితులకు దారితీస్తుంటాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే అమెరికాలో ఒక మహిళకు ఎదురైంది. అమెరికాలోని బోస్టన్‌కు చెందిన కార్లీ బెల్‌మర్ (Carli Bellmer) అనే 27 ఏళ్ల పాడ్‌కాస్టర్, మందు బిళ్ల అనుకుని పొరపాటున ఆపిల్ ఎయిర్‌పాడ్ (AirPod) మింగేసి వార్తల్లో నిలిచింది. అసలేం జరిగిందంటే?.. అమెరికాకు చెందిన 27 ఏళ్ల కార్లీ బెల్‌మర్ రాత్రి వేళ నిద్రపోవడానికి మంచంపైకి వెళ్లే ముందు తీవ్రమైన నొప్పితో…

Read More
ప్రస్తుత పరిస్థితుల్లో పాత బైక్‌ అమ్మి కొత్తది కొనడం సరైన నిర్ణయమేనా?

ప్రస్తుత పరిస్థితుల్లో పాత బైక్‌ అమ్మి కొత్తది కొనడం సరైన నిర్ణయమేనా?

ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో పాటు పెరుగుతున్న జీవన వ్యయం, EMIల భారం, ఇంధన ధరల ప్రభావంతో చాలా మంది తమ ఖర్చులను తగ్గించుకోవాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా యువత, మధ్యతరగతి కుటుంబాలు పాత ద్విచక్ర వాహనాలను అమ్మి కొత్త బైక్‌లు కొనాలా వద్దా అనే విషయంలో ఆలోచనలో పడుతున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఇది సరైన నిర్ణయమా అనే ప్రశ్నపై ఆటోమొబైల్‌, ఆర్థిక నిపుణులు ఆసక్తికర విశ్లేషణ చేస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇప్పటికే ఉన్న…

Read More
Video: పేరులో పొరపాటు.. కట్‌చేస్తే.. డ్రెస్సింగ్ రూంలో నవ్వులు పూయించిన ఛోటా ప్యాకెట్..

Video: పేరులో పొరపాటు.. కట్‌చేస్తే.. డ్రెస్సింగ్ రూంలో నవ్వులు పూయించిన ఛోటా ప్యాకెట్..

హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో మే 22న జరిగిన లీగ్ చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బ్యాటర్లు చెలరేగిపోయారు. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 255 పరుగుల భారీ స్కోరు బోర్డుపై ఉంచింది. అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్‌లతో పాటు ఇషాన్ కిషన్ కేవలం 46 బంతుల్లోనే 79 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి కూడా కీలక ఇన్నింగ్స్ ఆడటంతో బెంగళూరు (RCB)…

Read More
షాంపూలకు గుడ్ బై.. ఈ మట్టితో తలస్నానం చేయండి.. పట్టులాంటి మెరిసే జుట్టు మీ సొంతం!

షాంపూలకు గుడ్ బై.. ఈ మట్టితో తలస్నానం చేయండి.. పట్టులాంటి మెరిసే జుట్టు మీ సొంతం!

కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపూల వల్ల జుట్టు నిర్జీవంగా, పొడిగా మారుతుంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ముల్తానీ మట్టి (Multani Mitti) తో జుట్టును శుభ్రం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని బ్యూటీ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. ముల్తానీ మట్టి జుట్టును మృదువుగా (Smooth) చేయడమే కాకుండా, తలలోని అదనపు నూనెను, మురికిని సమర్థవంతంగా తొలగిస్తుందని అంటున్నారు. జుట్టు సంరక్షణ కోసం ముల్తానీ మట్టిని ఎలా ఉపయోగించాలి..? ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.. ముల్తానీ మట్టి వల్ల కలిగే ప్రయోజనాలు: ముల్తానీ…

Read More
తెలంగాణలో మారుతున్న వాతావరణం.. మూడు రోజుల పాటు వర్షాలు, ఈదురుగాలులు..

తెలంగాణలో మారుతున్న వాతావరణం.. మూడు రోజుల పాటు వర్షాలు, ఈదురుగాలులు..

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. ఒకవైపు ఎండలు కొనసాగుతుండగా.. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా ముందుకు సాగుతున్నాయి. దీంతో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి.. ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని…

Read More
SRH కోసం బీసీసీఐ రూల్స్‌ను తొక్కిపడేసిన అంబటి రాయుడు.. ఉప్పల్ పిచ్‌పై సంచలన నిర్ణయం..!

SRH కోసం బీసీసీఐ రూల్స్‌ను తొక్కిపడేసిన అంబటి రాయుడు.. ఉప్పల్ పిచ్‌పై సంచలన నిర్ణయం..!

SRH Pitch Controversy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన వేళ, టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. వచ్చే ఐపీఎల్ 2027 సీజన్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిబంధనలను పక్కనబెట్టి, హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియంలో సన్‌రైజర్స్ జట్టుకు అనుకూలమైన పిచ్‌లను సిద్ధం చేస్తామని రాయుడు హామీ ఇవ్వడం పెద్ద…

Read More
మా ఆయన బంగారం..! ప్రేమ, పెళ్లి గురించి అవికా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మా ఆయన బంగారం..! ప్రేమ, పెళ్లి గురించి అవికా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఆ తర్వాత 15 ఏళ్ల వయస్సులో ఉయ్యాల జంపాల చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. తాను సినిమాల్లోకి రావాలని, ప్రత్యేకించి తెలుగు చిత్రాలు చేయాలని ఎప్పుడూ అనుకోలేదని, కానీ ఇదంతా అనూహ్యంగా జరిగిందని అవికా తెలిపింది. తన కెరీర్ వేగంగా సాగిందని, బాలికా వధు, ఉయ్యాల జంపాల వంటి డ్రీమ్ రోల్స్ చిన్నతనంలోనే దక్కాయని అవికా చెప్పుకొచ్చింది. తనది ప్రేమ వివాహమని, ఏడేళ్ల నుంచి తమకు ఒకరి గురించి మరొకరికి తెలుసని తెలిపింది. తన తల్లి ఆరు…

Read More
చెత్తలో పడేసే ఈ గింజలతో కెఫిన్ ఫ్రీ కాఫీ! రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ డ్రింక్ రెసిపీ

చెత్తలో పడేసే ఈ గింజలతో కెఫిన్ ఫ్రీ కాఫీ! రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ డ్రింక్ రెసిపీ

ఖర్జూర గింజలను ఉపయోగించి రుచికరమైన కాఫీని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తయారుచేసే విధానం చూపిస్తూ, ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కాఫీ రుచి, సువాసన చక్కటి వేయించిన రుచితో సాధారణ కాఫీలాగే ఉంటాయి. కానీ ఇందులో కెఫిన్ దాదాపు సున్నాగా ఉంటుంది. తమ రోజువారీ టీ లేదా కాఫీ అలవాట్లను మార్చుకుని, ఆరోగ్యకరమైనదాన్ని ప్రయత్నించాలనుకునే వారికి, ఇంట్లో తయారుచేసుకునే ఈ 'ఖర్జూర గింజల…

Read More