తాజావార్తలు
క్లాసికల్ భారతీయ భాషల్లో 55 సాహిత్య రచనలు విడుదల చేసిన కేంద్రం

క్లాసికల్ భారతీయ భాషల్లో 55 సాహిత్య రచనలు విడుదల చేసిన కేంద్రం

న్యూఢిల్లీ, జనవరి 6: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం (జనవరి 6) 55 సాహిత్య రచనలను విడుదల చేశారు. ఈ మేరకు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాస్త్రీయ భారతీయ భాషలలో విడుదల చేశారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (CIIL) ఆధ్వర్యంలోని సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ క్లాసికల్ లాంగ్వేజెస్ సంజ్ఞా భాషలో తిరుక్కురల్ వివరణతో సహా క్లాసికల్ భారతీయ భాషలలో 55 పండిత సంపుటాలను రూపొందించింది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్…

Read More
TOP 9 ET News: చిరు కూల్.. అఖండ2 కు షాక్ | హాలీవుడ్ గడ్డపై రాజా సాబ్ ప్రభంజనం

TOP 9 ET News: చిరు కూల్.. అఖండ2 కు షాక్ | హాలీవుడ్ గడ్డపై రాజా సాబ్ ప్రభంజనం

ఈ సంక్రాంతి పండక్కి చాలా కూల్‌గా.. కామెడీతో వస్తున్న మెగాస్టార్ చిరు.. ట్రైలర్‌తో రికార్డులు క్రియేట్ చేయడం స్టార్ట్ చేసేశాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరు.. మన శంకర వర ప్రసాదు గారు సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయిన ట్రైలర్.. యూట్యూబ్‌లో రిలీజ్‌ అయిన కొన్ని గంటల్లోనే 10 మిలియాన్ వ్యూస్‌ను దక్కించుకుంది. సోషల్ మీడియాలోనూ అదిరిపోయే రెస్పాన్స్‌ను తెచ్చుకుంటోంది. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch:…

Read More
గోవిందరాజ స్వామి ఆలయ గోపురం పైకెక్కిన వ్యక్తి

గోవిందరాజ స్వామి ఆలయ గోపురం పైకెక్కిన వ్యక్తి

తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో అర్ధరాత్రి వేళ మందుబాబు హాల్‌చల్ చేశాడు. స్వామివారి ఏకాంత సేవ అనంతరం ఆలయం మూసివేసిన తర్వాత విజిలెన్స్ సిబ్బంది కళ్ళు కప్పి మహాద్వారం గుండా లోనికి ప్రవేశించి ఆలయ గోపురం పైకెక్కి నానా హంగామా చేశాడు. అక్కడున్న కలశాలు, విద్యుత్ దీపాలు స్వల్పంగా ధ్వంసం చేశాడు. మద్యం మత్తులో ఉన్న అతను ఆలయ గోపురం పైకెక్కి తాను కిందికి దిగాలంటే మద్యం బాటిల్ ఇవ్వాలంటూ…

Read More
చారిత్రక, వారసత్వ స్మారక చిహ్నాన్ని రక్షించడానికి చర్యలు తీసుకోండిః కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

చారిత్రక, వారసత్వ స్మారక చిహ్నాన్ని రక్షించడానికి చర్యలు తీసుకోండిః కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

వారసత్వ సంపదను రక్షించాలంటూ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జాతీయంగా రక్షిత వారసత్వ స్మారక చిహ్నం, వరంగల్ కోట భూములను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఆస్తిగా గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలోనే అక్రమ నిర్మాణాల తొలగింపు, కోట భూముల నుండి ఆక్రమణదారులను తొలగించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలో కోరారు. 2022 నుండి ASI పదే పదే నోటీసులు, జిల్లా…

Read More
ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. రాజా సాబ్ సినిమాలో ఆ సీన్స్ కట్.. సెన్సార్ బోర్టు రివ్యూ

ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. రాజా సాబ్ సినిమాలో ఆ సీన్స్ కట్.. సెన్సార్ బోర్టు రివ్యూ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా కోసం ప్రేక్షుకులు , రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను జనవరి 9న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. సలార్ లాంటి యాక్షన్ సినిమా, కల్కి లాంటి సోషియో ఫాంటసీ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమాతో చాలా కాలం…

Read More
Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..

Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు సుధ. ఎన్నో దశాబ్దాలుగా సినిమా ప్రపంచంలో యాక్టివ్ గా ఉంటూ తనదైన ముద్ర వేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుధ మాట్లాడుతూ తన కెరీర్, పర్సనల్ విషయాల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. కొత్త నటీమణులు ఇండస్ట్రీలోకి రావడం వల్ల తన పాత్రలకు ఎటువంటి ఆటంకం కలగడం లేదని అన్నారు. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్రకు తనకు ఆఫర్ వచ్చిందని సుధ వెల్లడించారు. కొన్ని కారణాలతో…

Read More
AP Tourism: మీరు కారవాన్‌లో ఎంజాయ్ చేయొచ్చు.. సంక్రాంతికి ఏపీ టూరిజం గోల్డెన్ ఛాన్స్.. ముందే బుక్ చేస్కోండి

AP Tourism: మీరు కారవాన్‌లో ఎంజాయ్ చేయొచ్చు.. సంక్రాంతికి ఏపీ టూరిజం గోల్డెన్ ఛాన్స్.. ముందే బుక్ చేస్కోండి

సంక్రాంతి పండుగ వస్తున్న క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సెలవులు రావడంతో కుటుంబసభ్యులు, స్నేహితులతో టూర్‌కు చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు. వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఏపీ టూరిజం శాఖ టూరిస్టులకు కొత్త అనుభూతి కల్పించేలా ఓ నిర్ణయం తీసుకుంది. పర్యాటకులకు కారవాన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. కేవలం రాజకీయ, సినీ, బిజినెస్ సెలబ్రెటీలు మాత్రమే వాడే కారవాన్లను పర్యాటకుల సౌకర్యాల కోసం ప్రవేశపెట్టాలని ఏపీ టూరిజం శాఖ…

Read More
ఇండియా vs పాక్ మ్యాచ్‌తో హీరోగా.. కట్‌చేస్తే.. ఆయన కోసం ప్రాణాలు సైతం లెక్కచేయని తెలుగబ్బాయ్

ఇండియా vs పాక్ మ్యాచ్‌తో హీరోగా.. కట్‌చేస్తే.. ఆయన కోసం ప్రాణాలు సైతం లెక్కచేయని తెలుగబ్బాయ్

Tilak Varma: టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వచ్చిన అవకాశాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ, మంచి ఇన్నింగ్స్ లతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల పాకిస్తాన్‌తో జరిగిన ఓ మ్యాచ్‌లో తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో భారత్ ఘన విజయం సాధించింది. దేశమంతా ఆ సమయంలో ఈ తెలుగబ్బాయ్ గురించే మాట్లాడుకుంది. ఈ క్రమంలో సీనియర్ విశ్లేషకుడు చంద్రశేఖర్ షాకింగ్ విషయాలు తెలిపాడు. తిలక్ వర్మతో 13 ఏళ్ల వయస్సు నుంచే వ్యక్తిగత…

Read More
52ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల భామలా మెరిసిపోతున్న బాలీవుడ్‌ భామ ఫిట్‌నెస్‌ సీక్రెట్ ఇదే

52ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల భామలా మెరిసిపోతున్న బాలీవుడ్‌ భామ ఫిట్‌నెస్‌ సీక్రెట్ ఇదే

సాధారణంగా హీరోయిన్లు తమ బాడీని షేప్ లో ఉంచుకోవడానికి కఠినమైన వర్కౌట్లు చేస్తారని మనకు తెలుసు. కానీ ఈ ఫిట్​నెస్ ఫ్రీక్ మాత్రం తన యవ్వనానికి అసలైన కారణం యోగా అని, అందులోనూ శ్వాసపై నియంత్రణ సాధించే కొన్ని ప్రత్యేక పద్ధతులని గట్టిగా నమ్ముతుంది. మనం నిత్యం చేసే శ్వాస క్రియలోనే మన ఆరోగ్యం, అందం దాగి ఉన్నాయని ఆమె నిరూపిస్తోంది. ఆ స్టార్ సెలబ్రిటీ మరెవరో కాదు.. మలైకా అరోరా. ఆమెను నిత్య యవ్వనిగా ఉంచుతున్న…

Read More
గుడ్డును పర్‌ఫెక్ట్‌గా ఉడకబెట్టేందుకు ఇలా చేస్తే..  సూపర్‌ టేస్ట్‌, బంపర్‌ బెనిఫిట్స్..!

గుడ్డును పర్‌ఫెక్ట్‌గా ఉడకబెట్టేందుకు ఇలా చేస్తే.. సూపర్‌ టేస్ట్‌, బంపర్‌ బెనిఫిట్స్..!

గుడ్డును ఉడకబెట్టడం చాలా సులభం అనిపించవచ్చు. కానీ, సరైన పద్ధతిలో ఉడికించడం అంత సులభం కాదు. గుడ్డును ఉడికించినప్పుడు చాలా సార్లు అవి పగిలిపోతుంటాయి. లోపలి పచ్చసొన బయటకు వచ్చేస్తుంది. గిన్నెలో చిన్న ముక్కలుగా మారుతుంది. గుడ్డులోని తెల్లసొన జిగటగా ఉంటుంది. పచ్చసొన, గుడ్డులోని తెల్లసొన వేర్వేరు ఉష్ణోగ్రతలలో ఉడికిపోతాయి. దీని వలన గుడ్డును సరిగ్గా ఉడికించడం కష్టమవుతుంది. కానీ, కొత్త పరిశోధన మీ సమస్యకు పరిష్కారం చెబుతోంది. గుడ్లను ఉడకబెట్టడానికి ఒక సులవైన పద్ధతిని వెల్లడించింది….

Read More