తాజావార్తలు
అంతుచిక్కని వైరస్‌తో వేల సంఖ్యలో కోళ్లు మృతి.. చికెన్ ప్రియుల గుండెల్లో హడల్!

అంతుచిక్కని వైరస్‌తో వేల సంఖ్యలో కోళ్లు మృతి.. చికెన్ ప్రియుల గుండెల్లో హడల్!

పౌల్ట్రీ రంగాన్ని ఒక అంతుచిక్కని వైరస్ వణికిస్తోంది. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో వేల సంఖ్యలో కోళ్లు అకస్మాత్తుగా చనిపోవడం ఇప్పుడు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. జిల్లాలోని పెద్దకొత్తపల్లికి చెందిన రైతు వెంకటస్వామి పౌల్ట్రీ ఫాంలో గత మూడు రోజులుగా కోళ్లు వింతగా ప్రవర్తిస్తూ ప్రాణాలు వదులుతున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే దాదాపు 5,000 కోళ్లు మృతి చెందాయి. దీనివల్ల సుమారు రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ మందులు…

Read More
అంతుచిక్కని వైరస్‌తో వేల సంఖ్యలో కోళ్లు మృతి.. చికెన్ ప్రియుల గుండెల్లో హడల్!

భార్య ఎంత పిలిచినా డోర్ తియ్యని భర్త.. పగలగొట్టి చూడగా గుండెపగిలే సీన్..

సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన ఆ యువ జంట నూరేళ్ల జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుంది. చిన్నపాటి కుటుంబ కలహాలు, పెరిగిపోయిన మానసిక ఒత్తిడి ఇద్దరు ఐటీ ఉద్యోగుల ప్రాణాలను బలితీసుకున్నాయి. తెలంగాణకు చెందిన దంపతులు బెంగళూరులోని తమ నివాసంలో బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాకు చెందిన భాను చందర్ రెడ్డి, ఆయన భార్య బీబీ షాజియా సిరాజ్ బెంగళూరులోని కొత్తనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. ఇద్దరూ ప్రైవేట్…

Read More
అంతుచిక్కని వైరస్‌తో వేల సంఖ్యలో కోళ్లు మృతి.. చికెన్ ప్రియుల గుండెల్లో హడల్!

Khajuraho Temples: ఒక్కసారైనా చూడాల్సిన ఖజురహో అందాలు.. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద

అద్భుతమైన శిల్పకళ (Architectural Splendor): ఖజురహో ఆలయాలు వాటి నాగరా శైలి నిర్మాణానికి ప్రసిద్ధి. ఇక్కడి ప్రతి ఇటుక, ప్రతి రాయి ఒక కథ చెబుతుంది. దేవతలు, సంగీతకారులు, నృత్యకారులు, నాటి సామాజిక జీవనాన్ని ప్రతిబింబించే వేలాది శిల్పాలు అత్యంత సూక్ష్మంగా చెక్కబడ్డాయి. కామసూత్ర శిల్పాలు (Erotic Sculptures): చాలామంది ఖజురహో అంటే కేవలం శృంగార శిల్పాలే (Erotic Art) అనుకుంటారు. కానీ, వాస్తవానికి ఇక్కడి శిల్పాలలో కేవలం 10శాతం మాత్రమే అలా ఉంటాయి. ఇవి మానవ…

Read More
అంతుచిక్కని వైరస్‌తో వేల సంఖ్యలో కోళ్లు మృతి.. చికెన్ ప్రియుల గుండెల్లో హడల్!

IND vs ENG: ఇంగ్లాండ్‌ పర్యటనకు వైభవ్‌ సూర్యవంశీ.. హింటిచ్చిన ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ కిరాక్ ఇన్నింగ్స్ తో మారోసారి హాట్ టాపిక్ గా మారాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 15 బంతుల్లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఈ యంగ్ ప్లేయర్.. తన దూకుడు ఏంటో చెప్పకనే చెప్పాడు. 14 ఏళ్లకే ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బుడ్డోడు.. ఏకంగా సెంచరీ బాది ఔరా అనిపించిన సంగతి తెలిసిందే….

Read More
అంతుచిక్కని వైరస్‌తో వేల సంఖ్యలో కోళ్లు మృతి.. చికెన్ ప్రియుల గుండెల్లో హడల్!

అందినకాడికి దోచుకోవాలనుకున్నారు.. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా మరి..? ఎలా పట్టుబడ్డారో చూడండి!

ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో నిర్వహించిన హుండీ కానుకల లెక్కింపులో అనుమానాస్పద పరిణామాలు చోటుచేసుకున్నాయి. లెక్కింపు సమయంలో వచ్చిన అసలైన బంగారు ఆభరణాలను దారి మళ్లించేందుకు యత్నించారు. కొంతమంది సిబ్బంది రోల్డ్ గోల్డ్ గా చూపిస్తూ పక్కన పెట్టే ప్రయత్నం చేసినట్టు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులకు అనుమానం కలగడంతో వెంటనే పరిశీలన చేపట్టారు. తనిఖీల్లో సుమారు రూ.1.25 లక్షల విలువైన బంగారు వస్తువులు పక్కన పెట్టినట్టు బయటపడింది. దీంతో సంబంధిత…

Read More
అంతుచిక్కని వైరస్‌తో వేల సంఖ్యలో కోళ్లు మృతి.. చికెన్ ప్రియుల గుండెల్లో హడల్!

నెయిల్ పాలిష్ కలర్స్ మీ లైఫ్‌ను మార్చేస్తాయా? వేయడానికి ముందు ఈ జ్యోతిష్య రహస్యాన్ని మిస్ అవ్వకండి!

Nail Polish Colours: ప్రాచీన హిందూ సంస్కృతిలో సౌందర్యానికి ఎప్పటినుంచో ప్రత్యేక స్థానం ఉంది. కృత, త్రేతా, ద్వాపర యుగాల నుంచీ నేటి ఆధునిక కాలం వరకు అందం మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా కొనసాగుతోంది. ఈ సౌందర్యంలో భాగంగా గోళ్లకు రంగులు వేసుకోవడం.. నేడు మనం “నెయిల్ పాలిష్” అని పిలిచే అలవాటు.. ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది ఎక్కువగా మహిళల్లో కనిపించినప్పటికీ.. కొన్నిసార్లు పురుషులు కూడా దీనిని అనుసరిస్తున్నారు. అయితే, ఇది కేవలం…

Read More
అంతుచిక్కని వైరస్‌తో వేల సంఖ్యలో కోళ్లు మృతి.. చికెన్ ప్రియుల గుండెల్లో హడల్!

Gold Rates: బంగారం ధరలు తారుమారు.. ఒక్కసారిగా ఊహించని మార్పులు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

బంగారం ధరలు ఒక్కసారిగా మారాయి. మార్కెట్లు ప్రారంభం కాగానే గోల్డ్ రేట్లు ఎగబాకాయి. అంతర్జాతీయ పరిస్థితుల క్రమంలో పసిడి ధరలు గత కొద్ది రోజులుగా పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ క్రమంలో ధరలు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. యుద్దం ప్రారంభమైన దగ్గర నుంచి గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. దాదాపు గరిష్టం నుంచి రూ.30 వేలకుపైగా పడిపోయింది. అయితే డాలర్ పుంజుకోవడంతో ధరలు దిగొచ్చాయి. ఇప్పుడు మళ్లీ పెరుగుదల నమోదవుతోంది. మంగళవారం హైదరాబాద్‌లో గంటల వ్యవధిలోనే బంగారం…

Read More
అంతుచిక్కని వైరస్‌తో వేల సంఖ్యలో కోళ్లు మృతి.. చికెన్ ప్రియుల గుండెల్లో హడల్!

నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కావొచ్చు.. విటమిన్ ఎ లోపం హెచ్చరిక సంకేతాలు ఇవే..

విటమిన్ ఎ.. అనేది మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించే ఒక అవసరమైన ముఖ్య పోషకం.. దీనిని రెటినోల్ అని కూడా పిలుస్తారు.. ఇది మంచి కంటిచూపును కాపాడుకోవడానికి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. కొవ్వులో కరిగే విటమిన్ ఎ.. పునరుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ ఎ లోపం వల్ల కంటి సమస్యలు, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్లు, పొడి చర్మం వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. చిన్న…

Read More
అంతుచిక్కని వైరస్‌తో వేల సంఖ్యలో కోళ్లు మృతి.. చికెన్ ప్రియుల గుండెల్లో హడల్!

ఆండ్రాయిడ్‌ యూజర్లకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌! సూపర్‌ ఫీచర్‌ తెస్తున్న గూగుల్‌

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఫైల్ షేరింగ్‌ను మరింత వేగవంతంగా, సులభంగా మార్చే దిశగా గూగుల్‌ కీలక అడుగులు వేస్తున్నట్లు సమాచారం. తాజా లీకుల ప్రకారం ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ట్యాప్-టు-షేర్ అనే కొత్త ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. ఇది రాబోయే ఆండ్రాయిడ్‌ 17లో భాగంగా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న క్విక్‌ షేర్‌ టూల్‌ను మరింత సులభతరం చేయడం ఈ ఫీచర్ లక్ష్యంగా ఉంది. ఈ ఫీచర్ ద్వారా రెండు ఆండ్రాయిడ్ ఫోన్లను దగ్గరగా…

Read More
అంతుచిక్కని వైరస్‌తో వేల సంఖ్యలో కోళ్లు మృతి.. చికెన్ ప్రియుల గుండెల్లో హడల్!

ITR-U: నేడు లాస్ట్‌ డే.. ఈ పొరపాట్లు చేసి ఉంటే సరిదిద్దుకోండి!

పన్ను రిటర్న్ దాఖలు సమయంలో కొన్ని ఆదాయాలను మర్చిపోవడం లేదా పొరపాట్లు చేయడం సాధారణమే. అయితే అలాంటి లోపాలను సరిదిద్దుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అందించిన ITR-U (Updated Income Tax Return) విధానం ఇంకా అందుబాటులో ఉంది. మార్చి 31 గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను పునఃసమీక్షించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సెక్షన్‌ 139(8A) కింద అందుబాటులో ఉన్న ఈ సౌకర్యం ద్వారా, పన్ను చెల్లింపుదారులు గతంలో దాఖలు చేసిన రిటర్న్‌లోని పొరపాట్లను సరిచేయవచ్చు…

Read More