Jabardasth: ఏడేళ్ల తర్వాత.. మళ్లీ జబర్దస్త్‌లోకి మెగా బ్రదర్ నాగబాబు.. ఆ గొడవలకు ఫుల్ స్టాప్ పడినట్టేనా?
మెగా బ్రదర్ నటుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో జబర్దస్త్ జడ్జిగా కూడా బాగా ఫేమస్ అయ్యారు. నవ్వుల నవాబు నాగబాబు అంటూ జబర్దస్త్ ఆయన వేసే కామెడీ టైమింగ్ పంచులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మాజీ మంత్రి రోజాతో కలిసి ఆయన చేసిన సందడిని బుల్లితెర అభిమానులెవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. నిజం చెప్పాలంటే జబర్దస్త్ కు బాగా హైప్ రావడానికి కంటెస్టెంట్లతో పాటు నాగబాబు, రోజాలు కూడా ప్రధానకారణమని చెప్పవచ్చు….
