తాజావార్తలు
కేంద్రం గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి రూ.30వేలు.. PM స్వానిధి క్రెడిట్ కార్డ్ ఎలా పొందాలంటే..?

కేంద్రం గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి రూ.30వేలు.. PM స్వానిధి క్రెడిట్ కార్డ్ ఎలా పొందాలంటే..?

వీధి వ్యాపారులు, హాకర్లు, చిన్న వ్యాపారులకు డబ్బుల కోసం వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకం అమలులోకి తెచ్చింది. చిరు వ్యాపారులకు PM SWANidhi పథకం కింద ప్రభుత్వం ప్రత్యేక క్రెడిట్ కార్డును ప్రారంభించింది. నెల జీతం పొందే ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన ఈ సౌకర్యాన్ని ఇప్పుడు చిరు వ్యాపారులకు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ప్రభుత్వమే రూ.30 వేల వరకు రుణ పరిమితితో క్రెడిట్ కార్డులు ఇస్తోంది….

Read More
ట్రంప్‌కు ఊహించని షాక్‌..! ఆ విషయంలో భారత్‌కు అండగా నిలిచిన 27 దేశాలు!

ట్రంప్‌కు ఊహించని షాక్‌..! ఆ విషయంలో భారత్‌కు అండగా నిలిచిన 27 దేశాలు!

అగ్రరాజ్యం అమెరికాకు ఓ 27 దేశాలు ఊహించని షాక్‌ ఇచ్చాయి. అది కూడా భారత్‌ కోసం. రష్యా చమురు కొనుగోలు నెపంతో భారత్‌పై తీవ్రమైన ఆంక్షలు, సుంకాలను విధించాలని అమెరికా భావించింది. కానీ యూరోపియన్ యూనియన్ (EU) లోని 27 దేశాలు ఆ నిర్ణయాన్ని ఖండించాయి. దీని వెనుక భారీ వాణిజ్య ఒప్పందం కారణంగా నిలిచింది. ఈ మొత్తం సమస్య రష్యన్ చమురుతో మొదలవుతుంది. రష్యా ఆర్థిక వెన్నెముకను విచ్ఛిన్నం చేయాలని అమెరికా భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని…

Read More
Harsha Vardhan: మీకు మద్యం తాగే అలవాటు ఉందా? అయితే నటుడు హర్ష వర్ధన్ చెప్పిన ఈ సూచనలు పాటిస్తే మంచిది

Harsha Vardhan: మీకు మద్యం తాగే అలవాటు ఉందా? అయితే నటుడు హర్ష వర్ధన్ చెప్పిన ఈ సూచనలు పాటిస్తే మంచిది

ప్రముఖ నటుడు హర్షవర్ధన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అమృతం సీరియల్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారీ ట్యాలెంటెడ్ నటుడు. అందులో గుండు హనుమంతరావుతో కలిసి హర్షవర్ధన్ చేసిన కామెడీని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. దీంతో పాటు శాంతి నివాసం, కస్తూరి తదితర సూపర్ హిట్ సీరియల్స్ లోనూ నటించి బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు హర్షవర్ధన్. సీరియల్స్ తో పాటు కొండవీటి సింహాసనం, ఐతే, అతడు, అనుకోకుండా ఒక రోజు, పౌర్ణమి…

Read More
EPFO: మారిన రూల్స్‌.. 2026లో రిటైర్‌ అయ్యే ప్రైవేట్‌ ఉద్యోగులకు పెన్షన్‌ ఎంత వస్తుందంటే..?

EPFO: మారిన రూల్స్‌.. 2026లో రిటైర్‌ అయ్యే ప్రైవేట్‌ ఉద్యోగులకు పెన్షన్‌ ఎంత వస్తుందంటే..?

ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు రిటైర్మెంట్‌ ఆలోచన ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగా వారికి స్థిరమైన పెన్షన్ విధానం ఉండదు. కాబట్టి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత గురించి భయపడటం సహజం. అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో సభ్యులుగా ఉంటే మీకు అలాంటి ఆందోళన పెద్దగా అక్కర్లేదు. EPFO EPS పథకం ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఒక భరోసా ఇస్తోంది. మీరు 2026లో రిటైర్‌ అవుతుంటే మీకు ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. మరి…

Read More
టైఫాయిడ్ జ్వరంతో బాధపడేవారికి మునగాకు దివ్యైషధమే.. ఎలా తీసుకోవాలంటే?

టైఫాయిడ్ జ్వరంతో బాధపడేవారికి మునగాకు దివ్యైషధమే.. ఎలా తీసుకోవాలంటే?

మునగ ఆకులు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న ఈ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దాదాపు అన్ని సీజన్లలో లభించే మునగ ఆకులు ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. వీటిని సూప్‌ల నుంచి సాంబారు, పాల్య వంటి వివిధ వంటలలో ఉపయోగిస్తారు. ఆయుర్వేదం ప్రకారం, మునగ ఆకులను తీసుకోవడం ద్వారా అనేక రకాల…

Read More
కన్న తల్లి కళ్ల ముందే ఘోరం.. రోడ్డు రోలర్ కింద చితికిపోయిన నాలుగేళ్ల బాలుడు..!

కన్న తల్లి కళ్ల ముందే ఘోరం.. రోడ్డు రోలర్ కింద చితికిపోయిన నాలుగేళ్ల బాలుడు..!

మహారాష్ట్రలో ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. దౌండ్ నగరంలోని జనతా కాలనీ ప్రాంతంలోని సెయింట్ సెబాస్టియన్ హై స్కూల్ వెనుక ఉన్న రోడ్డుపై తారు పని జరుగుతోంది. ఈక్రమంలో అక్కడే ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిని రోడ్ రోలర్ ఢీకొట్టింది. దీంతో రోడ్డు రోలర్ కింద నలిగిపోయిన చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. రోడ్డు నిర్మాణం కోసం ఆ తల్లి అవిశ్రాంతంగా కృషి చేస్తుండగా, ఆమె అమాయకపు బిడ్డ అదే చోట మరణించింది. పూణే జిల్లాలోని…

Read More
Hyderabad: సబ్‌రిజిస్ట్రార్‌ ఆస్తులు ఏకంగా రూ.100 కోట్లు.. ఏసీబీ వలకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం!

Hyderabad: సబ్‌రిజిస్ట్రార్‌ ఆస్తులు ఏకంగా రూ.100 కోట్లు.. ఏసీబీ వలకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం!

హైదరాబాద్, జనవరి 24: ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాల దందా షరా మామూలే. ముఖ్యంగా రెవెన్యూశాఖలో ఎందెందు వెతికినా.. అందందె లంచం రాయుళ్లు దర్శనమిస్తారు. తాజాగా మరో అవినీతి తిమింగలం ఏసీబీ అధికారుల వలకు చిక్కింది. ఏకంగా రూ.100 కోట్ల ఆస్తులు కూడబెట్టిన ఓ రెవెన్యూ అధికారి ఏసీబీ అధికారులకు దొరికాడు. ఆదాయ వనరులకు మించి ఆస్తులు కూడబెట్టినందుకు ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్-రిజిస్ట్రార్ (SRO-1) కె. మధుసూధన్ రెడ్డిపై ACB అధికారులు శుక్రవారం…

Read More
అందానికే అసూయ పుడుతుందేమో.. అదిరిపోయే లుక్‌లో ఆషికా..

అందానికే అసూయ పుడుతుందేమో.. అదిరిపోయే లుక్‌లో ఆషికా..

ఈ మధ్య కాలంలో వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది. అంతే కాకుండా తన అంద చందాలతో నెట్టింట రచ్చ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా వైట్ కలర్ డ్రెస్‌లో ఉన్న ఫొటోస్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫొటోలు చూస్తే మతి పోవాల్సిందే. అంత అందంగా ముస్తాబై , అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. ఇక ఈ ఫొటోస్ చూసిన వారందరూ…

Read More

అల్సర్ డేంజర్! ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే …జాగ్రత్తII

కడుపు అల్సర్ ఎందుకు వస్తుంది? లక్షణాలు, కారణాలు, నివారణ అల్సర్ డేంజర్! ఛాతీలో మంట అనిపిస్తే చేతికందిన యాంటాసిడ్ వాడేస్తూ ఉంటాం. కానీ తాత్కాలిక ఉపశమనాన్నిచ్చే ఈ మందులు వాడుతూ కాలం గడిపేస్తే సమస్య మరింత ముదిరి కడుపులో అల్పర్లు తయారవుతాయి. ఈ రుగ్మతను మరింత నిర్లక్ష్యం చేస్తే జీర్ణాశయానికి రంధ్రాలు పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. అల్సర్ అంటే ఏమిటి? అల్సర్ అనేది కడుపులో లేదా ఆహారనాళంలో ఏర్పడే గాయం. ముఖ్యంగా కడుపు లోపలి…

Read More
టీ20లో మ్యాచ్‌ల విషయంలో బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన ఐసీసీ

టీ20లో మ్యాచ్‌ల విషయంలో బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన ఐసీసీ

టీ20 ప్రపంచకల్‌ విషయంలో బంగ్లాదేశ్‌కు ఇంటర్నేషనల్‌ క్రికెట్ కౌన్సిల్‌ షాక్ ఇచ్చింది. భారత్‌లో టీ20 మ్యాట్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో దాని స్థానంలో స్కాట్‌ల్యాంకు అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది. ఈ విషయాన్ని తాజాగా ఇంటర్నేషనల్‌ క్రికెట్ కౌన్సిల్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ…

Read More