తాజావార్తలు
Gold Price Today: అదే ధరతో ఊగిసలాడుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..

Gold Price Today: అదే ధరతో ఊగిసలాడుతున్న బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..

Gold, Silver Prices Today: దేశంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉన్నాయి. బుధవారం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధర పెరుగుదల కనిపించింది. అయితే తాజాగా ఏప్రిల్‌ 23వ తేదీన అతి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ధరలు తగ్గినా, పెరిగినా షాపులన్ని కిటకిటలాడుతుంటాయి. అయితే తాజాగా దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. హైదరాబాద్‌: 24 క్యారెట్ల 10…

Read More
ఇప్పటికీ మమ్మల్ని గుడిలోకి రానివ్వరు.. హెటల్‌లో తిన్న ప్లేట్లు కూడా కడిగించుకున్నారు.. కుల వివక్షపై ప్రముఖ నటుడు

ఇప్పటికీ మమ్మల్ని గుడిలోకి రానివ్వరు.. హెటల్‌లో తిన్న ప్లేట్లు కూడా కడిగించుకున్నారు.. కుల వివక్షపై ప్రముఖ నటుడు

ప్రముఖ వెబ్ సిరీస్ ‘పంచాయత్’లో సెక్రటరీ పాత్ర పోషించిన నటుడు వినోద్ సూర్యవంశీ, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కుల వివక్ష గురించి దిగ్భ్రాంతికరమైన విషయాన్ని వెల్లడించారు. కర్ణాటకలోని ఒక గ్రామంలో తాను, తన కుటుంబం కుల వివక్షను ఎదుర్కోవలసి వచ్చిందని ఆయన ఎమోషనల్ అయ్యారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడారు. ఈనాటికీ తమ కుటుంబాన్ని దేవాలయాల్లోకి గానీ, ఇతరుల ఇళ్లలోకి గానీ అనుమతించడం లేదని ఆయన చెప్పారు. ‘కర్ణాటకలోని మా గ్రామంలో…

Read More
Aamani : వయసు 52 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. నా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. ఆమని కామెంట్స్..

Aamani : వయసు 52 సంవత్సరాలు.. 365 రోజులు ఇదే తింటాను.. నా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. ఆమని కామెంట్స్..

తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న హీరోయిన్ ఆమని. ప్రస్తుతం 52 ఏళ్ల వయసులోనూ ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా కనిపిస్తారు. తన ఈ ఆరోగ్య రహస్యం వెనుక ఉన్న క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని, ఆమె ఎదుగుదలకు తోడ్పడిన కొన్ని ముఖ్య విషయాలను ఆమె వెల్లడించారు. బాల్యం నుంచే ఆరోగ్య సంరక్షణ పట్ల తనకు ఆసక్తి ఉందని, ఇది చిన్నప్పటి నుంచే అలవడిందని ఆమని చెప్పారు. ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే, ఆమని అన్ని రకాల…

Read More
Petrol Prices: దేశ ప్రజలకు షాకింగ్ న్యూస్.. వచ్చే నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..? ఎంతంటే..?

Petrol Prices: దేశ ప్రజలకు షాకింగ్ న్యూస్.. వచ్చే నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు..? ఎంతంటే..?

త్వరలో వాహనదారులకు షాక్ తగలనుందా..? పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయా..? అంటే అవునునే సమాధానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో ఎన్నికలు ముగియనున్నాయి. దీంతో ఎన్నికల ఫలితాల తర్వాత పెట్రోల్, డీజల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచనుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఆయిల్ ఉత్పత్తి చేసేందుకు ఇంధన కంపెనీలకు ఖర్చు ఎక్కువవుతోంది. ముడి చమురు ధరలు పెరిగినా పెట్రోల్,…

Read More
గుడ్డు పచ్చసొన తినాలా వద్దా? అసలు నిజం ఏమిటి? పోషకాల పూర్తి విశ్లేషణ!

గుడ్డు పచ్చసొన తినాలా వద్దా? అసలు నిజం ఏమిటి? పోషకాల పూర్తి విశ్లేషణ!

గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అనే చర్చ చాలాకాలంగా కొనసాగుతోంది. “రోజూ గుడ్డు తినండి” అనే ప్రచారం మనం వింటూనే ఉంటాం. అయితే ఇటీవల కొంతమంది గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందని భావించి దాన్ని వదిలేసి కేవలం తెల్లసొన మాత్రమే తీసుకుంటున్నారు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ అలవాటు వల్ల గుడ్డులోని పూర్తి పోషక ప్రయోజనాలు అందకపోవచ్చు. గుడ్లు సాధారణంగా తక్కువ ఖర్చుతో లభించే, అధిక పోషక విలువలున్న ఆహారంగా గుర్తించబడతాయి. గుడ్డు…

Read More
Actress Raashi: ఆ హీరోయిన్ గురించి గొప్పగా చెప్పిన రాశి.. తన పెళ్లికి వారం రోజుల ముందే మరణించిందంటూ ఎమోషనల్..

Actress Raashi: ఆ హీరోయిన్ గురించి గొప్పగా చెప్పిన రాశి.. తన పెళ్లికి వారం రోజుల ముందే మరణించిందంటూ ఎమోషనల్..

ప్రముఖ నటి రాశి ఇటీవల తన వ్యక్తిగత జీవితం, సినీ రంగంలో తన ప్రయాణం, అలాగే దివంగత నటి సౌందర్యతో తనకు ఉన్న అనుబంధం గురించి బహిరంగంగా పంచుకున్నారు. తన దైనందిన జీవితం ప్రధానంగా కుటుంబ బాధ్యతల చుట్టూ తిరుగుతుందని రాశి వివరించారు. ఉదయం పిల్లల స్కూల్ పనులు, పూజలు, బ్రేక్ఫాస్ట్, లంచ్ తయారీ వంటివి తన రోజువారీ రొటీన్‌లో భాగమని ఆమె పేర్కొన్నారు. బయటి సామాజిక కార్యక్రమాలు, ఎగ్జిబిషన్లు, పార్టీలకు వెళ్లడం పట్ల తనకు ఆసక్తి…

Read More
LSG vs RR  : పంత్ భయ్యా.. ఇదేం బ్యాటింగ్? పట్టుమని 160 రన్స్ కూడా చేయలేక చేతులెత్తేసిన లక్నో

LSG vs RR : పంత్ భయ్యా.. ఇదేం బ్యాటింగ్? పట్టుమని 160 రన్స్ కూడా చేయలేక చేతులెత్తేసిన లక్నో

LSG vs RR : ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని ఏకానా స్టేడియం వేదికగా జరిగిన 32వ పోరులో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ లో-స్కోరింగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను వారి సొంత గడ్డపైనే చిత్తు చేసి, రాజస్థాన్ తన విజయ పరంపరను మళ్లీ మొదలుపెట్టింది. ఐపీఎల్ 2026 సీజన్ 32వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు సమిష్టిగా రాణించి తమ జట్టుకు 40 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని…

Read More
Tollywood : ఇండస్ట్రీలో తోపు కమెడియన్.. 200లకు పైగా సినిమాలు.. కానీ చిన్న తప్పుతో 41 ఏళ్లకే మరణం..

Tollywood : ఇండస్ట్రీలో తోపు కమెడియన్.. 200లకు పైగా సినిమాలు.. కానీ చిన్న తప్పుతో 41 ఏళ్లకే మరణం..

తెలుగు సినిమా చరిత్రలో తనదైన హాస్యంతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన గొప్ప నటుడు, విలక్షణ వ్యక్తిత్వం ఉన్న మేధావి సుత్తి వీరభద్రరావు. “హైదరాబాదు, అలహాబాదు, ఔరంగాబాదు” వంటి డైలాగులతో సుత్తి వేలుతో కలిసి తెలుగు ప్రేక్షకులకు చిరస్మరణీయం అయిన “సుత్తి వీరభద్రరావు – సుత్తి వేలు” జంటను పరిచయం చేశారు. మామిడిపల్లి ఇంటిపేరుతో తూర్పు గోదావరి జిల్లా తునిలో జన్మించిన వీరభద్రరావు, చిన్నప్పటి నుంచి చదువులో అత్యంత చురుకు. విజయవాడ ఏకేటీపీ స్కూల్‌లో పదవ…

Read More
ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న అద్భుతమైన రహస్యం ఇదే!

ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుంది? దాని వెనుక ఉన్న అద్భుతమైన రహస్యం ఇదే!

హిందూ సంప్రదాయంలో ప్రతి ఆలయంలో మూలదైవానికి ఎదురుగా ధ్వజస్తంభం ఉండటం సాధారణంగా కనిపిస్తుంది. భక్తులు దర్శనానికి వెళ్లినప్పుడు ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి, ప్రదక్షిణ చేసి తరువాతే గర్భగుడిలోకి ప్రవేశిస్తారు. దీనికి వెనుక ఒక పౌరాణిక కథ ప్రచారంలో ఉంది. మహాభారత కాలంలో ధర్మరాజు అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయిస్తాడు. యాగాశ్వం దేశాలు తిరుగుతూ మణిపుర రాజ్యానికి చేరుతుంది. ఆ రాజ్యాధిపతి మయూరధ్వజుడు మహా దాత, ధర్మనిష్ఠుడు. అతని కుమారుడు యాగాశ్వాన్ని ఆపడంతో పాండవులకు ఎదురుదెబ్బ తగులుతుంది. మయూరధ్వజుడికి…

Read More
తండాలో కలకలం.. భార్య-కొడుకు కలిసి భర్తను చంపి.. సినిమా స్టైల్లో నాటకం!

తండాలో కలకలం.. భార్య-కొడుకు కలిసి భర్తను చంపి.. సినిమా స్టైల్లో నాటకం!

మెదక్ జిల్లాలో కుటుంబ కలహాలు చివరకు హత్యకు దారితీశాయి. మద్యం సేవించి తరచూ గొడవ పడుతున్నాడన్న కోపంతో.. కట్టుకున్న భార్య, కన్న కొడుకుతో కలిసి ఇంటి యజమానిని దారుణంగా హత్యచేశారు. తర్వాత ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా పరిధిలోని పొడ్చన్‌పల్లి తండాకు చెందిన మాలోత్ కిషన్ అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే…

Read More