తాజావార్తలు
విద్యుత్‌ స్తంభం ఎక్కి యువకుడు హల్చల్‌.. కారణం ఇదే

విద్యుత్‌ స్తంభం ఎక్కి యువకుడు హల్చల్‌.. కారణం ఇదే

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో బుధవారం ఒక్కసారిగా కలకలం రేగింది. ఓ యువకుడు ఏకంగా 11KV హైటెన్షన్ విద్యుత్ స్తంభం పైకి ఎక్కి హల్చల్‌ చేశాడు. విద్యుత్‌ స్తంభంపై యువకుడిని చూసిన స్థానికులు ప్రాణభయంతో వణికిపోయారు. సినిమాలను తలపించేలా సాగిన ఈ హైడ్రామా చివరికి సుఖాంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు యువకుడు గతంలో విద్యుత్ శాఖలో లైన్‌మ్యాన్‌గా విధులు నిర్వహించేవాడు. అయితే కొన్ని కారణాల దృష్ట్యా పై అధికారులు…

Read More
మహిళా రిజర్వేషన్ బిల్లుకు నా సోపోర్ట్.. సీఎం మమతా బెనర్జీ సంచలన కామెంట్స్..

మహిళా రిజర్వేషన్ బిల్లుకు నా సోపోర్ట్.. సీఎం మమతా బెనర్జీ సంచలన కామెంట్స్..

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థ ప్రమాదంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆమె, బీజేపీ కేవలం అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పని చేస్తోందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తన పూర్తి మద్దతును మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ బిల్లు ఇప్పటికే ఆమోదం పొందిందని, దీనిని వెంటనే అమలు చేయవచ్చని ఆమె తెలిపారు. అయితే ఈ బిల్లు అమలులో బీజేపీ రాజకీయ…

Read More
మనీ ప్లాంట్ విషయంలో ఈ తప్పులు చేస్తే దరిద్రం మీ వెంటే.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే..?

మనీ ప్లాంట్ విషయంలో ఈ తప్పులు చేస్తే దరిద్రం మీ వెంటే.. వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే..?

తప్పుడు దిశలో ఉంచడం: వాస్తు ప్రకారం మనీ ప్లాంట్‌ను ఉంచే దిశ చాలా ముఖ్యం. చాలామంది ఈశాన్య దిశను శుభప్రదంగా భావిస్తారు కానీ, ఈ మొక్కను ఈశాన్యంలో ఉంచడం అత్యంత అశుభం. ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచి, ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచాలి. ఈ దిశ అగ్ని తత్వానికి సంబంధించింది, ఇది ఇంట్లో శ్రేయస్సును పెంపొందిస్తుంది. తీగలు నేలపై పాకడం: మనీ ప్లాంట్ తీగలు నేలకు తగలడం లేదా…

Read More
AC కొంటున్నారా.. జాగ్రత్త.. ఇంతకంటే బెస్ట్ టిప్స్ మార్కెట్‌లో ఎవ్వరూ ఇవ్వలేరు..

AC కొంటున్నారా.. జాగ్రత్త.. ఇంతకంటే బెస్ట్ టిప్స్ మార్కెట్‌లో ఎవ్వరూ ఇవ్వలేరు..

వేసవి కాలం మొదలవగానే ఎయిర్ కండీషనర్లు (ఏసీలు) కొనుగోలు చేయాలనే ఆలోచన చాలామందిలో ఉంటుంది. అయితే, మార్కెట్లో వివిధ రకాల ఏసీలు అందుబాటులో ఉన్నందున, సరైన ఏసీని ఎంచుకోవడం గందరగోళంగా మారవచ్చు. మీరు ఏసీ కొనే ముందు ఎటువంటి తప్పులు చేయకుండా ఉండటానికి, కొన్ని ముఖ్యమైన విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ మార్గదర్శకాలు మీకు సరైన ఏసీని ఎంచుకోవడంలో సహాయపడతాయి. 1. కూలింగ్ కెపాసిటీని అర్థం చేసుకోవడం: ఏసీ కొనే ముందు చూడవలసిన అత్యంత ముఖ్యమైన అంశం…

Read More
Video: ఐపీఎల్ 2026 సీజన్‌లో బెస్ట్ క్యాచ్ ఇదేనా.. టాప్ 5 లిస్ట్ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే..

Video: ఐపీఎల్ 2026 సీజన్‌లో బెస్ట్ క్యాచ్ ఇదేనా.. టాప్ 5 లిస్ట్ చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే..

IPL 2026 Best Catches: ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఏప్రిల్ 16న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అసాధారణ ఫీల్డింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముంబై ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో హార్దిక్ పాండ్య కొట్టిన బంతి సిక్సర్‌గా వెళ్తుందని అందరూ భావించారు. కానీ, బౌండరీ వద్ద ఉన్న అయ్యర్ గాలిలోకి ఎగిరి బంతిని ఒడిసి పట్టుకున్నాడు. తాను బౌండరీ దాటుతున్నానని గ్రహించి, చాకచక్యంగా బంతిని లోపలికి విసరగా, సహచర ఆటగాడు గ్జేవియర్ బార్ట్లెట్…

Read More
ITR: మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి? బెనిఫిట్స్‌ ఏంటి?

ITR: మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి? బెనిఫిట్స్‌ ఏంటి?

Income Tax Return Filing: ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం అంటే కేవలం పన్నులు చెల్లించడం మాత్రమే కాదు. మీ ఆర్థిక ఆరోగ్యానికి, ఆదాయం జీరో ఉందని చూపించే ఐటీఆర్ కూడా చాలా ముఖ్యం. బ్యాంకుల నుండి రుణం పొందడానికైనా లేదా విదేశానికి వీసా పొందడానికైనా, ఐటీఆర్ పత్రాలు ప్రతిచోటా తప్పనిసరి. 2026 ఆర్థిక సంవత్సరంలో మీరు పొందగల 5 పెద్ద ప్రయోజనాలు ఏమిటో ప్రతి పౌరుడు తెలుసుకోవడం అవసరం. దేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం…

Read More
Konaseema: గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు షాక్

Konaseema: గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు షాక్

ఇటీవల కాలంలో వినియోగదారులు వంట గ్యాస్ సిలిండర్లు సమయానికి అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ బుక్ చేసిన తర్వాత కూడా వారాల తరబడి డెలివరీ కాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. బుల్లిపేటకు చెందిన ఉందుర్తి మనోహరం 12 రోజుల క్రితం గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకున్నాడు. అయితే వారం రోజుల క్రితమే తన సిలిండర్ డెలివరీ అయినట్లు మొబైల్‌కు OTP మెసేజ్ వచ్చింది. కానీ వాస్తవానికి సిలిండర్ మాత్రం…

Read More
మామిడిపండు తిన్న వెంటనే ఈ పని చేస్తున్నారా? అయితే అనారోగ్య సమస్యలకు వెల్‌కం చెప్పినట్టే

మామిడిపండు తిన్న వెంటనే ఈ పని చేస్తున్నారా? అయితే అనారోగ్య సమస్యలకు వెల్‌కం చెప్పినట్టే

మామిడి పండ్లలో చక్కెర శాతం, పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది. మనం పండు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల పొట్టలోని జీర్ణరసాలు పలుచబడిపోతాయి. దీనివల్ల మామిడి పండులోని పోషకాలను శరీరం గ్రహించే వేగం మందగిస్తుంది. ఫలితంగా జీర్ణ ప్రక్రియ ఆలస్యమై ఆహారం పొట్టలో అలాగే ఉండిపోయి గ్యాస్ లేదా అసౌకర్యానికి దారితీస్తుంది. అందుకే మామిడి పండు తిన్న తర్వాత కనీసం అరగంట…

Read More
Raja Ravindra: నటుడు రాజా రవీంద్ర ఫ్యామిలీని చూశారా? మనవళ్లు, మనవరాళ్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో?  ఫొటోస్ వైరల్

Raja Ravindra: నటుడు రాజా రవీంద్ర ఫ్యామిలీని చూశారా? మనవళ్లు, మనవరాళ్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో? ఫొటోస్ వైరల్

టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజా రవీంద్ర కెరీర్ ప్రారంభంలో కన్నడ, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించాడు, ఆ తర్వాత తెలుగులో కూడా హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల సినిమాల్లో యాక్ట్ చేశాడు.

Read More
Video: భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే.. రూ. 5 లక్షలిచ్చిన టాటా.. ఎందుకో తెలుసా?

Video: భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే.. రూ. 5 లక్షలిచ్చిన టాటా.. ఎందుకో తెలుసా?

Cameron Green Six Tata Sierra Car Dent: కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేసి కేవలం ముప్పై రెండు పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కమెరాన్ గ్రీన్ బాధ్యతాయుతంగా ఆడి తన జట్టును ఆదుకున్నాడు. నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన అతను, సరైన సమయంలో గేరు మార్చాడు. యాభై ఐదు బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో…

Read More