సముద్రపు లోతుల్లోకి “ISRO’ ప్రయాణం
అంతరిక్షంలోకే కాదు సముద్రం లోతుల్లోకి వెళుతోంది ఇస్రో. సముద్రయాన్ ప్రాజెక్ట్‌తో సముద్రం లోతుల్లో రహస్యాలను వెలికితీయనుంది. రెండేళ్ల క్రితమే సముద్రయాన్ ప్రాజెక్టును ఇస్రో అనౌన్స్ చేసింది. దీని కోసం ప్రత్యేక సబ్ మెరైన్ ను రెడీ చేసింది. సముద్రం లోపల ఖనిజ సంపదను అన్వేషించేందుకు మత్స్య 6000 అనే సబ్ మెర్సిబుల్ ద్వారా చెన్నై తీరంలో ప్రయోగాలు చేపట్టారు. ఈ ప్రయోగం విజయవంతం అయితే 2026 లేదా 2027 చివరిలో మానవ సహిత పరిశోధనలు జరపనుంది ఇస్రో….
