అక్షయ తృతీయ ఆఫర్లు.. ఎలక్ట్రిక్ స్కూటీ కొనాలనుకునేవారికి పండగే! రూ.50 వేల తగ్గింపు
అక్షయ తృతీయ సందర్భంగా ప్రముఖ ఈవీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ భారీ ఆఫర్లతో ముందుకు వచ్చింది. ‘ఓలా సోనా వీకెండ్’ పేరుతో ప్రత్యేక సేల్‌ను ప్రకటించి, కస్టమర్లకు గరిష్టంగా రూ.50,000 వరకు డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ ఆఫర్లు కేవలం శనివారం, ఆదివారం రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉండటం గమనార్హం. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రూ.40,000 వరకు ప్రయోజనాలు లభిస్తాయి. అదనంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, స్కాపియా ఫెడరల్ బ్యాంక్,…
