Toll Tax: వాహనదారులకు గుడ్‌న్యూస్.. టోల్ ప్లాజాల వద్ద 70 శాతం డిస్కౌంట్.. కేవలం 30 శాతమే చెల్లించాలి
Toll Tax Rules Changed: జాతీయ రహదారులపై ప్రయాణించే లక్షలాది మంది వాహనదారులకు ప్రభుత్వం పెద్ద ఉపశమనం ప్రకటించింది. ట్రాఫిక్ జామ్‌లు, దుమ్ము, అసౌకర్యం కొనసాగుతున్నప్పటికీ రోడ్డు నిర్మాణ సమయంలో కూడా పూర్తి టోల్ టాక్స్‌లు వసూలు చేస్తున్నారని ప్రజలు తరచుగా ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం టోల్ టాక్స్ నిబంధనలలో గణనీయమైన మార్పులు చేసింది. ప్రయాణికులపై భారాన్ని గణనీయంగా తగ్గించింది. నిర్మాణ సమయంలో ప్రత్యక్ష ప్రయోజనాలు: రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2008…
