తాజావార్తలు
సన్నజాజి పూలు సంవత్సరం అంతా బుట్టల నిండా పూయాలంటే ఇవి ఇవ్వండి.. ఇక ఇల్లంతా సువాసనే..

సన్నజాజి పూలు సంవత్సరం అంతా బుట్టల నిండా పూయాలంటే ఇవి ఇవ్వండి.. ఇక ఇల్లంతా సువాసనే..

అందరూ.. ఇళ్లల్లో ఆహ్లాదాన్ని పంచే పూల మొక్కలు పెంచుకోవాలని ఆశపడుతుంటారు.. కానీ, ఏం పెంచుకోవాలో తెలియక ఆలోచనలో పడుతారు.. అయితే.. తక్కువ నిర్వహణతో ఎక్కువ పూలు కావాలి అనుకుంటున్న వారు.. అద్భుతమైన సువాసన కోసం సన్నజాజి పూల మొక్కను పెంచుకోవచ్చు.. సన్నజాజి మల్లె పందిరి మొక్క.. ఇల్లంతా అల్లుకుపోతుంది.. సన్నజాజి పూలను జాస్మిన్ లేదా నైట్ జాస్మిన్ అని కూడా పిలుస్తారు. సాయంత్రం వేళల్లో వికసించి, మంచి సువాసనను వెదజల్లే ఈ మొక్క సంవత్సరం మొత్తం పూలు…

Read More
వెస్ట్రన్ స్టైల్‌లో ప్రపోజ్ చేస్తానన్న ప్రియురాలు.. ఆశతో వెళ్లిన ప్రియుడు.. అసలు ట్విస్ట్ ఇదే!

వెస్ట్రన్ స్టైల్‌లో ప్రపోజ్ చేస్తానన్న ప్రియురాలు.. ఆశతో వెళ్లిన ప్రియుడు.. అసలు ట్విస్ట్ ఇదే!

కర్ణాటక రాజధాని బెంగళూరు మహానగరంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సమాజంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. సినిమా తరహాలో సాగిన ఈ ‘డెడ్లీ లవ్ స్టోరీ’ అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. నమ్మిన ప్రేమే కాలయముడై కబళించిన హృదయ విదారక ఘటన ఇది. బెంగళూరులోని అంజనానగర్‌లో మంగళవారం (ఏప్రిల్ 21) 27 ఏళ్ల కిరణ్ అనే యువకుడు తన ప్రియురాలి చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. వెస్ట్రన్ స్టైల్‌లో సర్ ప్రైజ్ ఇస్తానని నమ్మించి, అతడిని సజీవ దహనం…

Read More
PPF: నెలకు కేవలం రూ.5 వేల పెట్టుబడితో చేతికి లక్షల డబ్బు! పైగా నో ట్యాక్స్‌

PPF: నెలకు కేవలం రూ.5 వేల పెట్టుబడితో చేతికి లక్షల డబ్బు! పైగా నో ట్యాక్స్‌

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో పెట్టుబడి పెట్టడం అంటే కేవలం డబ్బు జమ చేయడం మాత్రమే కాదు, సరైన సమయంలో జమ చేయడం కూడా ఎంతో కీలకమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి నెల 5వ తేదీకి ముందు డబ్బు జమ చేస్తే గరిష్ట వడ్డీ ప్రయోజనం పొందవచ్చని చెబుతున్నారు. పీపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ లెక్కింపు విధానం ప్రకారం, నెలలో 5వ తేదీ నుంచి ఆ నెల చివరి వరకు ఉన్న కనీస నిల్వపై వడ్డీ…

Read More
8th Pay Commission: బేసిక్‌ పే రూ.18000 నుంచి రూ.69000లకు పెరుగుతుందా? కీలక అప్డేట్‌

8th Pay Commission: బేసిక్‌ పే రూ.18000 నుంచి రూ.69000లకు పెరుగుతుందా? కీలక అప్డేట్‌

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, గృహ ఖర్చుల భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కలిగించేలా 8వ వేతన సంఘంపై అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కనీస మూల వేతనాన్ని ప్రస్తుత రూ.18,000 నుంచి రూ.69,000కు పెంచాలనే ప్రతిపాదన హాట్‌టాపిక్‌గా మారింది. ఇది అమల్లోకి వస్తే ఒకేసారి రూ.51,000 పెరుగుదలతో భారీ మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ డిమాండ్ వెనుక ప్రధానంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనే గణన ఉంటుంది. ఉద్యోగుల ప్రయోజనాలను ప్రతినిధ్యం వహిస్తున్న నేషనల్‌ కమిషన్‌…

Read More
Shruti Haasan: రెండు బ్రేకప్‌ల తర్వాత మనసు మార్చుకున్న శ్రుతి హాసన్

Shruti Haasan: రెండు బ్రేకప్‌ల తర్వాత మనసు మార్చుకున్న శ్రుతి హాసన్

కోలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు సినీ తారల పెళ్లి వార్తలు ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ చర్చ స్టార్ కిడ్ శృతి హాసన్ చుట్టూ తిరుగుతోంది. అప్పట్లో పెళ్లి వద్దే వద్దు అంటూ చెప్పిన ఈ బ్యూటీ, తాజాగా అరేంజ్డ్ మ్యారేజ్‌కు సిద్ధమవుతున్నట్లు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. శృతి ఈ సడన్ మార్పుకు కారణం ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. కోలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, రెండు ప్రేమ వ్యవహారాలలో బ్రేకప్‌లు…

Read More
ఏంటీ.. సర్వీసింగ్‌ చేయించినా ఏసీ కూలింగ్‌ రావట్లేదా? అయితే ఇలా చేయండి!

ఏంటీ.. సర్వీసింగ్‌ చేయించినా ఏసీ కూలింగ్‌ రావట్లేదా? అయితే ఇలా చేయండి!

వేసవి ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఎయిర్ కండిషనర్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. చాలా మంది ముందుగానే ఏసీ సర్వీసింగ్ చేయించుకున్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో సరైన కూలింగ్ రాదు. దీని వెనుక పలు సాంకేతిక కారణాలు ఉంటాయి. అందులో ప్రధాన కారణం గ్యాస్ లీకేజ్. సర్వీసింగ్ తర్వాత కూడా కూలింగ్ రాకపోతే, ఎక్కువగా రిఫ్రిజెరెంట్ గ్యాస్ తగ్గిపోవడమే కారణమవుతుంది. పైపుల్లో చిన్న లీక్ ఉన్నా గ్యాస్ క్రమంగా తగ్గిపోతుంది. దీంతో ఏసీ కేవలం ఫ్యాన్‌లా గాలి ఊదుతుంది. ఇలాంటి…

Read More
మాట నిలబెట్టుకోలేకపోతున్న టాప్ స్టార్స్‌

మాట నిలబెట్టుకోలేకపోతున్న టాప్ స్టార్స్‌

టాలీవుడ్ అగ్ర కథానాయకులు పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన గుర్తింపు సాధించారు. అయితే, సినిమాల విడుదల విషయంలో వేగం పెంచలేకపోవడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఒక ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత తదుపరి సినిమాకు మధ్య ఏళ్ల తరబడి విరామం తీసుకోవడం అభిమానుల నిరీక్షణకు కారణమవుతోంది. గ్లోబల్ స్టార్ రామచరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత వరుస సినిమాలు చేస్తానని చెప్పినప్పటికీ, గేమ్ చేంజర్ షూటింగ్ జాప్యం కారణంగా ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. అల్లు అర్జున్ కూడా పుష్ప 2 తర్వాత…

Read More
Cinema : 63 ఏళ్ల హీరోయిన్.. 9 కోట్ల బడ్జెట్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Cinema : 63 ఏళ్ల హీరోయిన్.. 9 కోట్ల బడ్జెట్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

సాధారణంగా, బాక్సాఫీస్ విజయం విషయంలో మహిళా ప్రాధాన్య చిత్రాలు అంతగా ముందుండవని చెప్పాలి. అయితే, విదేశాలలో, ఇతర చోట్ల ఈ ధోరణిని సరిదిద్దుతున్న వారు ఉన్నారు. అయితే, భారతీయ సినిమాలో కూడా అలాంటి మార్పు మొదలైంది. ఇందులో కథానాయిక వయసు 63 సంవత్సరాలు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 80 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ? సినిమా ఏంటీ.. ? కథేంటీ ? అనే విషయాలు తెలుసుకుందామా. మధురైలో స్థిరపడిన…

Read More
Health Tips: ఈ చిట్కాల్లో సగం పాటించండి… మీ ఆరోగ్యం పూర్తిగా మారిపోతుంది

Health Tips: ఈ చిట్కాల్లో సగం పాటించండి… మీ ఆరోగ్యం పూర్తిగా మారిపోతుంది

ఉదయాన్నే మేల్కొనడం: ఉదయాన్నే, ముఖ్యంగా సూర్యోదయం సమయంలో నిద్రలేవడం చాలా అవసరం. దీనిని ఎలిమినేషన్ టైమ్ అని అంటారు. మన శరీరంలోని సర్కేడియన్ రిథమ్ ప్రకారం, పెద్ద పేగులు ఉదయం 5 నుండి 7 గంటల మధ్య అత్యంత చురుకుగా ఉంటాయి. ఈ సమయంలో ప్రేగు కదలికలు మెరుగ్గా ఉండి, శరీరాన్ని శుభ్రపరచడానికి సహాయపడతాయి. గోరువెచ్చని నీటిని సేవించడం: ఉదయం ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని త్రాగడం మంచిది. ఉదయాన్నే కఫా (మ్యూకస్ ఫార్మేషన్)…

Read More
గోండ్, గోండ్ కటిరా మధ్య తేడా ఇదే.. ఎలా గుర్తుపట్టాలంటే

గోండ్, గోండ్ కటిరా మధ్య తేడా ఇదే.. ఎలా గుర్తుపట్టాలంటే

గోండ్: గోండ్ నల్ల తుమ్మ చెట్టు నుంచి లభిస్తుంది. ఇది భారతదేశంలో సాధారణంగా కనిపించే ఒక చెట్టు. ఈ చెట్టు బెరడుకు గాయం చేసినప్పుడు, అక్కడ నుంచి ఒక ద్రవం బయటకు వచ్చి, గాలి తగిలి గట్టిపడి చిన్న చిన్న క్రిస్టల్స్‌గా మారుతుంది. ఇది పూర్తిగా సహజసిద్ధమైన పదార్థం, రసాయనాలు లేకుండా తయారవుతుంది. గోండ్ లేత గోధుమ లేదా బంగారు రంగులో, మెరిసే, క్రిస్టల్ రూపంలో ఉంటుంది. చేత్తో పట్టుకుంటే గట్టిగా అనిపిస్తుంది. గోండ్ ఒక సహజసిద్ధమైన…

Read More