బట్టలు లేకుండా టాలీవుడ్ నటుడు.. షాకింగ్‌గా ‘దిల్ దియా’ ఫస్ట్ లుక్
30 వెడ్స్ 21 సిరీస్‌తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటుడు చైతన్య రావు.. ఉన్నట్టుండి అందరికీ షాకిచ్చాడు. నేకెడ్ లుక్‌లో.. బట్టులు లేకుండా తన న్యూ ఫిల్మ్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశాడు. తన డేర్ స్టెప్‌తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూనే.. తన అప్‌కమింగ్ ఫిల్మ్ పై అందరి కళ్లు పడేలా చేశాడు ఈ ట్యాలెంటెడ్ యాక్టర్. ఆచితూచి సినిమాలు చేస్తూ.. టాలీవుడ్‌లో తనకంటూ ఓ యునిక్ కెరీర్‌ను బిల్డ్ చేసుకుంటున్న చైతన్య రావు.. ఎట్…
