TATA Tiago: మిడిల్ క్లాస్ కలల కారు..! ధర తక్కువ.. లగ్జరీ ఫీచర్లు! పైగా టాటా బ్రాండ్
మధ్యతరగతి కుటుంబాలంటేనే బడ్జెట్‌తో కుస్తీ పడుతూ ఉంటాయి. ప్రతి పనికి బడ్జెట్ వేసుకొని దానికి తగ్గట్లే అన్నీ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కారు కొనడం అంటే వారికి ఎంతో ప్రత్యేకం. అలాంటి ప్రత్యేకత కలిగిన కారు.. వారికి బడ్జెట్ ధరలో లభిస్తే, అది కూడా అద్భుతమైన ఫీచర్లతో, తక్కువ ధరలో అన్నింటికీ మించి టాటా బ్రాండ్‌తో వస్తున్న కారు ఒకటి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే దాన్ని మిడిల్ క్లాస్ కలల కారు అని చెప్పొచ్చు. వాళ్లు…
