తాజావార్తలు
ప్రయాణికులకు అలర్ట్.. రైలులో తినేటప్పుడు ఈ తప్పులు చేశారో అంతే సంగతులు

ప్రయాణికులకు అలర్ట్.. రైలులో తినేటప్పుడు ఈ తప్పులు చేశారో అంతే సంగతులు

రైలు ప్రయాణం అంటేనే ఒక సందడి.. ముఖ్యంగా ఇంటి నుంచి వండుకు వచ్చిన భోజనాన్ని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడం మనందరికీ అలవాటు. అయితే ఇకపై అలా భోజనం చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు తిన్న భోజనం కంటే మీరు చెల్లించే జరిమానానే చాలా ఖరీదైనదిగా మారుతుంది. రైల్వే ప్రాంగణాల్లో, రైలు బోగీల్లో పరిశుభ్రత విషయంలో భారతీయ రైల్వే ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తోంది. ఒక్కరోజే రూ.2.89 లక్షల జరిమానా రైల్వే స్టేషన్లను, రైళ్లను…

Read More
Cinema : ఏం సినిమా మావ.. నిజమైన సంఘటనలతో తీసిన మూవీ..  ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకూడని సినిమా..

Cinema : ఏం సినిమా మావ.. నిజమైన సంఘటనలతో తీసిన మూవీ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకూడని సినిమా..

‘2018’ అనేది జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. కేరళలో జరిగిన విపత్తు ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో టోవినో థామస్, ఆసిఫ్ అలీ, కుంచాకో బోబన్, నరేన్, వినీత్ శ్రీనివాసన్, అపర్ణా బాలమురళి అనేక ఇతర నటీనటులు నటించారు. ఈ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

Read More
LSG vs PBKS: ముల్లన్‌పూర్‌లో రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకుల హిస్టరీకి బ్రేకులు.!

LSG vs PBKS: ముల్లన్‌పూర్‌లో రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకుల హిస్టరీకి బ్రేకులు.!

PBKS vs LSG Records: ముల్లన్‌పూర్ స్టేడియంలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో ప్రియాంశ్ ఆర్య, కూపర్ కానల్లీ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా నిర్మించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 182 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ చరిత్రలో రెండో వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. గతంలో ఆడమ్ గిల్‌క్రిస్ట్, షాన్…

Read More
టీ తాగే ముందు ఈ పని చేయకపోతే మీ ఆరోగ్యం పని అయిపోయినట్లే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

టీ తాగే ముందు ఈ పని చేయకపోతే మీ ఆరోగ్యం పని అయిపోయినట్లే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

భారతీయులకు టీ అంటే కేవలం ఒక డ్రింక్ కాదు.. ఒక ఎమోషన్.. ఉదయం నిద్ర లేవగానే వేడివేడి టీ కప్పు పడకపోతే చాలామందికి రోజు గడవదు. పని ఒత్తిడిలో ఉన్నా, స్నేహితులతో కబుర్లు చెబుతున్నా టీ ఉండాల్సిందే. అయితే టీ తాగే పద్ధతిలో మనం తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా టీ తాగే ముందు లేదా తర్వాత నీళ్లు ఎప్పుడు తాగాలనే విషయంలో చాలామందికి స్పష్టత…

Read More
మామిడిపండు తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టినట్టే

మామిడిపండు తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెట్టినట్టే

వేసవి కాలం వచ్చిందంటే చాలు పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎదురుచూసేది పండ్ల రాజు మామిడి పండు కోసమే. కేవలం ఈ సీజన్‌లో మాత్రమే లభించే ఈ పండును ఆస్వాదించడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అయితే, రుచిగా ఉన్నాయి కదా అని మామిడి పండ్లను తినే క్రమంలో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం పండును తినడమే కాదు, ఏ సమయంలో, ఎంత…

Read More
నో అనే మాట వింటే తట్టుకోలేకపోతున్నారా? అంత ఈజీగా తీసి పడేసే బలహీనత కాదు

నో అనే మాట వింటే తట్టుకోలేకపోతున్నారా? అంత ఈజీగా తీసి పడేసే బలహీనత కాదు

జీవితంలో విమర్శలు, తిరస్కరణలు ఎదురవ్వడం సహజం. కొందరు వీటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు. కానీ, మరికొందరు మాత్రం చిన్న విమర్శను కూడా తట్టుకోలేరు. ఎవరైనా ‘నో’ చెప్పినా, సరదాగా ఆటపట్టించినా వారు తీవ్రమైన భావోద్వేగానికి గురవుతారు. ఆ సమయంలో ఏదో తెలియని బాధతో గుండె మెలిపెట్టినట్లుగా అనిపిస్తుంది. దీనిని కేవలం అతిగా స్పందించడం అని కొట్టిపారేయడానికి వీల్లేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది ‘రిజెక్షన్ సెన్సిటివ్ డిస్ఫోరియా’ (RSD) అనే ఒక ప్రత్యేకమైన మానసిక స్థితి….

Read More
ఈ అలవాట్లు మీ జీవితాన్ని ఊహించని విధంగా మారుస్తాయి

ఈ అలవాట్లు మీ జీవితాన్ని ఊహించని విధంగా మారుస్తాయి

ఉదయం త్వరగా నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. అలాగే, రోజును కూడా మంచిగా ప్లాన్ చేసుకోవాలి. ఇంకా మీకు సమయం కూడా దొరుకుతుంది. ఇంకా కష్టపడి పని చేయడం కూడా నేర్చుకోండి.

Read More
తెలంగాణ స్పెషల్ కోడిగుడ్డు కారమన్నం.. రుచితో పాటు ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు

తెలంగాణ స్పెషల్ కోడిగుడ్డు కారమన్నం.. రుచితో పాటు ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు

కావాల్సిన పదార్థాలు: మూడు కప్పుల ఉడికించిన అన్నం, 3 కోడిగుడ్లు, ఒక పెద్ద ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి , కరివేపాకు ఆకులు, మూడు టేబుల్ స్పూన్ల నూనె, రుచికి సరిపడా ఉప్పు, నాలుగు ఎండు మిర్చి, 5 వెల్లుల్లి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఆవాలు , అర టీ స్పూన్ మినప్పప్పు, ఒక టేబుల్ స్పూన్ సెనగపప్పును తీసుకోవాలి. కోడిగుడ్డు కారమన్నం తయారీ విధానం: నాలుగు ఎండు మిర్చి, వెల్లుల్లి, అర…

Read More
Ananya Nagalla: నా ఉద్దేశ్యం అది కాదు.. అలాంటి కంటెంట్ ఉండదు.. సబ్‌స్క్రిప్షన్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన అనన్య నాగళ్ల..

Ananya Nagalla: నా ఉద్దేశ్యం అది కాదు.. అలాంటి కంటెంట్ ఉండదు.. సబ్‌స్క్రిప్షన్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన అనన్య నాగళ్ల..

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ళ. మల్లేశం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. వకీల్ సాబ్ మూవీతో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఒక చర్చనీయాంశంగా మారారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ప్రారంభించిన ‘సబ్‌స్క్రిప్షన్’ ఫీచర్‌పై కొందరు నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకుని విమర్శలు చేయడంతో, ఆమె ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. సాధారణంగా సెలబ్రిటీలు…

Read More
స్త్రీ, పురుషులకు అలర్ట్.. 40 ఏళ్లు దాటితే ఈ పరీక్షలు పక్కాగా చేయించుకోండి.. ఎందుకంటే..

స్త్రీ, పురుషులకు అలర్ట్.. 40 ఏళ్లు దాటితే ఈ పరీక్షలు పక్కాగా చేయించుకోండి.. ఎందుకంటే..

40 ఏళ్ల వయస్సు తర్వాత, శరీరంలో అనేక మార్పులు రావడం మొదలవుతాయి.. ఇవి క్రమంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. జీవక్రియ మందగించడం వల్ల, బరువు పెరగడం ఒక సాధారణ సమస్యగా మారుతుంది. హార్మోన్ల మార్పులు శక్తి, మానసిక స్థితి రెండింటినీ ప్రభావితం చేస్తాయి. అదే సమయంలో రోగనిరోధక శక్తి కూడా మునుపటితో పోలిస్తే బలహీనపడుతుంది. ఫలితంగా, శరీరం త్వరగా అలసిపోతుంది.. చిన్న సమస్యలు కూడా పదేపదే వచ్చే సమస్యలుగా మారవచ్చు. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, నిద్రలేమి,…

Read More