తాజావార్తలు
IND Vs NZ: అదిగో పులి వచ్చింది.. కివీస్ సచ్చింది.. 20 ఫోర్లు, 8 సిక్సర్ల విశ్వరూపం.. ఊచకోత మాములుగా లేదుగా

IND Vs NZ: అదిగో పులి వచ్చింది.. కివీస్ సచ్చింది.. 20 ఫోర్లు, 8 సిక్సర్ల విశ్వరూపం.. ఊచకోత మాములుగా లేదుగా

రాయ్‌పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఐకానిక్ విజయాన్ని అందుకుంది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే చేరుకొని టీ20 చరిత్రలో 200+ పరుగులను అత్యంత వేగంగా చేధించిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. ఈ విజయంతో సిరీస్‌లో భారత్‌ 2-0తో ఆధిక్యంలో ఉంది. టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టులో రెండు మార్పులు చేశారు టీమ్ మేనేజ్‌మెంట్. అక్షర్ పటేల్ స్థానంలో హర్షిత్ రానా,…

Read More
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.! దివ్య భారతి లవ్ స్టోరీ మాములుగా లేదుగా..!!

అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.! దివ్య భారతి లవ్ స్టోరీ మాములుగా లేదుగా..!!

దివ్య భారతి.. ఈ అందాల భామ ఇప్పుడు కుర్రాళ్లకు గ్లామర్ డాల్. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. చేసింది మూడు సినిమాలే అయినప్పటికీ కుర్రాళ్లకు ఆరాధ్య దేవతగా మారింది. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ పెంచుకుంది. పాత్ర ఏదైనా కూడా దానికి ప్రాణం పోసి మరీ నటించింది. బ్యాచిలర్ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ హాట్ బ్యూటీ. మొదటి చిత్రంలోనే హీరో జీవి ప్రకాష్‌తో బోల్డ్ సీన్స్, లిప్‌లాక్‌లతో రెచ్చిపోయింది. అలాగే ఆ సినిమాలో సుబ్బలక్ష్మీ పాత్రకు…

Read More
IND vs NZ: ఇషాన్ కిషన్, సూర్య ఊచకోత.. రాయ్‌పూర్‌లో టీమిండియా మెమోరబుల్ విక్టరీ

IND vs NZ: ఇషాన్ కిషన్, సూర్య ఊచకోత.. రాయ్‌పూర్‌లో టీమిండియా మెమోరబుల్ విక్టరీ

IND vs NZ: రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం ఒక అద్భుతమైన ఛేజింగ్‌కు వేదికైంది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్‌లు తగిలాయి. కేవలం 7 బంతుల వ్యవధిలోనే ఓపెనర్లు అభిషేక్ శర్మ (0), సంజూ శామ్సన్ (6) పెవిలియన్ చేరారు. భారత్ 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌ను భుజాలకు ఎత్తుకున్నారు. వీరిద్దరూ…

Read More
Rupee fall: బీపీ వచ్చినట్లు వణికిపోతున్న రూపీ.. పతనం అవుతున్న రూపాయి విలువ

Rupee fall: బీపీ వచ్చినట్లు వణికిపోతున్న రూపీ.. పతనం అవుతున్న రూపాయి విలువ

మన రూపాయి విలువ రోజురోజుకూ క్షీణిస్తోంది. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 77 పైసలు క్షీణించి 91.74 దగ్గర ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిని నమోదు చేసింది. చివరకు 68 పైసలు నష్టపోయి 91.65 దగ్గర స్థిరపడింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు తెచ్చిపెట్టేలా ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. రూపాయి పతనంతో ఖర్చులు పెరిగి, రుణాలు మరింత ఖరీదెక్కి, దిగుమతులు భారమై… ధరలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలిసారిగా రూపాయి ఈ…

Read More
Tollywood: ఇండస్ట్రీకి పనికిరావన్నారు.. కట్ చేస్తే స్టార్ హీరోయిన్‌ హోదా! ఇప్పుడు కీలక పాత్రలకు కేరాఫ్‌గా సీనియర్ హీరోయిన్

Tollywood: ఇండస్ట్రీకి పనికిరావన్నారు.. కట్ చేస్తే స్టార్ హీరోయిన్‌ హోదా! ఇప్పుడు కీలక పాత్రలకు కేరాఫ్‌గా సీనియర్ హీరోయిన్

సరిగ్గా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంది ఒకప్పటి ఆ గ్లామర్ క్వీన్. దీపిక పదుకొనె, ఆలియా భట్ వంటి నేటి తరం నటీమణుల కంటే ముందే రూ.1000 కోట్ల సినిమాలో కీలక పాత్ర పోషించి గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు తన కూతురు నటన చూసి “అసలు నువ్వు ఇండస్ట్రీలో ఎలా సర్వైవ్ అవుతావు?” అని ఆమె తల్లి సైతం ప్రశ్నించింది. కానీ, పట్టు వదలకుండా పోరాడి నేడు ఒక్కో సినిమాకు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే…

Read More
Balakrishna: నెట్‌ఫ్లిక్స్‌కు బాలయ్య మేనియా.. బయోలోనే ‘జై బాలయ్య’! అఖండ 2 తాండవం వేళ సోషల్ మీడియాలో సెన్సేషన్!

Balakrishna: నెట్‌ఫ్లిక్స్‌కు బాలయ్య మేనియా.. బయోలోనే ‘జై బాలయ్య’! అఖండ 2 తాండవం వేళ సోషల్ మీడియాలో సెన్సేషన్!

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఒక అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం సైతం ఇప్పుడు ఈ నినాదంతో ఊగిపోతోంది. సాధారణంగా సినిమాలు ప్రమోట్ చేసే ఓటీటీ సంస్థలు, మొదటిసారి ఒక స్టార్ హీరోకు వీరాభిమానిగా మారిపోయి అందరినీ ఆశ్చర్యపరిచాయి. తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ బయోలోనే మార్పులు చేసి నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించాయి. అసలు నెట్‌ఫ్లిక్స్ వంటి పెద్ద సంస్థ బాలయ్య కోసం ఇలా ఎందుకు చేసింది? ఆ ‘తాండవం’ వెనుక ఉన్న అసలు కథ ఏంటో…

Read More
Sankranthiki Vasthunnam: వెంకటేష్ స్ధానంలో నటించనున్న బాలీవుడ్‌ స్టార్‌‌! ఇద్దరు భామలతో ఆడిపాడనున్న స్టార్ హీరో

Sankranthiki Vasthunnam: వెంకటేష్ స్ధానంలో నటించనున్న బాలీవుడ్‌ స్టార్‌‌! ఇద్దరు భామలతో ఆడిపాడనున్న స్టార్ హీరో

తెలుగులో అంతటి భారీ విజయం సాధించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇప్పుడు బాలీవుడ్ గడ్డపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది. హిందీ వెర్షన్‌లో వెంకీ పోషించిన ఆ పవర్ ఫుల్ పాత్రను ఒక బాలీవుడ్ స్టార్ హీరో చేయబోతున్నారు. అంతేకాదు, ఒరిజినల్ సినిమాలో ఉన్న హీరోయిన్ల స్థానంలో ఇద్దరు క్రేజీ హీరోయిన్లను ఎంపిక చేసినట్టు సమాచారం. మరి ఆ బాలీవుడ్ హీరో ఎవరు? తెలుగులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ చేసిన పాత్రలను హిందీలో ఎవరు చేస్తున్నారు? బాలీవుడ్‌లో…

Read More
Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ‘న భూతో న భవిష్యతి’.. టాప్ వ్యూస్ లిస్టులో ఆరుగురు ‘మెగా’ హీరోలు!

Netflix: నెట్‌ఫ్లిక్స్‌లో ‘న భూతో న భవిష్యతి’.. టాప్ వ్యూస్ లిస్టులో ఆరుగురు ‘మెగా’ హీరోలు!

కేవలం థియేటర్లలోనే కాదు, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మీద కూడా తెలుగు సినిమా తన విశ్వరూపం చూపిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాత ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించబడిన సినిమాల జాబితా బయటకు రాగా.. అందులో మన సినిమాల హవా చూసి బాలీవుడ్ సైతం విస్తుపోతోంది. కేవలం యాక్షన్ సినిమాలు మాత్రమే కాదు, సున్నితమైన కుటుంబ భావోద్వేగాలు ఉన్న కథలను కూడా దేశవ్యాప్తంగా జనాలు ఎగబడి చూస్తున్నారు. మన స్టార్ హీరోల క్రేజ్‌ను చాటిచెప్పే ఆ టాప్ 10…

Read More
Pawan & Mahesh: పవన్ కల్యాణ్‌ కోసం రెమ్యునరేషన్‌ తీసుకోకుండా సినిమా చేసిన మహేష్‌బాబు! ఏ సినిమానో తెలుసా?

Pawan & Mahesh: పవన్ కల్యాణ్‌ కోసం రెమ్యునరేషన్‌ తీసుకోకుండా సినిమా చేసిన మహేష్‌బాబు! ఏ సినిమానో తెలుసా?

కానీ, ఒకప్పుడు పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండేది. హీరోల మధ్య హెల్తీ కాంపిటీషన్ ఉండేది. ముఖ్యంగా ఆ ఇద్దరు స్టార్ హీరోలు వెండితెరపై పోటీ పడినా, బయట మాత్రం ప్రాణ స్నేహితులు. ఒకరి సినిమా కోసం మరొకరు ఎటువంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా సహకరించుకునేంత గొప్ప బంధం వారిది. పవర్ స్టార్ సినిమా కోసం సూపర్ స్టార్ స్వయంగా రంగంలోకి దిగి తన గొంతును అప్పుగా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచిన ఆ సినిమా…

Read More
Traffic Rules: రూల్స్‌ మరింత కఠినం.. ఈ దేశాలలో ట్రాఫిక్ జరిమానాలు తెలిస్తే షాక్ అవుతారు!

Traffic Rules: రూల్స్‌ మరింత కఠినం.. ఈ దేశాలలో ట్రాఫిక్ జరిమానాలు తెలిస్తే షాక్ అవుతారు!

Traffic Rules: రోడ్లపై శాంతిభద్రతలను కాపాడటానికి, ప్రాణాలను కాపాడటానికి ట్రాఫిక్ నియమాలు రూపొందించారు. భారతదేశంలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం సర్వసాధారణం. ఇక్కడ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వ్యక్తులు తరచుగా వెలుగులోకి వస్తారు. అయితే, ప్రపంచంలోని ప్రతిచోటా ఇది జరగదు. కొన్ని దేశాలు ట్రాఫిక్ నియమాల పరంగా చాలా కఠినంగా ఉంటాయి. ప్రపంచంలోని చాలా దేశాలు సంవత్సరాలుగా చాలా కఠినమైన ట్రాఫిక్ నియమాలను కలిగి ఉన్నాయి. మీకు తెలియని 5 దేశాల ట్రాఫిక్‌ నియమాల గురించి తెలుసుకుందాం.

Read More