తాజావార్తలు
లారెన్స్‌తో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇప్పుడు తెలుగులో హీరో కమ్ డైరెక్టర్.. ఒక్క సినిమాతోనే సంచలనం

లారెన్స్‌తో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇప్పుడు తెలుగులో హీరో కమ్ డైరెక్టర్.. ఒక్క సినిమాతోనే సంచలనం

పై ఫొటోలో రాఘవ లారెన్స్ తో ఉన్న బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇతను ఇప్పుడు ఒక ఫేమస్ హీరో. అంతేకాదు డైరెక్టర్ కూడా. ఇంకా సింగర్, మ్యూజిక్ కంపోజర్ కూడా. పట్టుమని 25 ఏళ్లు కూడా లేని ఈ యువకుడు ఇప్పుడు ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ గా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా యూత్ తో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. తండ్రి సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు…

Read More
Drumstick Pickle: నోరూరించే మునగకాయల నిల్వ పచ్చడి.. ఇలా చేసుకొని తింటే తస్సాదియ్యా.. స్వర్గమే!

Drumstick Pickle: నోరూరించే మునగకాయల నిల్వ పచ్చడి.. ఇలా చేసుకొని తింటే తస్సాదియ్యా.. స్వర్గమే!

Drumstick Pickle at Home easy recipe: మనకు మార్కెల్‌లో అనేక రకాల ఉరగాయలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో అందిరికీ తెలిసింది, చింతకాయ, నిమ్మకాయ, మామిడికాయ నిల్వ పచ్చడ్‌లు మాత్రమే. కానీ మీరు మునగకాయలతో కూడా ఊరగాయ చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. మునగ కేవలం ఒక కూరగాయ మాత్రమే కాదు, ఒక సూపర్ ఫుడ్ కూడా. మనం సాధారణంగా సాంబార్ దీనిని ఉపయోగిస్తాము. కానీ మామిడి లేదా నిమ్మకాయ లాగే, అనేక ఔషధ గుణాలున్న మునగతో…

Read More
Success Astrology: అయిదు గ్రహాల కటాక్షం.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

Success Astrology: అయిదు గ్రహాల కటాక్షం.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

వృషభం: ఈ రాశికి ప్రస్తుతం శని, కుజ, గురు, శుక్ర, బుధులు యోగదాయకంగా మారడం వల్ల ఈ రాశివారి జీవితంలో తప్పకుండా ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రాజయోగాలు, ధన యోగాలతో పాటు, రాజపూజ్యాలు కూడా కలుగుతాయి. వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంతో ఉన్నత స్థానాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా అందుతాయి. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. మిథునం: ఈ రాశికి గురు, శుక్ర,…

Read More
Hyderabad: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ కార్మికుల సమ్మె వేళ మెట్రో కీలక నిర్ణయం..

Hyderabad: హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ కార్మికుల సమ్మె వేళ మెట్రో కీలక నిర్ణయం..

తెలంగాణలో టీజీఎస్‌ఆర్టీసీ కార్మికుల సమ్మె క్రమంలో బస్సులన్నీ బంద్ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా బస్సులన్నీ డిపోల్లోనే నిలిచిపోయాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌ వాసులకు మెట్రో గుడ్ న్యూస్ తెలిపింది. ఆర్టీసీ బస్సు సర్వీసులు నిచిపోయిన క్రమంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మెట్రో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా అదనపు మెట్రో సర్వీసులను ప్రవేశపెట్టింది. మెట్రో సర్వీసుల సంఖ్యను మరింత పెంచింది. నాగోల్ టు రాయదుర్గం రూట్లో ప్రతీ 3 నిమిషాల 40 సెకన్లకు మెట్రో రైలు తిప్పనుండగా…..

Read More
రాత్రిపూట ఒంటరిగా నడిచా.. ఏమైందంటే..

రాత్రిపూట ఒంటరిగా నడిచా.. ఏమైందంటే..

అయితే, ఇక్కడికి వచ్చాక తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని లీషా తెలిపింది. హైదరాబాద్ చూడటానికి చాలా అందంగా ఉందనీ సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయనీ ప్రజలు ఎంతో మర్యాదగా ఉంటారనీ పగలు కాస్త వేడిగా ఉన్నా, రాత్రి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుందని ఆమె ప్రశంసించారు. హైదరాబాద్‌ను తప్పకుండా సందర్శించాలని ఆమె అందరికీ సలహా ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన కొద్ది సమయంలోనే వైరల్ అయింది. నెటిజన్ల నుంచి దీనిపై భిన్నమైన స్పందనలు వచ్చాయి….

Read More
Cinema OTT : శోభనం రోజే బయటపడ్డ అసలు నిజం.. దెబ్బకు కుర్రాడి జీవితం ఆగం ఆగం.. ఓటీటీలోకి వచ్చిన లేటేస్ట్ మూవీ..

Cinema OTT : శోభనం రోజే బయటపడ్డ అసలు నిజం.. దెబ్బకు కుర్రాడి జీవితం ఆగం ఆగం.. ఓటీటీలోకి వచ్చిన లేటేస్ట్ మూవీ..

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ మెన్షన్ హౌస్ మల్లేష్. పక్కా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి డైరెక్టర్ బాల సతీష్ దర్శకత్వం వహించారు. మార్చి 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సైలెంట్ గా ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలోకి వ్చచింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్…

Read More
గురేజ్ గడ్డపై దేశభక్తి నినాదం.. అమరవీరులను స్మరిస్తూ.. బందీపురాలో భారీ ‘తిరంగా ర్యాలీ’

గురేజ్ గడ్డపై దేశభక్తి నినాదం.. అమరవీరులను స్మరిస్తూ.. బందీపురాలో భారీ ‘తిరంగా ర్యాలీ’

భారతదేశ సరిహద్దుల్లోని హిమగిరులు దేశభక్తి నినాదాలతో మార్మోగాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) సమీపంలోని అత్యంత సుందరమైన గురేజ్ వ్యాలీ సాక్షిగా, పహల్గామ్ ఉగ్రదాడి బాధితులను స్మరించుకుంటూ.. స్థానిక ప్రజలు భారీ ‘తిరంగా ర్యాలీ’ నిర్వహించారు. దవార్ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమం కేవలం ఒక నివాళి మాత్రమే కాదు, ఉగ్రవాదంపై సామాన్యుడు గెలిచిన సంకల్పానికి ప్రతీకగా నిలిచింది. ఈ ర్యాలీలో దవార్, పరిసర గ్రామాలకు చెందిన వేలాది మంది జనం తిరంగా ర్యాలీలో భాగస్వాములయ్యారు. పాఠశాల…

Read More
ఊరిస్తున్న ఒక్క పాట.. పెద్ది టీమ్ ప్లానేంటి?

ఊరిస్తున్న ఒక్క పాట.. పెద్ది టీమ్ ప్లానేంటి?

ప్రస్తుత కమర్షియల్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తప్పనిసరి అంశంగా మారాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రాలకు స్టార్ హీరోయిన్ల స్పెషల్ సాంగ్స్ అదనపు హైప్‌ను తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా కోసం ఒక క్రేజీ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ పాట విషయంలో నెలల తరబడి చర్చలు జరుగుతున్నా, ఇప్పటివరకు చిత్రీకరణ మొదలుకాలేదు. ఈ ఆలస్యానికి కారణం ఏమిటనేది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది….

Read More
పల్లే నుంచి పర్యాటకం వైపు.. హైదరాబాద్‌‌ను చుట్టేయనున్న ఆదివాసీలు.. రేవంత్ సర్కార్ స్పెషల్ ప్రోగ్రామ్..

పల్లే నుంచి పర్యాటకం వైపు.. హైదరాబాద్‌‌ను చుట్టేయనున్న ఆదివాసీలు.. రేవంత్ సర్కార్ స్పెషల్ ప్రోగ్రామ్..

గతంలో ఆదివాసీలకు ఇచ్చిన హామీని మంత్రి జూపల్లి నిలబెట్టుకున్నారు. సుమారు 200 మంది ఆదీవాసులను ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్ పేరుతో హైదరాబాద్‌ సందర్శనకు తీసుకెళ్లారు. అయితే గతంలో ఉట్నూరు మండలం కుమ్మరికుంటలో పర్యటించిన సందర్భంలో, అక్కడి ఆదివాసీలతో ముచ్చటించిన మంత్రి.. మిమ్మల్ని హైదరాబాద్‌కు తీసుకెళ్లి, అక్కడి అభివృద్ధిని, చారిత్రక కట్టడాలను చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్ పేరుతో ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా…

Read More
భారత్ మరువని, మన్నించని గాయం! ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఏం జరిగింది?

భారత్ మరువని, మన్నించని గాయం! ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఏం జరిగింది?

ఏప్రిల్ 22.. సాధారణంగా ఇది ఒక వేసవి సెలవుల్లో వచ్చే రోజు కావాలి. కానీ, నేడు ప్రతి భారతీయుడి హృదయంలో ఒక మాయని గాయంగా, అదే సమయంలో దేశం చాటిన సత్తాకు ప్రతీకగా నిలిచిపోయింది. సరిగ్గా ఏడాది క్రితం, జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ పచ్చిక బయళ్ళు రక్తసిక్తమయ్యాయి. 26 మంది అమాయక పౌరుల ప్రాణాలను బలిగొన్న ఆ నరమేధం జరిగి నేటికి ఏడాది పూర్తయింది. పహల్గామ్‌లో ఏం జరిగింది? 2025, ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్‌లోని బైసారన్…

Read More