పేరుకు బడ్జెట్ సెషన్ కాని.. జరిగిందంతా వేరే..! అధికార, విపక్ష సభ్యుల మధ్య పొలిటికల్‌గా టెంపర్..!
పేరుకు బడ్జెట్ సెషన్ కాని.. జరిగిందంతా వేరే! గవర్నర్ ప్రసంగం నుంచే మొదలైన రభస స్టోన్ క్రషింగ్ వరకు పొలిటికల్ టెంపరేచర్ రోజు రోజుకు పెరిగింది. గాంధీ-గాడ్సేల నుంచి ఇందిరాగాంధీ వరకు.. ఎథిక్స్ కమిటీ నుంచి సీబీసీఐడీ వరకు.. సారీల నుంచి సవాళ్ల వరకు అధికార, విపక్షాలు ఢీ అంటే ఢీ అనేలా సాగాయి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. 10 రోజుల్లో 82 గంటల 47 నిమిషాల పాటు సాగింది. 10 రోజుల పాటు సాగిన తెలంగాణ…
