తాజావార్తలు
Watch Video: మంటల్లోంచి బుసలు కొడుతూ బయటకొచ్చిన నాగుపాము..  ఆ తర్వాత సీన్ చూస్తే..

Watch Video: మంటల్లోంచి బుసలు కొడుతూ బయటకొచ్చిన నాగుపాము.. ఆ తర్వాత సీన్ చూస్తే..

ఖమ్మం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి పొలంలో ఉన్న గడ్డివాము అంటుకుంది. అది గమనించిన రైతులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.. ఇంతలోనే గడ్డివాము మంటల్లోంచి బుసలు కొడుతూ పెద్ద పెద్ద శబ్దాలతో ఓ భారీ నాగుపాము బయటకు వచ్చింది. ఈ ఘటన కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో వెలుగు చూసింది. వివరాల్గోకే వెళ్తే.. రైతు పశువుల కోసం తన పొలంలో గడ్డివాము పేర్చగా అందులో ఓ నాగు పాము…

Read More
Delhi on High Alert: బిగ్‌ అలర్ట్.. వీళ్లు యమడేంటర్.. కనిపిస్తే వెంటనే కాల్ చేయండి!

Delhi on High Alert: బిగ్‌ అలర్ట్.. వీళ్లు యమడేంటర్.. కనిపిస్తే వెంటనే కాల్ చేయండి!

జనవరి 26న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఉగ్రవాద నుంచి ముప్పు ఉందనే ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ఢిల్లీ పోలీసులు అలెర్ట్ అయ్యారు. దీంతో నగర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అలాగే అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన ఆరుగురు ఉగ్రవాదుల ఫోటోలతో కూడిన పోస్టర్లను రిలీజ్ చేశారు. వీరు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని…

Read More
అయ్య బాబోయ్.. మీ పెళ్లికో దండం.. 65 రోజుల కాపురంలో 40 కేసులా.. 13ఏళ్లుగా కోర్టులకు.. చివరకు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే..?

అయ్య బాబోయ్.. మీ పెళ్లికో దండం.. 65 రోజుల కాపురంలో 40 కేసులా.. 13ఏళ్లుగా కోర్టులకు.. చివరకు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే..?

కేవలం రెండు నెలలు కూడా కలిసి ఉండని ఒక జంట, గత 13 ఏళ్లుగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది న్యాయవ్యవస్థను అసాధారణంగా దుర్వినియోగం చేయడమే” అని అభివర్ణించిన సుప్రీంకోర్టు ఆ జంటకు విడాకులు మంజూరు చేస్తూనే, గట్టి హెచ్చరికతో కూడిన తీర్పునిచ్చింది. జనవరి 2012లో ఈ జంటకు వివాహం జరిగింది. అయితే పెళ్లయిన కేవలం 65 రోజులకే భార్య తన…

Read More
భారత్‌‌ను భయపెడుతున్న షుగర్.. 20కోట్ల మంది ఎఫెక్ట్.. రిపోర్టుల వెనుక ఫార్మా మాఫియా హస్తం..?

భారత్‌‌ను భయపెడుతున్న షుగర్.. 20కోట్ల మంది ఎఫెక్ట్.. రిపోర్టుల వెనుక ఫార్మా మాఫియా హస్తం..?

భారత్‌ దేశం ఓ పెద్ద ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటోంది. అది డయాబెటిస్‌. తాజా అధ్యయనాల ప్రకారం దేశంలో 10 కోట్ల మందికి పైగా డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. మరో 13.6 కోట్ల మంది ప్రీ-డయాబెటిస్ దశలో ఉన్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జీవనశైలి మార్పులు, పట్టణీకరణ, జన్యుపరమైన కారణాలు ఈ వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారణాలుగా మారాయి. ICMR-INDIAB అధ్యయనం ప్రకారం.. దేశ జనాభాలో డయాబెటిస్ ప్రాబల్యం 11.4 శాతం ఉంది. పట్టణాల్లో ఇది 14.2 శాతంగా ఉండగా,…

Read More
ఫ్లైట్‌ టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వ కీలక నిర్ణయం..? విమాన ఛార్జీలు తగ్గుతాయా? పెరుగుతాయా?

ఫ్లైట్‌ టిక్కెట్‌ ధరలపై ప్రభుత్వ కీలక నిర్ణయం..? విమాన ఛార్జీలు తగ్గుతాయా? పెరుగుతాయా?

దేశీయ విమాన ప్రయాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. దేశీయ విమానాలపై విధించిన విమాన ఛార్జీలపై పరిమితిని తొలగించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలలో అంతరాయం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఈ పరిమితిని విధించింది. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో విమానాల రద్దు, జాప్యాల కారణంగా టిక్కెట్ల ధరలు అకస్మాత్తుగా పెరిగాయి. దీని కారణంగా విమాన ప్రయాణికులు పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. వాస్తవానికి…

Read More
‘సూపర్ పవర్’ వెజిటబుల్ ఇదే.. దీని ముందు ఖరీదైన డైట్స్ కూడా వేస్ట్ అంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్

‘సూపర్ పవర్’ వెజిటబుల్ ఇదే.. దీని ముందు ఖరీదైన డైట్స్ కూడా వేస్ట్ అంటున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్

కానీ అసలు విషయం తెలిస్తే మీరు ముక్కున వేలేసుకుంటారు. కరీనా తన ఫిట్‌నెస్ కోసం, ముఖ్యంగా తన జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకోవడానికి ఎక్కడికో వెతకలేదట. మన వంటింట్లో మనం అస్సలు ఇష్టపడని, చూడగానే ముఖం తిప్పుకునే ఒక సాధారణ కూరగాయనే ఆమె తన “సూపర్ పవర్” అని పిలుస్తోంది. మందుల కంటే ఆ కూరగాయతో చేసే సూప్ లేదా సలాడ్ కే ఆమె ప్రాధాన్యత ఇస్తుందట. ఇంతకీ ఆ హీరోయిన్ మనసు గెలుచుకున్న ఆ కూరగాయ ఏంటి? ఆనపకాయే…

Read More
Horoscope Today: వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (జనవరి 22, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరిగే అవకాశముంది. వృషభ రాశి వారి కుటుంబ జీవితం సాఫీగా సాగిపోయే అవకాశముంది. మిథున రాశి వారి ఆదాయం బాగా వృద్ధి చెందే సూచనలున్నాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం…

Read More
Budget 2026: హైదరాబాద్‌లో పనిచేస్తున్న వారికి బడ్జెట్‌లో తీపి కబురు? HRA మార్పులకు అవకాశం..!

Budget 2026: హైదరాబాద్‌లో పనిచేస్తున్న వారికి బడ్జెట్‌లో తీపి కబురు? HRA మార్పులకు అవకాశం..!

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ 2026ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు ఒక విషయం గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిలీఫ్‌. 2025 బడ్జెట్‌లో ప్రభుత్వం కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు ఆదాయాన్ని పన్ను రహితంగా చేయడం ద్వారా మధ్యతరగతికి గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇది ప్రామాణిక తగ్గింపు తర్వాత రూ.12.75 లక్షలకు పెరిగింది. ఇప్పుడు బడ్జెట్ 2026లో కూడా అలాంటి శుభవార్త…

Read More
Palak Paneer Nutrition: పాలకూర, పనీర్ కాంబినేషన్ తింటున్నారా? వెంటనే ఇది తెలుసుకోండి

Palak Paneer Nutrition: పాలకూర, పనీర్ కాంబినేషన్ తింటున్నారా? వెంటనే ఇది తెలుసుకోండి

ఆరోగ్యంగా తినడం అంటే కేవలం మంచి ఆహారం తీసుకోవడం మాత్రమే కాదు, సరైన ఆహార పదార్థాలను సరైన కాంబినేషన్‌లో తీసుకోవడం కూడా అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల ఆహారాలు కలిపి తీసుకున్నప్పుడు అవి ఒకదానిలోని పోషకాలను మరొకటి అడ్డుకుంటాయి. పాలక్ పనీర్ విషయంలోనూ ఇదే జరుగుతోందని నమామి అగర్వాల్ వివరిస్తున్నారు. పాలకూరలోని ఐరన్, పనీర్‌లోని కాల్షియం ఒకదానితో ఒకటి పోటీ పడటం వల్ల శరీరానికి వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువని ఆమె చెబుతున్నారు. దీనికి…

Read More
రైలుపై రాయి విసిరారో.. జైలుకే! పిచ్చివేశాలు వేస్తే కఠిన చర్యలు.. రైల్వే శాఖ హెచ్చరిక! ఇప్పటికే 665 మంది అరెస్ట్‌!

రైలుపై రాయి విసిరారో.. జైలుకే! పిచ్చివేశాలు వేస్తే కఠిన చర్యలు.. రైల్వే శాఖ హెచ్చరిక! ఇప్పటికే 665 మంది అరెస్ట్‌!

కొంతమంది ఆకతాయిలు రైళ్లపై రాళ్లు రువ్వే ఘటనలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా వందే భారత్‌ రైళ్లు వచ్చిన కొత్తలో అయితే ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఘటనలను చాలా సీరియస్‌గా తీసుకుంటామని, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిస్తే కఠిన చర్యలు తీసుకుంటూ క్రిమినల్‌ కేసులు బుక్‌ చేస్తామని రైల్వే శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి ఘటనల్లో ఇప్పటి వరకు నమోదైన కేసుల, అరెస్ట్‌ అయిన వారి సంఖ్యను రైల్వే…

Read More