Jabardasth: గవర్నమెంట్ జాబ్ వదిలేసి.. HYDలో ఇసుక, సిమెంట్ బస్తాలు మోసి.. కట్ చేస్తే ఇప్పుడు జబర్దస్త్‌లో..
జబర్దస్త్ కంటెంట్ మీద కొంచెం విమర్శలు ఉండొచ్చు.. అలాగే గతంలో కంటే ఇప్పుడు ఈ షోకు ఉన్న క్రేజ్, ఆదరణ తగ్గిపోయిన మాట కూడా వాస్తవమే. కానీ ఎంతో మంది ట్యాలెంటెడ్ ఆర్టిస్టులను తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించిందీ బుల్లితెర కామెడీ షో. జబర్దస్త్ లో చేసిన ఎంతో మంది ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ బిజీగా ఉంటున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శీను, వేణు, హైపర్ ఆది, రామ్ ప్రసాద్, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్…
