తాజావార్తలు
ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్.. కట్ చేస్తే 200కు పైగా సినిమాలు..! పద్మశీ అవార్డు కూడా..

ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్.. కట్ చేస్తే 200కు పైగా సినిమాలు..! పద్మశీ అవార్డు కూడా..

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా పేరు తెచ్చుకున్నారు. హీరోగా సినిమాలు చేసిన చాలా మంది ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా సినిమాలు చేసి మెప్పిస్తున్నారు. ఎంతో మంది సహాయక పాత్రలతో ప్రేక్షకులను విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు వారిలో ఈ నటుడు ఒకరు. ఒకప్పుడు మిమిక్రీ కళాకారుడు ఇప్పుడు ఎంతో డిమాండ్ ఉన్న నటుడు ఆయన. మిమిక్రీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన 22 ఏళ్లకే హీరోగా మారి సినిమాలు చేశారు. నటుడిగా ఎంతో…

Read More
Green Tea Before Bed: రాత్రి నిద్రకు ముందు గ్రీన్‌ టీ ఎప్పుడైనా తాగారా?

Green Tea Before Bed: రాత్రి నిద్రకు ముందు గ్రీన్‌ టీ ఎప్పుడైనా తాగారా?

గ్రీన్ టీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అందుకే చాలా మంది తమ ఉదయం 'గ్రీన్ టీ' తో ప్రారంభిస్తారు. గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. అయితే చాలా మంది ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడుపడితే అప్పుడు వేళాపాళా లేకుండా గ్రీన్ టీ తాగుతుంటారు. ఈ టీలలో గ్రీన్‌ టీకి బాగా ప్రాచుర్యం లభిస్తోంది. ఇందులో ఎన్నో ఆరోగ్యదాయిక గుణాలున్నాయి. ఆహారం అరుగుదల బాగుంటుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. వయసు…

Read More
iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో ఫీచర్స్‌ లీక్‌.. A20 ప్రో చిప్‌సెట్.. కెమెరా ఎలా ఉంటుందో తెలుసా?

iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో ఫీచర్స్‌ లీక్‌.. A20 ప్రో చిప్‌సెట్.. కెమెరా ఎలా ఉంటుందో తెలుసా?

iPhone 18 Pro Features Leaked: ఆపిల్ ఐఫోన్ 18 ప్రో లైనప్ అధికారికంగా లాంచ్ కావడానికి ఇంకా చాలా నెలల సమయం ఉన్నప్పటికీ, దాని తదుపరి జనరేషన్‌ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ల గురించి లీక్‌లు ఆన్‌లైన్‌లో కనిపించడం ప్రారంభించాయి. ఐఫోన్ 18 ప్రో ఇటీవలి సంవత్సరాలలో ఆపిల్ ప్రో సిరీస్‌లో అతిపెద్ద మార్పులలో ఒకటి కావచ్చని ముందస్తు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సారి ఫోన్ ముందు డిజైన్‌లో కొన్ని మార్పులు కనిపించవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఆపిల్ తన…

Read More
తమిళనాడు స్వేచ్ఛ, మార్పును కోరుకుంటోంది.. డీఎంకేకు కౌంట్‌డౌన్ ప్రారంభంః ప్రధాని మోదీ

తమిళనాడు స్వేచ్ఛ, మార్పును కోరుకుంటోంది.. డీఎంకేకు కౌంట్‌డౌన్ ప్రారంభంః ప్రధాని మోదీ

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయాలు ఉపందుకున్నాయి. ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలోనే మధురాంతకంలో నిర్వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈసందర్భంగా డీఎంకే పార్టీని లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా విమర్శించారు. డీఎంకే దుష్పరిపాలన నుండి రాష్ట్రం స్వేచ్ఛ, మార్పును కోరుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. తమిళనాడును అభివృద్ధి చెందిన, సురక్షితమైన, అవినీతి రహితంగా మార్చాలని ప్రధాని పిలుపునిచ్చారు. తమిళనాడు పర్యటనలో ఉన్న…

Read More
Tiger Sightings: ఆ ప్రాంతవాసులను వణికిస్తున్న పెద్దపులి సంచారం.. బీకేర్‌ఫుల్.. కంట పడ్డారో..

Tiger Sightings: ఆ ప్రాంతవాసులను వణికిస్తున్న పెద్దపులి సంచారం.. బీకేర్‌ఫుల్.. కంట పడ్డారో..

ఏలూరు జిల్లా ఏజిన్సీ ప్రాంతాలను పెద్దపులి సంచారం కలవర పెడుతుంది. రోజూ ఏదో ఒక పశువుల మందపై దాడి చేస్తూ మూగజీవాలను పీక్కు తింటుంది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులకు పులి కదలికలను గుర్తించేందుకు స్థానికంగా కెమెరాలను అమర్చారు. కెమెరాకు చిక్కిన చిత్రాల ఆధారంగా బుట్టాయగూడెం మండలం పందిరిమామిడి గూడెం, కామవరం, గుబ్బల మంగమ్మ గుడి దారి లోని అంతర్వేదిగూడెం, నాగులగూడెం ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్టు…

Read More
Sarfaraz Khan : హైదరాబాద్ గడ్డపై ఊచకోత..డబుల్ సెంచరీతో సెలక్టర్లకు మరోసారి గట్టి మెసేజ్

Sarfaraz Khan : హైదరాబాద్ గడ్డపై ఊచకోత..డబుల్ సెంచరీతో సెలక్టర్లకు మరోసారి గట్టి మెసేజ్

Sarfaraz Khan : భారత క్రికెట్‌లో సెలక్టర్ల నిర్లక్ష్యానికి గురవుతున్న ప్రతిసారి తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పడం సర్ఫరాజ్ ఖాన్‌కు అలవాటుగా మారింది. తాజాగా రంజీ ట్రోఫీలో ఈ ముంబై బ్యాటర్ మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో జరుగుతున్న ఎలైట్ గ్రూప్-డి మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లను సర్ఫరాజ్ ఊచకోత కోశాడు. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ నేతృత్వంలోని హైదరాబాద్ బౌలింగ్ విభాగంపై ఎదురుదాడికి దిగి, తన ఫస్ట్ క్లాస్…

Read More
Tollywood: ‘వెంకటేష్ బ్లాక్‌బస్టర్ మూవీస్ కొన్ని రీమేక్‌లే.. ఆ విషయం ఎవరికీ తెలియదు’

Tollywood: ‘వెంకటేష్ బ్లాక్‌బస్టర్ మూవీస్ కొన్ని రీమేక్‌లే.. ఆ విషయం ఎవరికీ తెలియదు’

నిర్మాత స్రవంతి రవికిషోర్, ప్రముఖ నటుడు వెంకటేష్ అంకితభావం, ఆయన చేసిన కొన్ని విజయవంతమైన చిత్రాల వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నువ్వు నాకు నచ్చావ్ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు, ఒక వ్యక్తి దీనిని గుండమ్మ కథతో పోల్చారని, అయితే ఆ క్లాసిక్ చిత్రంతో పోల్చడం కాస్త ఇబ్బందిగా అనిపించినా, నువ్వు నాకు నచ్చావ్ కూడా కుటుంబమంతా కలిసి ఎన్నిసార్లు చూసినా విసుగు అనిపించని ఆహ్లాదకరమైన చిత్రమని రవికిషోర్ అంగీకరించారు. సినిమా విడుదలైన వెంటనే వెంకటేష్…

Read More
Chili Price: ఘాటెక్కిన మిర్చి.. ధరలో పసిడితో పోటీ..

Chili Price: ఘాటెక్కిన మిర్చి.. ధరలో పసిడితో పోటీ..

మిర్చి ధరలు బంగారంతో పోటీపడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వరంగల్‌ మిర్చికి డిమాండ్‌ పెరిగింది. గత ఏడాది గిట్టుబాటు ధరలు లేక దిగాలుపడిన రైతులకు ఈసారి మిర్చి సిరులు కురపిస్తోంది. ధరలో పడిసితో పోటపడుతూ రికార్డులు సృష్టిస్తుండటంతో రైతులు ఆనందం వయక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎల్లో మిర్చి ధరలు పసిడితో పోటీ పడుతున్నాయి. అసలు పచ్చ మిర్చికి ఎందుకంత డిమాండ్.. ఆ మిర్చిని ఎక్కడికి ఎగుమతి చేస్తారో ఇప్పుడు చూద్దాం. వరంగల్ లోని ఎనుమామల వ్యవసాయ మార్కెట్ యార్డుకు…

Read More
Budget 2026: ఆ పథకానికి ప్రత్యేకంగా రూ.18 వేల కోట్ల కేటాయింపులు..? రానున్న బడ్జెట్‌లోని హైలెట్‌ పాయింట్‌..!

Budget 2026: ఆ పథకానికి ప్రత్యేకంగా రూ.18 వేల కోట్ల కేటాయింపులు..? రానున్న బడ్జెట్‌లోని హైలెట్‌ పాయింట్‌..!

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశ పెట్టనున్న విషయం తెలిసిందే. ఏ రంగానికి ఎన్ని నిధులు కేటాయిస్తారు, పన్ను స్లాబులు మారుస్తారా? రక్షణ బడ్జెట్‌ ఎంత? రైల్వే బడ్జెట్‌ ఎంత ఉండొచ్చు.. ఇలా పలు రకాల ఊహగానాలు బడ్జెట్‌ ప్రకటనకు ముందు సర్వసాధారణం. ఈ సారి కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. బడ్జెట్‌ కంటే ముందు ఆర్థిక నిపుణులు పలు అంచనాలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే Revamped Distribution…

Read More
KTR: అదొక మనసు-మమత సీరియల్.. ఎవరినీ వదిలిపెట్టేది లేదు.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్..

KTR: అదొక మనసు-మమత సీరియల్.. ఎవరినీ వదిలిపెట్టేది లేదు.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్..

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ ఎపిసోడ్‌లో భాగంగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వతీరుపై మండిపడ్డారు. రాజకీయ నేతలంతా దొంగలు అనుకునేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గత రెండేళ్లుగా తనపై జరుగుతున్న వ్యక్తిత్వ హననానికి బాధ్యులెవరని ఆయన ప్రశ్నించారు. పనిగట్టుకుని హీరోయిన్లతో లింకులు పెట్టారని, డ్రగ్స్ ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ విచారణను కేటీఆర్ ఒక…

Read More