రాలియా, విరోష్‌ని కంపేర్ చేస్తున్న నెటిజన్లు
పెళ్లికి ముందయినా, పెళ్లి తర్వాతైనా కలిసి ప్లాన్ చేసుకోవడం వరకు ఓకే, కలిసి ఉండేలా ప్లాన్ చేసుకోవడం మాత్రం సమ్‌థింగ్ డిఫరెంట్.అలాంటిది అప్పట్లో ఆలియాకు కుదిరింది.. ఇప్పుడు రష్మికకు కుదిరింది అంటూ పోల్చి చూస్తున్నారు నెటిజన్లు. ప్రతి రోజూ ఏదో ఒక టాపిక్ తో ఫ్లాష్ అవుతున్న విరోష్ ఇప్పుడు ఆలియాతో కలిసి ఎందుకు ట్రెండ్ అవుతున్నారు. నాకు సాయంత్రాలంటే ఇష్టం. గోల్డెన్ అవర్‌ని అసలు మిస్ కాను అంటూ మనసులోని ఇష్టాన్ని సందర్భం వచ్చిన ప్రతిసారీ…
