EPFO: త్వరలో కేంద్రం మరో శుభవార్త..? వారికి కూడా పీఎఫ్ అకౌంట్..! 4 నెలలే టైమ్
ఈపీఎఫ్‌వోకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ ఆదేశాలు ఉన్నాయి. ప్రస్తుతం పీఎఫ్ గరిష్ట వేతన పరిమితి రూ.15 వేలుగా ఉంది. ఎన్నో ఏళ్లుగా ఇందులో ఎలాంటి మార్పులు లేవు. బేసిక్ పే రూ.15 వేలలోపు ఉన్న ఉద్యోగులు తప్పనిసరిగా ఈపీఎఫ్‌కు కాంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ బేసిస్ పే కలిగి ఉన్నవారు అవసరమైతే ఈపీఎఫ్‌కు కాంట్రిబ్యూట్ చేయవచ్చు. వద్దనుకుంటే కాంట్రిబ్యూట్ చేయకుండా వదులుకోవచ్చు. ఇప్పటివరకు వీరికి కేవలం…
