తాజావార్తలు
Tollywood : చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణతో బ్లాక్ బస్టర్ హిట్స్.. 6 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

Tollywood : చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణతో బ్లాక్ బస్టర్ హిట్స్.. 6 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక ముద్ర వేసుకున్న హీరోయిన్ ఆమె. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఆమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తెలుగులో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అంతేకాదు అప్పట్లో ఆమె కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్. అయితే గత కొన్నేళ్లుగా ఆమె పూర్తిస్థాయిలో బాలీవుడ్ సినిమాలకే పరిమితమయ్యారు. తాజా సమాచారం ప్రకారం, ఆ హీరోయిన్ సుమారు 6 ఏళ్ల విరామం…

Read More
Deepika Padukone: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇచ్చిన మేకర్స్

Deepika Padukone: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇచ్చిన మేకర్స్

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె రెండోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల ఆమే సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే ప్రెగ్నెన్సీ ప్రకటన తర్వాత దీపిక గురించి రకరకాల రూమర్స్‌ వచ్చాయి. సినిమాలకు పూర్తిగా గుడ్‌ బై చెప్పబోతున్నారనే వార్తలు కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అలాగే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘రాకా’ చిత్రం నుంచి దీపికా పడుకొణెను తొలగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రెగ్నెంట్‌తో ఆమె షూటింగ్‌లో పాల్గొనడం కష్టం…

Read More
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం

సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం

హిందూ సంప్రదాయంలో వారంలోని ప్రతి రోజుకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది. శుక్రవారం నాడు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి శుక్రవారం రోజు చేయదగిన ఒక చిన్న పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించేవారు ఈ ప్రక్రియను పాటించవచ్చు. సానుకూల శక్తి మొదట, లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించి పూజ చేయాలి. దీపం పెట్టిన అనంతరం, రెండు ఇరవై రూపాయల…

Read More
Silver: బంగారం కంటే వెండికి పెరుగుతున్న క్రేజ్.. భవిష్యత్ అంతా దీనిదే..

Silver: బంగారం కంటే వెండికి పెరుగుతున్న క్రేజ్.. భవిష్యత్ అంతా దీనిదే..

కాగా ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు రూ.2.70 లక్షలుగా ఉంది. నిన్న రూ.2.75 లక్షలుగా ఉండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.5 వేలు తగ్గింది. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,550 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ రేటు రూ.1,54,750 వద్ద ఉంది. వెండిలో హెచ్చుతగ్గులు ఎక్కువగా జరుగుతున్నాయి. దీని వల్ల షార్ప్ మూమెంట్స్ చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యుద్ద భయాల తగ్గడం వల్ల బంగారం ధరలు తగ్గవచ్చు. కానీ…

Read More
MI vs CSK : సంజూ శాంసన్ సెంచరీ.. అకీల్ హొస్సేన్ స్పిన్ మ్యాజిక్.. ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన

MI vs CSK : సంజూ శాంసన్ సెంచరీ.. అకీల్ హొస్సేన్ స్పిన్ మ్యాజిక్.. ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన

MI vs CSK : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఎల్ క్లాసికో పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఊహించని రీతిలో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో ఏకంగా 103 పరుగుల భారీ తేడాతో ముంబైని వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి సీఎస్కే ఘనవిజయం సాధించింది. సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ బాదగా, బౌలింగ్‌లో అకీల్ హొస్సేన్, నూర్ అహ్మద్…

Read More
Credit Card: క్రెడిట్ కార్డు క్యాష్‌బ్యాక్, రివార్డులపై ట్యాక్స్ ఉంటుందా..?

Credit Card: క్రెడిట్ కార్డు క్యాష్‌బ్యాక్, రివార్డులపై ట్యాక్స్ ఉంటుందా..?

అయితే వ్యాపార అవసరాల కోసం ఉపయోగించే పర్సనల్ క్రెడిట్ కార్డులపై భారీ క్యాష్‌బ్యాక్‌లు, రివార్డులు వచ్చినప్పుడు దానిని వ్యాపార ఆదాయంగా పరిగణిస్తారు. దీంతో రివార్డ్ పాయింట్లు, గిఫ్ట్స్ వోచర్లు ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ.50 వేలు దాటితే దీనిని ఆదాయంగా పరిగణిస్తారు. రివార్డ్ పాయింట్లను క్యాష్ రూపంలోకి మార్చుకుంటే అది ఆదాయంగా మారుతుంది.

Read More
మరణానంతరం ఆత్మ 13 రోజులు కుటుంబంతోనే ఉంటుందా? గరుడ పురాణం చెప్పే నిజం ఏమిటి?

మరణానంతరం ఆత్మ 13 రోజులు కుటుంబంతోనే ఉంటుందా? గరుడ పురాణం చెప్పే నిజం ఏమిటి?

Hindu Afterlife Beliefs: గరుడ పురాణం హిందూ మతంలోని 18 ముఖ్యమైన గ్రంథాలలో ఒకటి. ఇది విష్ణుమూర్తికి, ఆయన వాహనమైన గరుడునికి మధ్య జరిగిన సంభాషణ రూపంలో వ్రాయబడింది. ఈ పురాణం జీవితం, మరణం, కర్మ, మరణానంతర జీవితానికి సంబంధించిన విషయాలపై లోతైన అవగాహనను అందిస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తి మరణించిన తర్వాత గరుడ పురాణాన్ని పఠిస్తారు. ఇది ఆత్మకు శాంతిని చేకూరుస్తుందని, అలాగే కుటుంబానికి మతం, జీవిత సత్యాన్ని అర్థం చేసుకునే అవకాశాన్ని ఇస్తుందని నమ్ముతారు….

Read More
OTT Movie: ఓటీటీలో మరో మలయాళం వంద కోట్ల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. IMDB టాప్ రేటింగ్ మూవీ

OTT Movie: ఓటీటీలో మరో మలయాళం వంద కోట్ల సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. IMDB టాప్ రేటింగ్ మూవీ

ఓటీటీలో మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్, ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు ఆడియెన్స్ కూడా జానర్ తో సంబంధం లేకుండా ఈ సినిమాలను తెగ చూసేస్తున్నారు. అందుకే మలయాళంలో హిట్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్ లను తెలుగు డబ్బింగ్ వర్షన్‌లో అందుబాటులోకి తీసుకొస్తున్నాయి ఓటీటీ సంస్థలు. అలా ఇటీవల ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన సంభవం అధ్యాయం ఒన్ను ఇప్పుడు ఓటీటీ లో టాప్ ట్రెండింగ్ లో ఉంటోంది. ఇక ఈ సినిమా విషయానికి…

Read More
Jabardasth Mahidhar: 60 లక్షలు పెట్టి బిజినెస్ చేశా.. నా యూట్యూబ్ సంపాదన ఇదే.. జబర్దస్త్ మహిధర్..

Jabardasth Mahidhar: 60 లక్షలు పెట్టి బిజినెస్ చేశా.. నా యూట్యూబ్ సంపాదన ఇదే.. జబర్దస్త్ మహిధర్..

జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన మహిధర్ తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం, యూట్యూబ్ ప్రస్థానం, సినీ పరిశ్రమలోని కొన్ని అంశాలపై వివరించారు. మహిధర్ 2016లో ఫైజర్ అనే ఫార్మా కంపెనీలో ఉద్యోగం ప్రారంభించారు. డిప్లమో ఇన్ మెట్లర్జీ పూర్తి చేసిన ఆయన, చదువులో ఎప్పుడూ టాపర్‌గా ఉండేవారు. అయితే, డిప్లమో రెండవ సంవత్సరంలో తన తండ్రి మరణించడంతో, కుటుంబానికి ఆర్థికంగా తోడుగా నిలబడాల్సిన అవసరం ఏర్పడింది. కష్టపడి చదివి, తన క్లాస్‌లో…

Read More
రేయ్ ఏంట్రా ఇది.. ఉత్తుత్తి కోర్టు పెట్టి తీర్పులు కూడా ఇచ్చేశారు.. కట్ చేస్తే..

రేయ్ ఏంట్రా ఇది.. ఉత్తుత్తి కోర్టు పెట్టి తీర్పులు కూడా ఇచ్చేశారు.. కట్ చేస్తే..

సమాజంలో ఎన్నో రకాల ఘరానా మోసాలు చూస్తుంటాం. నకిలీ డాక్టర్లు, నకిలీ పోలీసులు, నకిలీ అధికారుల దందాలు నిత్యం వెలుగుచూస్తూనే ఉంటాయి. కానీ, గుజరాత్‌లో జరిగిన ఓ ఘటన మాత్రం యావత్ దేశాన్ని విస్మయానికి గురి చేస్తోంది. గుజరాత్‌లోని గాంధీనగర్‌ కేంద్రంగా ఓ ముఠా ఏకంగా ‘నకిలీ కోర్టు’నే సృష్టించింది. మోరిస్ శామ్యూల్ అనే కిలాడీ ఈ నాటకానికి ప్రధాన సూత్రధారి. జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, న్యాయవ్యవస్థపై వారికి ఉన్న నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకుని ఈ…

Read More