Chicken Price Hike: చిక్కన్నంటున్న చికెన్ ముక్క.. ముద్ద దిగేదెలా అంటున్న నాన్‌వెజ్ ప్రియులు!
చాలా మంది ముక్కలేకుంటే ముద్దదిగదు.. కొందరు వారంలో నాలుగైదు సార్లు నాన్‌వెజ్ తింటే.. మరికొందరకీ కనీసం వారానికి ఒక్కసారైనా ఇంట్లో ముక్కలు ఉండాల్సిందే. కానీ అలాంటి వారికి ఇప్పుడు చికెన్ ధరలు షాక్ ఇస్తున్నాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న చికెన్ ధరలు ఈ ఏడాది ప్రారంభంలోనే ట్రిపుల్ సెంచరీ కొట్టగా.. తాజాగా మరోసారి భారీగా పెరిగాయి. దీంతో ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ చికెన్ ధర రూ.320కి చేరింది. దీంతో తినేదెలానయ్యా అని నాన్‌వెజ్ ప్రియులు…
