తాజావార్తలు
వావ్.. ఇక ఏ టిఫిన్ అక్కర్లేదు.. జస్ట్ ఐదే 5 నిమిషాల్లో పవర్‌ఫుల్ ఫుడ్.. ఇలా చేశారంటే అమృతమే

వావ్.. ఇక ఏ టిఫిన్ అక్కర్లేదు.. జస్ట్ ఐదే 5 నిమిషాల్లో పవర్‌ఫుల్ ఫుడ్.. ఇలా చేశారంటే అమృతమే

వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి, ఆరోగ్యంగా ఉండటానికి రాగి జావ ఒక అద్భుతమైన ఎంపిక. పోషక విలువలు సమృద్ధిగా ఉన్న ఈ జావను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది కేవలం రుచికరమైనదే కాదు, శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. రాగి జావ తయారు చేయడానికి, ముందుగా ఒక రోజు ముందు రాత్రి రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండిని తగినన్ని నీటిలో ఉండలు లేకుండా బాగా కలిపి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం, స్టవ్…

Read More
Telangana: ఛీ.. ఛీ.. నువ్వేం చెల్లివమ్మా.. ఆస్తికోసం కళ్లులేని అన్ననే నడి రోడ్డుపై…

Telangana: ఛీ.. ఛీ.. నువ్వేం చెల్లివమ్మా.. ఆస్తికోసం కళ్లులేని అన్ననే నడి రోడ్డుపై…

యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంకు చెందిన కుంట్ల రాజిరెడ్డికి వృద్ధురాలైన తల్లి, సోదరుడు, సోదరి కూడా ఉన్నారు. రాజిరెడ్డి, జ్యోతిలు దంపతులు ఇద్దరూ అంధులైన దివ్యాంగులు. అయితే రాజిరెడ్డికి తన తండ్రి నుండి నాలుగు ఎకరాల భూమి సంక్రమించింది. రాజిరెడ్డి దంపతులు అందులు కావడంతో వారి బాగోగులను అతని సోదరి మంజుల, ఆమె భర్త సత్తిరెడ్డి చూసుకునేవారు. అయితే డబ్బు మీద ఉన్న మోజుతో చెల్లి రక్త సంబంధాన్ని మరిచిన అన్న ఆస్తిపై కన్నేసింది. అన్నను…

Read More
Car Parking Tips: కారు పార్క్ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. మీ కారు భద్రం కోసం ఈ సింపుల్ ట్రిక్స్ ఇవే..!

Car Parking Tips: కారు పార్క్ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. మీ కారు భద్రం కోసం ఈ సింపుల్ ట్రిక్స్ ఇవే..!

Smart Car Parking Tips: నేటి కాలంలో ట్రాఫిక్ పెరగడంతో కారు నడపడం కంటే సరైన రీతిలో పార్కింగ్ చేయడం అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారికి ఇది కొంత ఇబ్బందికరంగా అనిపించవచ్చు. పార్కింగ్ సమయంలో చేసే చిన్న నిర్లక్ష్యం వల్ల కారుపై స్క్రాచెస్ పడటం లేదా డెంట్లు రావడం జరుగుతుంది. ఇది కారు అందాన్ని చెడగొట్టడమే కాకుండా, మెటల్ భాగాలు దెబ్బతిని తుప్పు పట్టే ప్రమాదం కూడా ఉంది….

Read More
Legal Advice: పిల్లలకు ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులు వెనక్కి తీసుకోవచ్చా

Legal Advice: పిల్లలకు ఇచ్చిన ఆస్తిని తల్లిదండ్రులు వెనక్కి తీసుకోవచ్చా

పిల్లలు తల్లిదండ్రుల ఆస్తి కోసం తరచుగా వివాదాలకు దిగుతుంటారు. అయితే, తల్లిదండ్రుల స్వార్జిత ఆస్తి విషయంలో వారికి పూర్తి హక్కులు ఉంటాయని చాలామందికి తెలియదు. తల్లిదండ్రులు తమ స్వార్జిత ఆస్తిని ఎవరికైనా ఇవ్వవచ్చు. అది పిల్లలకే ఇవ్వాలనే నియమం లేదు. వెంకటేశ్వర స్వామికి, టీటీడీ బోర్డుకు, అనాథలకు లేదా అనాథాశ్రమాలకు కూడా ఇవ్వగలరు. పిల్లలు ఆస్తి కోసం తల్లిదండ్రులను పీడిస్తున్న సందర్భాలు అనేకం. ఈ నేపథ్యంలో, సీనియర్ సిటిజన్ షిప్ ఆక్ట్ (సీనియర్ సిటిజన్స్ సామాజిక సంక్షేమం)…

Read More
Bank Holidays: మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! హాలిడేస్ లిస్ట్ ఇదే.

Bank Holidays: మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! హాలిడేస్ లిస్ట్ ఇదే.

Bank Holidays in May 2026: మే నెలలో బ్యాంకు లావాదేవీలు నిర్వహించే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక సమాచారం అందించింది. పండుగలు, వారాంతపు సెలవుల కారణంగా వచ్చే నెలలో మొత్తం 9 రోజుల పాటు బ్యాంకులు పని చేయవు. ఈ సెలవుల జాబితాను గమనించకుండా ప్లాన్ చేసుకుంటే ఇబ్బందులు తప్పవు. వారాంతపు సెలవులే ఎక్కువ: ఈ ఏడాది మే నెలలో సెలవుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఆదివారాలు. ఈ నెలలో…

Read More
Anantha Sriram: ‘ఆ పాట 100 మిలియన్ కొట్టింది.. రాయల్టీనే రూ.19 లక్షలు వచ్చింది’

Anantha Sriram: ‘ఆ పాట 100 మిలియన్ కొట్టింది.. రాయల్టీనే రూ.19 లక్షలు వచ్చింది’

ప్రఖ్యాత గేయ రచయిత అనంత శ్రీరామ్ టీవీ9కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గీతా గోవిందం చిత్రంలోని “ఇంకేమింకేమింకేం కావాలే” పాటకు సంబంధించిన రాయల్టీ, దాని విజయ రహస్యం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ పాటకు గాను రూ. 19 లక్షల భారీ రాయల్టీ చెక్ అందుకున్నట్లు ఆయన ధృవీకరించారు. అది రెమ్యూనరేషన్ కాదని.. పాట డిజిటల్ మీడియా మాధ్యమాల్లో ప్లే అయినందుకు ఆ పాట రచయితగా తనకు వచ్చే ప్రత్యేక రాయల్టీ అని తెలిపారు….

Read More
Central Govt Jobs 2026: పదో తరగతి అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే?

Central Govt Jobs 2026: పదో తరగతి అర్హతతో నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్‌లో ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే?

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అయినా కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పారామెడికల్‌ అండ్‌ ఓవర్సీర్‌, హెచ్‌ఈఎంఎం ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 577 హెచ్‌ఈఈఎంఎం ఆపరేటర్ (ట్రైనీ), పారామెడికల్ స్టాఫ్, ఓవర్సీర్ (సివిల్) ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పదో తరగత అర్హత గల అభ్యర్థులు మే 1, 2026వ తేదీలోపు…

Read More
Business Idea: రూ.5 లక్షల్లో మంచి బిజినెస్‌ స్టార్ట్‌ చేద్దాం అనుకుంటున్నారా? ఈ ప్లాన్‌ మీ కోసమే!

Business Idea: రూ.5 లక్షల్లో మంచి బిజినెస్‌ స్టార్ట్‌ చేద్దాం అనుకుంటున్నారా? ఈ ప్లాన్‌ మీ కోసమే!

ఫర్నీచర్ వ్యాపారం మన దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఒకటిగా మారుతోంది. గృహ నిర్మాణాలు, అద్దె ఇళ్లు, ఆఫీసుల విస్తరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగానికి డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. సరైన ప్రణాళికతో ముందుకు వెళితే, ఈ వ్యాపారం స్థిరమైన ఆదాయ వనరుగా మారే అవకాశముంది. ఈ వ్యాపారం ప్రారంభించడానికి ముందుగా మార్కెట్‌ను అర్థం చేసుకోవడం కీలకం. మీ ప్రాంతంలో ఏ రకమైన ఫర్నీచర్‌కు ఎక్కువ డిమాండ్ ఉందో తెలుసుకోవాలి. ఇంటివాడుక ఫర్నీచర్, ఆఫీస్ ఫర్నీచర్…

Read More
వంటింట్లో మరుగుతున్న పాలు పొంగాయనీ.. ఉరి వేసుకుని భర్త సూసైడ్‌!

వంటింట్లో మరుగుతున్న పాలు పొంగాయనీ.. ఉరి వేసుకుని భర్త సూసైడ్‌!

కడప, ఏప్రిల్ 20: ఎంతో విలువైన ప్రాణాలు చిన్న కారణాలకే కొందరు తృణప్రాయంగా వదిలేసుకుంటున్నారు. సెల్‌ ఫోన్‌ ఇవ్వలేదని, రిమోట్‌ లాక్కున్నారనీ, ఎక్కువ సమయం ఫోన్‌లో గడపొద్దన్నారనీ క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఇంట్లో స్టౌ పై మరుగుతున్న పాలు పొంగాయని భార్యపై కోపంతో ఏకంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విచిత్ర ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో చోటు చేసుకుంది. ఎస్సై మహమ్మద్‌ రఫి తెలిపిన వివరాల మేరకు.. కడప జిల్లాలోని బాలాజీనగర్‌కు చెందిన వెంకట…

Read More
వెహికల్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయితే ఏం చేయాలో తెలుసా?

వెహికల్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయితే ఏం చేయాలో తెలుసా?

చాలా మంది వాహన యజమానులకు వెహికల్‌ ఇన్సూరెన్స్‌ ఒక సాధారణ ప్రక్రియలా కనిపిస్తుంది. ప్రతి ఏడాది రెనివల్‌ మర్చిపోయే అంశంగా మారిపోతుంది. కానీ అసలు పరీక్ష ప్రమాదం జరిగిన తర్వాతే ప్రారంభమవుతుంది. క్లెయిమ్ దాఖలు చేసినప్పుడు, అనేక మందికి పూర్తి పరిహారం అందకుండా పాక్షిక చెల్లింపులు లేదా తిరస్కరణ ఎదురవుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, దీనికి ప్రధాన కారణం బీమా సంస్థల కఠినతరం కాదు, వినియోగదారుల అవగాహన లోపమే. కవర్‌ష్యూర్ వ్యవస్థాపకుడు సౌరభ్ విజయవర్గియా ప్రకారం, క్లెయిమ్…

Read More