నెలరోజుల లోపే.. ఓటీటీలోకి రానున్న తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. ట్విస్ట్‌లు మాములుగా ఉండవు
రీసెంట్ డేస్ లో వరుసగా సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు కూడా థియేటర్స్ లో మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఓటీటీల్లోనూ సినిమాలు అదరగొడుతున్నాయి. థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఓటీటీలోనూ విడుదలై మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. అలాగే థియేటర్స్ లో ఫ్లాప్ అయిన సినిమాలు ఓటీటీలో మాత్రం మంచి విజయాలను అందుకుంటున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీల్లో విడుదలై ఆడియన్స్…
