IND vs NZ 1st T20: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం
తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి టీ20 మ్యాచ్‌లో 239 పరుగుల లక్ష్యంతో ఛేజ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్ 78 పరుగులు, టిమ్ రాబిన్‌సన్ 21 పరుగులు, మార్క్ చాప్‌మన్ 39 రన్స్, మిచెల్ 28 రన్స్, శాంట్నర్ 20 రన్స్ చేశారు. ఇక…
