తాజావార్తలు
30 రోజులు ఈ ఆసనాన్ని వేశారంటే.. మీ శారీరక, మానసిక ఆరోగ్యంలో ఈ 10 మార్పులు చూడొచ్చు!

30 రోజులు ఈ ఆసనాన్ని వేశారంటే.. మీ శారీరక, మానసిక ఆరోగ్యంలో ఈ 10 మార్పులు చూడొచ్చు!

వేగంగా మారుతున్న జీవనశైలి, బిజీ బిజీ జీవితంలో చాలా మంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు మీ రోజును మెరుగుపరుచుకోవాలనుకుంటే.. రోజుని యోగాతో ప్రారంభించవచ్చు. యోగాలో అనేక రకాల ఆసనాలు ఉన్నప్పటికీ.. అత్యంత ప్రభావంతమైన యోగాసనం చేయాలనుకుంటే.. సూర్య నమస్కారం చేయవచ్చు. నిజానికి సూర్య నమస్కారం కేవలం యోగాభ్యాసం కాదు. ఇది ఆరోగ్యకరమైన జీవితం వైపు వెళ్ళడానికి ఒక ప్రభావవంతమైన మార్గం. ఎవరైనా సరే 30 రోజులు నిరంతరం సూర్య నమస్కారం చేస్తే.. శరీరం,…

Read More
Viral Video: ఎంతకు తెగించార్రా.. రీల్స్ పిచ్చితో ప్రాణాలు తీస్తారా.. వందే భారత్ ట్రైన్‌కు అడ్డంగా..

Viral Video: ఎంతకు తెగించార్రా.. రీల్స్ పిచ్చితో ప్రాణాలు తీస్తారా.. వందే భారత్ ట్రైన్‌కు అడ్డంగా..

సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, లైక్స్ కోసం కొందరు ఎంతటి తెగింపుకైనా వెళ్తున్నారు. కొందరు యువకులు కేవలం ఒక వీడియో కోసం వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టారు. దేశంలోనే అత్యంత వేగంగా వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆపి, వారు చేసిన నిర్వాకం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కొందరు యువకులు రైల్వే పట్టాలపై పెద్ద పెద్ద చెక్క దుంగలను ఉంచారు. అంతటి వేగంతో వచ్చే…

Read More
కొబ్బరి లేకుండా కొబ్బరి చట్నీ తయారు చేయోచ్చని తెలుసా.. తింటే వావ్ అనాల్సిందే!

కొబ్బరి లేకుండా కొబ్బరి చట్నీ తయారు చేయోచ్చని తెలుసా.. తింటే వావ్ అనాల్సిందే!

ఉదయం లేవగానే టిఫిన్ ఏం చేసుకుని తినాలా అని రోజూ ఆలోచిస్తూ ఉంటాము. ఇక లేచి చేసుకుని కొందరికి చిరాకుగా ఉంటుంది. అయితే చాలా మంది ఇడ్లీ , దోస మాత్రమే చేయడానికి ఇష్ట పడతారు. ఎందుకంటే ఇది త్వరగా అయిపోతాయి కాబట్టి. ఇడ్లీ, దోసెలకు కొబ్బరి చట్నీ అయితే పర్ఫెక్ట్. ఇది రుచికరంగా ఉంటుంది అలాగే మీ పనులకు ఆటంకం కలగకుండా త్వరగా అయిపోతుంది కూడా. తమిళనాడులో ఈ చట్నీ చాలా ఫేమస్. కొన్ని ప్రాంతాలలో…

Read More
ఇదేదో ఎండిపోయిన గడ్డి అనుకుంటే పొరపాటే.. ఈ ఆకు తింటే షుగర్‌ ఎప్పటికీ పెరగదు..!

ఇదేదో ఎండిపోయిన గడ్డి అనుకుంటే పొరపాటే.. ఈ ఆకు తింటే షుగర్‌ ఎప్పటికీ పెరగదు..!

చాలా మందికి నోటి పూతల సమస్య తరచూగా వేధిస్తూ ఉంటుంది. పేగు పనితీరు సరిగా లేకపోవడం, వేడి, ఇతర కారణాల వల్ల ఈ పూతల సంభవించవచ్చు. కొన్నిసార్లు, నోటి పూతల వల్ల తినడం, తాగడం కష్టమవుతుంది. నోటి పూతల సమస్యను తగ్గించుకోవాలనుకుంటే, మీరు ఉదయం ఖాళీ కడుపుతో లేత జామ ఆకులను నమలటం అలవాటుగా చేసుకోంది.

Read More

బరువుతగ్గాలంటే ఏం చేయాలి? సులభమైన మరియు ప్రభావవంతమైన చిట్కాలు.

బరువు పెరగడం ఎంత తేలికో, తగ్గడం అంత కష్టం. జిహ్వ చాపల్యాన్ని అణుచుకోలేం! “బరువు తగ్గాలంటే? ముందుగా… బరువు వల్ల… బరువు వల్ల…సక్రమమైన జీవనశైలిని అనుసరించలేం! ఫలితంగా శరీరం బరువు అదుపు తప్పుతుంది. అయితే ఇలా పెరిగిన శరీర బరువును ఆయుర్వేద వైద్య చికిత్సలతో, ఆయుర్వేదం సూచించే నియమాలతో తగ్గించుకోవచ్చు. సాధారణంగా బరువు పెరగడం ప్రపంచ దేశాలన్నిటిలో కనిపిస్తున్న అత్యంత సాధారణమైన ఆరోగ్య సమస్య. మహర్షి చరకుడు రాసిన చరకసంహితంలో ఈ సమస్యకు మేదోరోగం అనే పేరు…

Read More
Andhra: మామిడి తోటలో ఒక్కసారిగా చెలరేగిన అలజడి.. దూరం నుంచి చూడగా దెబ్బకు బిత్తరపోయారు

Andhra: మామిడి తోటలో ఒక్కసారిగా చెలరేగిన అలజడి.. దూరం నుంచి చూడగా దెబ్బకు బిత్తరపోయారు

సాధారణంగా కొండచిలువలను దూరం నుంచి చూస్తేనే దడుసుకుంటాం. అలాంటిది దగ్గరకు వస్తే.. ఇంకేమైనా ఉందా.! దెబ్బకు హడలిపోతారు. ఊరు చివరిన ఉన్న మామిడి తోటలో ఏకంగా రెండు కొండచిలువలు వచ్చాయి. వాటిని చూడగానే అక్కడ పని చేసే సిబ్బంది దెబ్బకు షాక్ అయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. మరి ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఇది చదవండి: అబ్బ.! ఆర్సీబీ జట్టు కొనేందుకు లైన్‌లోకి లక్కీ లేడీ.. ఎవరో తెలిస్తే స్టన్ అన్నమయ్య జిల్లా పుంగనూరు…

Read More
అక్కడ 2 నెలలు పాటు సూర్యుడు మాయం.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

అక్కడ 2 నెలలు పాటు సూర్యుడు మాయం.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

మన ఇంట్లో 5 నిముషాలు కరెంట్ పోతేనే వెంటనే పవర్ స్టేషన్ కు కాల్ చేసి పవర్ ఎప్పుడు వస్తుందని అడుగుతాము. అలాంటిది, ఆ దేశంలో 2 నెలల పాటు వెలుగే ఉండదు ఇంకా చెప్పాలంటే అసలు సూర్యుడే కనిపించకుండా మాయమైపోతాడు. ఇది వినడానికి షాకింగ్ లాగా ఉన్నా ఇదే నిజం అలాస్కాలోని ఉత్కియాగ్విక్ అనే పట్టణంలో సూర్యుడు రెండు నెలల పాటు కనిపించడు. ప్రతి ఏడాది నవంబర్ లో అస్తమించి మళ్ళీ జనవరిలోనే తిరిగి ఉదయిస్తాడు….

Read More
మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము

మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు గడ్డివాముకు మంటలు అంటుకొని తగలబడిపోతోంది. గమనించిన స్థానికులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేశారు. అయితే ఈ సమయంలో అక్కడ కనిపించిన ఒక దృశ్యం అందరినీ షాక్‌కు గురిచేసింది. గడ్డివాము మంటల్లో కాలిపోతుండగా, అందులో ఉన్న నాగు పాము ఒక్కసారిగా బయటకు వచ్చి పడగ విప్పింది. మంటల వేడికి తట్టుకోలేక బయటకు వచ్చిన ఆ పాము, మంటల…

Read More

సునాయాసంగా చేసే సూది వైద్యంసునాయాసంగా

Acupuncture – ఆక్యుపంక్చర్ జ్వరంతో వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు.. సూది వేస్తామనగానే.. కాళ్లలో వణుకు పుడుతుంది చాలామందికి. ఒక చిన్న సూదికే అలా భయపడితే.. ఇక ఒళ్లంతా సూదులతో గుచ్చే వైద్యం అంటే భయమేస్తుంది కదూ? ఆక్యుపంక్చర్ అనగానే ఒంటిమీద గుచ్చిన సూదులు గుర్తుకు వస్తాయి. ఈ వైద్యవిధానంపై అవగాహన లేనివాళ్లు మాత్రమే భయపడతారు. చిన్న చీమకుట్టినట్లు కూడా అనిపించని ఈ వైద్యాన్ని ఎవరైనా చేయించుకోవచ్చు. ఇందులో ఎలాంటి భరించలేని నొప్పి ఉండదు. అస్సలు భయపడాల్సిన పని…

Read More
తమిళనాట ఒంటరైన విజయ్.. ఎన్డీఏ కూటమిలో చేరిన ఆ పార్టీలు.. దళపతి దారెటు..?

తమిళనాట ఒంటరైన విజయ్.. ఎన్డీఏ కూటమిలో చేరిన ఆ పార్టీలు.. దళపతి దారెటు..?

తమిళనాడులో ఎన్డీయే ఎన్నికల ప్రచారం మొదలైంది. చెన్నై శివారు లోని మధురాంతకంలో ఎన్డీయే కూటమి భారీ బహిరంగ సభ జరిగింది. సభకు మిత్రపక్షాల నేతలు హాజరయ్యారు. అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే, టీఎంసీ, ఏఎంఎంకే నేతలు హాజరయ్యారు. గతంలో డీఎంకే కూటమిలో ఎక్కువకాలంగా ఉన్న పీఎంకే , టీఎంసీ పార్టీలు గత కొద్ది కాలంగా దూరంగానే ఉంటున్నాయి. అలాగే ఎండీఎంకే బహిష్కృత నేత, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ స్థాపించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కలగం ఎప్పటినుంచో అన్నాడీఎంకేలో…

Read More