ములక్కాయలు వారికి డేంజర్.. మితి తిన్నారో ఇక సంగతి!
కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటిని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే, వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇంకా ఈ సమస్యలు ఉన్నవారు వీటిని అదే పనిగా తింటే అలసట ఎక్కువవుతుంది. లో బీపీ ఉన్నవారు వీటిని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే, ఈ ములక్కాయలు రక్తపోటును తగ్గిస్తాయి. కాబట్టి లో బీపీతో బాధ పడేవారు వీటికి దూరంగా ఉంటే చాలా మంచిది. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ములక్కాయలు ఎక్కువగా తింటే థైరాయిడ్ గ్రంథిపై తీవ్ర ప్రభావం…
