తాజావార్తలు
Raashii Khanna: అయ్యో! హీరోయిన్ రాశీఖన్నా కారవాన్‌లో దొంగతనం..ఏం చోరీ చేశారో తెలుసా?

Raashii Khanna: అయ్యో! హీరోయిన్ రాశీఖన్నా కారవాన్‌లో దొంగతనం..ఏం చోరీ చేశారో తెలుసా?

స్టార్ హీరోయిన్ రాశీఖన్నాకు చేదు అనుభవం ఎదురైంది. ఓ సినిమా షూటింగ్ లో భాగంగా ఆమె కారవాన్ లో దొంగలు చొరబడ్డారు. హీరోయిన్ పర్స్ లో ఉన్న 50 వేల రూపాయలు కొట్టేసారు. రాశీ షూటింగ్ కి వెళ్లొచ్చే గ్యాప్ లో ఈ ఘటన జరిగింది. కారవాన్ లో చోరీ జరిగిన విషయాన్ని గమనించిన రాశీఖన్నా మేనేజర్ కి చెప్పడంతో సెట్ లో ఉన్నవాళ్లే ఈ పని చేసి ఉంటారని సెట్ ని లాక్ చేసి దొంగని…

Read More
అబ్బో.. ఈ అమ్మడు మామూల్ది కాదు..! చేసింది 7 సినిమాలు ఆస్తిమాత్రం రూ. 700కోట్లు..

అబ్బో.. ఈ అమ్మడు మామూల్ది కాదు..! చేసింది 7 సినిమాలు ఆస్తిమాత్రం రూ. 700కోట్లు..

సినిమా ఇండస్ట్రీలో తక్కువ సినిమాలతోనే ఎక్కువ పాపులర్ అయిన బ్యూటీలు చాలా మంది ఉన్నారు. మరికొంతమంది ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్స్ గా మారిన ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. సినిమాలతో కోట్లు కూడబెట్టిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో ఈ అందాల భామ ఒకరు. చేసిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. హీరోయిన్ గా పెద్దగా రాణించలేకపోయింది.. స్పెషల్ సాంగ్స్ తో మాత్రం కుమ్మేస్తుంది. అందంలో తోపు ఈ భామ.. 11 సినిమాల్లో నటించింది 7…

Read More
Suman Shetty: 300 సినిమాల్లో నటించా.. నంది అవార్డు కూడా వచ్చింది.. కానీ ఇప్పుడు.. ఎమోషనలైన సుమన్ శెట్టి

Suman Shetty: 300 సినిమాల్లో నటించా.. నంది అవార్డు కూడా వచ్చింది.. కానీ ఇప్పుడు.. ఎమోషనలైన సుమన్ శెట్టి

  సుమన్ శెట్టి.. ఒకప్పుడు తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కమెడియన్‌. తొలి సినిమా ‘జయం’తోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు సుమన్. అందులో ‘అధ్యక్షా..’ అంటూ అతను చేసిన కామెడీకి తెలుగు ఆడియన్స్‌ కడుపుబ్బా నవ్వుకున్నారు. జయం తర్వాత సుమన్‌కి వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. స్టార్ కమెడియన్ గా బిజీ బిజీ అయిపోయారు. ఎంతలా అంటే ఒకనొక దశలో ఆయన డేట్స్‌ కూడా దొరకనంత. ఇప్పటివరకు సుమారు 300కు పైగా సినిమాల్లో నటించి…

Read More
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి లోటుండదు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వృషభ రాశి వారు వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని శుభవార్తలు వింటారు. వృత్తి జీవితం బిజీగా సాగుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో హోదా పెరగడానికి అవకాశం ఉంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం…

Read More
Summer Health: వేసవిలో బొప్పాయి తినడం ప్రమాదకరమా? నిజం తెలిస్తే షాక్ అవుతారు

Summer Health: వేసవిలో బొప్పాయి తినడం ప్రమాదకరమా? నిజం తెలిస్తే షాక్ అవుతారు

వేసవి కాలంలో మన శరీరానికి తగినంత నీరు, శక్తి సరైన పోషణ చాలా అవసరం. అటువంటి సమయంలో బొప్పాయి పండు ఒక అద్భుతమైన ఎంపికగా మారుతుంది. బొప్పాయి కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, ఇది విటమిన్లు ఖనిజాలతో నిండిన పోషకాల గని. ఇందులో నీటి శాతం సుమారు 85 నుండి 88 శాతం వరకు ఉండటం వల్ల, వేసవి వేడి కారణంగా కలిగే డీహైడ్రేషన్‌ను భర్తీ చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్డీటీవీ నివేదికల…

Read More
Idli Dosa Batter Storage: వేసవిలో దోసె-ఇడ్లీ పిండి త్వరగా పులిసిపోతుందా? వారం పొడవునా తాజాగా ఉండేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Idli Dosa Batter Storage: వేసవిలో దోసె-ఇడ్లీ పిండి త్వరగా పులిసిపోతుందా? వారం పొడవునా తాజాగా ఉండేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి

దక్షిణ భారతీయ ఇళ్లలో ఇడ్లీ, దోసెలు నిత్యం చేసుకునే అల్పాహారాలు. సమయం ఆదా చేసుకోవడానికి చాలా మంది పిండిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో రుబ్బి ఫ్రిజ్‌లో ఉంచుకుంటారు. అయితే వేసవి వేడికి పిండి కేవలం 4 నుండి 8 గంటల్లోనే పులియడం మొదలవుతుంది. పిండి అతిగా పులిసిపోతే అందులో బూజు పట్టే ప్రమాదం ఉంది, ఇది తింటే ఆరోగ్య సమస్యలు తప్పవు. కాబట్టి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు పిండిని ఎలా జాగ్రత్త చేసుకోవాలో వారం రోజుల పాటు…

Read More
Coconut Chutney: కొబ్బరి చట్నీతో కొవ్వు పెరుగుతుందా? వైద్యులేమంటున్నారంటే

Coconut Chutney: కొబ్బరి చట్నీతో కొవ్వు పెరుగుతుందా? వైద్యులేమంటున్నారంటే

దక్షిణ భారతీయ అల్పాహారాల్లో కొబ్బరి చట్నీ తప్పనిసరి. వేడి వేడి ఇడ్లీలు లేదా కరకరలాడే దోసెల్లోకి కొబ్బరి చట్నీ ఉంటే ఆ రుచే వేరు. అయితే చాలా మంది ఈ మధ్య కాలంలో రక్తంలో చక్కెర స్థాయిలు లేదా కొలెస్ట్రాల్ పెరుగుతాయనే అపోహతో చట్నీకి దూరంగా ఉంటున్నారు. కొన్ని నివేదికల ప్రకారం.. కొబ్బరిలో ఉండే కేలరీలు మంచి కేలరీలు. ఇవి శరీర జీవక్రియను (Metabolism) వేగవంతం చేసి, మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచుతాయి. కేవలం రుచి కోసమే…

Read More
SRH vs CSK IPL 2026 Result: పోరాడి ఓడిన చెన్నై.. హైదరాబాద్ ఖాతాలో మూడో విక్టరీ..

SRH vs CSK IPL 2026 Result: పోరాడి ఓడిన చెన్నై.. హైదరాబాద్ ఖాతాలో మూడో విక్టరీ..

Sunrisers Hyderabad vs Chennai Super Kings Result, IPL 2026: ఐపీఎల్ 2026లో భాగంగా 27వ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మూడవ విజయాన్ని నమోదు చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ అందించిన 195 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో చెన్నై సూపర్ కింగ్స్ తేలిపోయింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసి 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డెవాల్డ్ బ్రూయిస్ (0), సర్ఫరాజ్ ఖాన్ (25 పరుగులు),…

Read More
WheatStorage: గోధుమలలో పురుగులు ఉన్నాయా? వంటింట్లోని ఈ వస్తువులతో అన్ని పరార్

WheatStorage: గోధుమలలో పురుగులు ఉన్నాయా? వంటింట్లోని ఈ వస్తువులతో అన్ని పరార్

గోధుమలను నిల్వ చేయడానికి చాలా మంది ప్రమాదకరమైన పురుగుమందులను ఉపయోగిస్తుంటారు, ఇవి ఆరోగ్యానికి చాలా హానికరం. దీనికి బదులుగా మన పూర్వీకులు అనుసరించిన సహజ సిద్ధమైన పద్ధతులను వాడటం వల్ల గోధుమలు పాడవకుండా ఉంటాయి. అగ్గిపుల్లల మాయాజాలం.. వంటగదిలో వాడే అగ్గిపుల్లలు కేవలం నిప్పు రాజేయడానికే కాదు, గోధుమలను కాపాడటానికి కూడా సహాయపడతాయి. అగ్గిపుల్లల చివరన ఉండే మందులో గంధకం(Sulphur) ఉంటుంది. ఈ గంధకం వాసన కీటకాలను, పురుగులను గోధుమల దగ్గరకు రాకుండా నిరోధిస్తుంది. గోధుమల సంచులలో…

Read More
Srisailam: శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 2 కేజీల నాగాభరణాన్ని విరాళంగా ఇచ్చిన హైదరాబాద్‌ భక్తులు

Srisailam: శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 2 కేజీల నాగాభరణాన్ని విరాళంగా ఇచ్చిన హైదరాబాద్‌ భక్తులు

నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి నిత్యం భక్తులు కానుకలు సమర్పిస్తూ ఉంటారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన నవ్య రవీంద్రారెడ్డి దంపతులు శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకొని.. దేవస్థానానికి వెండి నాగాభరణం విరాళం అందజేశారు. 2 కేజీల 400 గ్రాముల బరువైన నాగాభరణాన్ని అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో ప్రధాన అర్చకుడు విజయ స్వామి శివ శంకరయ్య, టెంపుల్ అధికారులు లొడ్డ మల్లికార్జున, గంజి రవి ప్రధానార్చకుడు సమక్షంలో విరాళంగా అందించారు. అనంతరం స్వామి అమ్మవారికి…

Read More